Wednesday, March 30, 2011

ఆన్ లైన్ లో ఫైల్స్ షేర్ చెయ్యటానికి వెబ్ సైట్లు!!!

అంతర్జాలం లో ఉచితంగా ఫైళ్ళు షేర్ చెయ్యటానికి చాలా వెబ్ సైట్లు ఉన్నాయి, కొన్ని సైట్లలో అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే ఫైల్స్ జస్ట్ డ్రాగ్-అండ్-డ్రాప్ చెయ్యగా వచ్చిన లింకు అవసరమైన వారితో షేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఫైల్ పరిమిత సమయం వరకు ఫైల్ ఆయా సైట్ల లో ఉంటుంది, ఆ సమయం లోనే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి ఫైల్స్ షేర్ చెయ్యటానికి ఉపయోగపడే కొన్ని క్రొత్త సైట్లు:

౧.Crate

ఈ సైట్ లో 50 MB ఫైల్స్ సైజ్ వరకు సైట్ లో డ్రాగ్-అండ్-డ్రాప్ చేస్తే షార్టెన్డ్ URL వస్తుంది దానిని కాపీ చేసుకొని అవసరమైన వారితో షేర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే 200MB స్టోరేజ్ స్పేస్ వస్తుంది.



౨. GE.TT

ఇది మరొక సింపుల్ రియల్-టైమ్ షేరింగ్ సైట్, పైన చెప్పినట్లుగానే ఈసైట్ లో కూడా ఫైళ్ళ ను డ్రాగ్-అండ్-డ్రాప్ చేస్తే షార్టెన్డ్ URL వస్తుంది దానిని కాపీ చేసుకొని అవసరమైన వారితో షేర్ చేసుకోవచ్చు.


౩.Min.us

ఈ సైట్ లో డాక్యుమెంట్ల తో పాటు వీడియోలను కూడా షేర్ చేసుకోవచ్చు.


ఆల్ ది బెస్ట్ ఫర్ టీం ఇండియా!!!

ధన్యవాదాలు

Monday, March 28, 2011

storytimeforme - పిల్లల కోసం ఆన్ లైన్ స్టోరీ బుక్స్!

storytimeforme సైట్ లో పిల్ల కోసం ఉచిత ఇంటరాక్టివ్ స్టోరీ బుక్స్ ఉన్నాయి. బుక్స్ ని బ్రౌజర్ లోనే చదవచ్చు మరియు కొన్ని బుక్స్ లో యానిమేషన్స్ కూడా ఉన్నాయి, ఇవి పిల్లలు స్టోరీ బుక్స్ చదవటం లో ఆశక్తి ని పెంపొందిస్తాయి. చదవవలసిన బుక్ ని సెలెక్ట్ చేసిన తర్వాత క్రింద కంట్రోల్ బటన్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి ఆడియో మరియు యానిమేషన్ ని స్టాప్ చేసుకోవచ్చు.


ఈ వేసవి సెలవల్లో పిల్లలకు ఈ సైట్ బాగా ఉపయోగపడుతుందనుకుంటున్నాను.

సైట్:storytimeforme

ధన్యవాదాలు

Splashtop OS - నెట్ బుక్స్ కోసం ఉచిత ఆపరేటింగ్ సిస్టం!

Splash Top నెట్ బుక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన లైట్ వెయిట్ మరియు వేగవంతమైన క్రోమియమ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం. ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఈ ఆపరేటింగ్ సిస్టం బాగా ఉపయోగపడుతుంది. SplashTop సైట్ కి వెళ్ళి దీనిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. బూటింగ్ సమయం చాలా తక్కువ కాబట్టి కేవలం నెట్ బ్రౌజ్ చెయ్యాలనుకొన్నప్పుడు Splash Top తో పీసీ బూట్ చేసుకోవచ్చు.


మరింత సమాచారం కోసం SplashTop సైట్ చూడండి.

ధన్యవాదాలు

Friday, March 25, 2011

sensr.net - రిమోట్ లో మీ ఇంటి లోని కదలికలను గమనించండి!!!

మనం ఇంట్లో లేనప్పుడు జరిగే ప్రతీ కదలికనూ రిమోట్ లో చూడటానికి sensr.net సైట్ ఉపయోగపడుతుంది. sensr.net పీసీ కెమేరా ద్వారా మన ఇంటిలోని కదలికల స్నాప్ షాట్స్ ని మనకు మెయిల్ లేదా మెసేజ్ ల రూపం లో పంపుతుంది. sensr అందించే URL కి వెళ్ళి వీడియో ఫీడ్ ని కూడా చూడవచ్చు.


sensr వెబ్ సర్వీస్ ఫీచర్లు:
  • A user friendly web service.
  • Lets you remotely monitor your home through a computer camera.
  • Detects motion and notifies you via email and text message.
  • Takes snapshots of instances when motion is detected.
  • Organizes these snapshots and lets you view them anytime.
  • Provides a URL for the live feed of the camera.
  • URL can be made public or private.

వెబ్ సైట్: sensr

నేను ఇంకా ట్రై చెయ్యలేదు, రేపు ట్రై చేస్తా!!!

ధన్యవాదాలు

Thursday, March 24, 2011

షేక్ అయిన వీడియోలను స్టెబిలైజ్ చెయ్యటం ఎలా? [వీడియో]

షేక్ అయిన (చెదిరిన) వీడియోలను యూట్యూబ్ ఆన్ లైన్ వీడియో ఎడిటర్ లో స్టెబిలైజ్ చెయ్యటం ఎలానో లాబ్ నాల్ వీడియో ఇక్కడ చూడండి.



ధన్యవాదాలు

Wednesday, March 23, 2011

Qwiki - వికీపీడియాకి ప్రత్యామ్నాయం!!!

వికీపీడియా ఒక పెద్ద సమాచార భాండాగారం, దీని గురించి తెలియని వారుండరు మరియు వికీ కి సాటి మరొకటి లేదు. అయితే స్టూడెంట్స్ మరియు టీచర్స్ కి కావలసిన నాలెడ్జ్ ఆధారిత సమాచారం కోసం Qwiki సైట్ ని కూడా సందర్శించవచ్చు. ఈ సైట్ లో సెర్చ్ బాక్స్ లో కావలసిన టాపిక్ సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం ఆడియో-విసువల్స్ ప్రెజెంటేషన్స్ తో ఇంటరాక్టివ్ వికీ అనుభూతిని కలిగిస్తుంది.

Qwiki కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి.

Qwiki at TechCrunch Disrupt from Qwiki on Vimeo.

Qwiki లో ప్రతీ టాపిక్ టెక్స్ట్, ఫోటోస్, ఆడియో, వీడియోల మిశ్రమంగా ఉంటుంది. దీంతో ఈ సైట్ టీచర్స్/ స్టూడెంట్స్ కి  బాగా ఉపయోగపడుతుంది.

వెబ్ సైట్: Qwiki

ధన్యవాదాలు

Monday, March 21, 2011

ట్విట్టర్ కీబోర్డ్ షార్ట్ కట్స్!!!



ప్రముఖ ట్విట్టర్ లో ఈ మధ్యన కొన్ని మార్పులు చేర్పులు చేశారు, వాటిలో ఒకటే కీబోర్డ్ షార్ట్ కట్స్. అవేమిటో ఇక్కడ చూద్దాం:

  • n -- post a new status update (works from any page)
  • r -- reply to your selected tweet
  • t -- retweet (only works on Twitter profiles other than your own)
  • m -- direct message (but it doesn't auto-fill the recipient)
  • -- move the cursor to the search box
  • . -- move back to the top of the page, and check feed for updates
  • g then -- go to your home page (twitter.com)
  • then -- see your @ mentions
  • then -- see your direct messages
  • then -- go to your profile page (twitter.com/username)
  • then -- go to a specific user's profile page (it pops up a dialog box)
షార్ట్ కట్ కీల పూర్తి లిస్ట్ కోసం ? టైప్ చెయ్యండి.

ధన్యవాదాలు 

Friday, March 18, 2011

ఫేస్ బుక్ లో ఇప్పుడు కామెంట్లను ఎడిట్ చెయ్యవచ్చు!!!

ఫేస్ బుక్ లో ఇప్పుడు రెండు క్రొత్త ఫీచర్లు యాడ్ అయ్యాయి అవి కామెంట్లకు సంబంధించినవే. కామెంట్ చెయ్యాలంటే కనుక ఇదివరలా Comment పై క్లిక్ చెయ్యాల్సిన అవసరం లేదు, ప్రతీ పోస్ట్ క్రింద ఆటోమాటిక్ గా కామెంట్ బాక్స్ వస్తుంది అక్కడ కామెంట్ టైప్ చేసి Enter కీ ప్రెస్ చెయ్యటమే. కామెంట్ బాక్స్ లో తర్వాత లైన్ కి వెళ్ళటానికి Shift+Enter కీలను ప్రెస్ చెయ్యాలి.


ఇంకొక విషయం మనం పోస్ట్ చేసిన కామెంట్ ని ఎడిట్ కూడా చెయ్యవచ్చు, దాని కోసం మన కామెంట్ చివర మూలన ఉన్న క్రాస్ (X) మార్క్ పై క్లిక్ చెయ్యటమే. ఎడిట్ చేసిన కామెంట్ ని పెట్టటానికి తిరిగి ఎంటర్ బటన్ ప్రెస్ చెయ్యాలి. ఎడిట్ ఆప్షన్ కొన్ని సెకన్ల వరకే అంటే ఒక నిమిషం వరకు పనిచేస్తుంది. కామెంట్ లాక్ అయిన తర్వాత దానికి తొలగించటం తప్ప వేరే మార్గం లేదు.

ధన్యవాదాలు

Thursday, March 17, 2011

గూగుల్ డాక్స్ క్రొత్త ఫీచర్ : Discussions [వీడియో]

ఒక మంచి డాక్యుమెంట్ తయారుచెయ్యాలంటే కనుక అందరి దగ్గర చర్చించి మరియు వారి సలహాలు/సూచనలు తీసుకొని చెయ్యవలసిందే, అదే ఫీచర్ ని గూగుల్ ఇప్పుడు డాక్స్ లో అందిస్తుంది. ఒక డాక్యుమెంట్ కి సంబంధించి ఇతరులతో చర్చించి వాటిని మన డాక్యుమెంట్ లో పొందుపర్చవచ్చు.

అదెలాగో ఈ క్రింది వీడీయో లో చూడండి:


దీనిపై మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు

Wednesday, March 16, 2011

రూపురేఖలు మార్చుకున్న Blogger!!!

గూగుల్ బ్లాగర్ ని అభివ్రుధ్ధి చేస్తూవస్తుంది, దానిలో భాగం గానే ఇప్పుడు మరిన్ని క్రొత్త ఫీచర్లైన template designer, comments spam filtering, web fonts ఇలా చాలా ఫీచర్లను బ్లాగర్ లో యాడ్ చేసింది. డాష్ బోర్డ్ ని యూజర్-ఫ్రెండ్లీ గా మార్చేసింది.



Blogger చోటుచేసుకున్న మార్పుల గురించి తెలుసుకోవటానికి బ్లాగర్ బజ్ ని చూడండి.

ధన్యవాదాలు

ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ 9.0 ఫీచర్లు!!!

మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ 9.0 ని ఆఫీషియల్ గా విడుదల చేసింది. ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ 9.0 విండోస్ విస్టా మరియు 7 లలో మాత్రమే పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ 9.0 ఫీచర్లని క్రింది చూడండి:


New Interface

Internet Explorer 9 Screenshot Tour: The Best New Features in IE9
The first thing you'll notice when launching IE9 is that the interface is completely new and takes up very little vertical space. Gone are the days of a million toolbars and lost screen real estate; in fact, the top toolbar is even more pixel-friendly than Chrome. It combines the most important navigation buttons, unified search and address bar, tabs and options buttons all on the same line. You can resize the address bar if need be, too, to fit your preferences, and all your options are available under one unified button, just like the newest version of Chrome. The address bar is pretty handy, giving you suggestions from your history and from Bing, complete with inline images to help you find what you're looking for. You can, of course, add other search engines if you so desire.

Standards and Performance

Internet Explorer 9 Screenshot Tour: The Best New Features in IE9
IE9 takes a flying leap toward its competitors in the under-the-hood realm, adding hardware acceleration (using your GPU to help render more intensive webapps) and lots of HTML5 support. Microsoft has a nice Test Drive page from which you can test these features out through little games and video demos. It's certainly not without a few issues (one of the games crashed my display driver, though there's no way to tell whether that was the browser's fault), and there are definitely a few random rendering issues—our one line "quicklinks" on Lifehacker are a good example. It is, of course, a huge step up from IE8, and it's still in beta, so I'm sure we'll see any issues resolved as time goes by. And, as far as regular browsing goes, it's the snappiest IE we've seen yet.

Windows 7-Supported Application Shortcuts


While Chrome became popular for its ability to create "Application Shortcuts" to webapps that you can pin to the taskbar, Microsoft has taken it a step further by partnering with certain web services like Facebook, Twitter, and Pandora to create their own taskbar-docked bookmarks, complete with jumplist support. For example, dragging the Facebook URL from the address bar down to the Taskbar, it will give me a shortcut with a jumplist that can navigate to specific parts of the site, like my News Feed, Profile, or Inbox. Then, when you open it up, it will open in its own window, with all the buttons matching the color scheme of the site itself.

Add-On Performance Advisor

Internet Explorer 9 Screenshot Tour: The Best New Features in IE9
Arguably one of the cooler features for power users is the Add-On Performance Advisor, which looks at your installed add-ons and tells you which ones are slowing your browser down the most. It doesn't look like you can access this list manually, you have to wait for a popup to appear in your browser, which happens when IE detects a significant slowdown (though you can manually adjust how many seconds an add-on delays your browser before it notifies you). Still, it's a really cool feature, and one I'd kill to see something like this for Firefox and Chrome.

Other Tweaks


Finally, like Firefox and other popular browsers, Internet Explorer has a nice little window from which you can monitor and manage your downloads. It's not revolutionary, but if you prefer this method to the way IE used to do it (or the way Chrome still does it), it's a pretty welcome change.
Tab management has improved quite a bit in IE9 as well. The biggest change is tab tearing: if you want to separate an open tab into a new window, you can just click and drag it away from the tab bar. It won't reload your page either; so if you're watching a YouTube video it won't start over or anything like that. Plus, since it turns into a window almost instantly, you can drag a tab straight to the side of the screen to invoke Aero Snap. Check out the video above for a quick demonstration.
Internet Explorer 9 Screenshot Tour: The Best New Features in IE9
The new tab page looks a lot like Chrome's, featuring your most recently visited pages. It's not nearly as good-looking as the other ones out there (in fact, it's pretty darn ugly), but it's useful nonetheless.
Internet Explorer 9 Screenshot Tour: The Best New Features in IE9
IE9's also changed the way it gives you notifications. It now acts much more like Chrome or Firefox, sliding up a small panel at the bottom of the browser window with the notification and staying there until you act on it. No longer do you have to click through popup windows or interrupt your browsing before you can act on something—when IE9 has something to tell you, it tells you and stays out of your way until you're ready to act.
Lastly, IE9 has included a tracking protection feature that lets you limit which sites can track you while you're online. It's an opt-in feature and lets you block sites via a built-in blacklist that you subscribe to—not unlike how AdBlock Plus works on Firefox. For more information on this feature, you can check out Microsoft's blog post on the subject.
డౌన్లోడ్: Internet Explorer 9 
సేకరణ: లైఫ్ హ్యాకర్ నుండి
ధన్యవాదాలు

మెరుగైన సెక్యూరిటీ కోసం మీ ట్విట్టర్ ఎకౌంట్ లో HTTPS ని ఎనేబుల్ చేసుకోండి!!!

ట్విట్టర్ HTTPS ఆప్షన్ ని యాడ్ చేసింది, ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చెయ్యటం కోసం మీ ట్విట్టర్ అకౌంట్ లాగిన్ చేసి ’Settings' కి వెళ్ళి Always use HTTPS దగ్గర టిక్ పెట్టి ’Save' బటన్ పై క్లిక్ చెయ్యాలి, తర్వాత పాస్ వార్డ్ రీఎంటర్ చెయ్యాలి, తర్వాత ’Save Changes' పై క్లిక్ చెయ్యాలి.



మరింత సమాచారం కోసం ట్విట్టర్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు

Friday, March 11, 2011

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో అనవసరమైన సైట్లను బ్లాక్ చెయ్యవచ్చు!!!

గూగుల్ లో సెర్చ్ చేసేటప్పుడు ఫ్యూచర్ లో సెర్చ్ రిజల్ట్స్ లో పలానా సైట్ రాకుడదనుకుంటే ఇప్పుడు యూజర్లు ఆ సైట్ ని బ్లాక్ చెయ్యవచ్చు. ఈ ఫీచర్ ఒకటి రెండ్రోజుల్లో గూగుల్ లో రానుంది. సెర్చ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ లో “Cached” ప్రక్కన “Block all example.com results.” అని వస్తుంది. ఇక్కడ example.com అనేది సైట్, "Block all....." పై క్లిక్ చేస్తే ఇక ఆ సైట్ ముందుముందు సెర్చ్ రిజల్ట్స్ లో కనబడదు.

బ్లాక్ చేసిన సైట్లను అన్ బ్లాక్ కూడా చెయ్యవచ్చు దాని కోసం “Manage blocked sites” పై క్లిక్ చేస్తే బ్లాక్ చేసిన సైట్ల వివరాలు వస్తాయి, అవసరమైన వాటిని కావాలనుకుంటే అన్ బ్లాక్ చెయ్యవచ్చు.

మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్  చూడండి.

ధన్యవాదాలు

Thursday, March 10, 2011

జీమెయిల్ క్రొత్త ఫీచర్: Smart Labels

జీమెయిల్ ఇన్-బాక్స్ ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవటానికి మనం లేబుళ్ళు మరియు ఫిల్టర్లను ఉపయోగిస్తాం. జీమెయిల్ క్రొత్త ఫీచర్ Smart Labs కూడా మన జీమెయిల్ ఆర్గనైజ్ చెయ్యటం లో సహాయపడుతుంది, కాకపోతే వివిధ సైట్లు, ఫోరమ్స్ నుండి వచ్చే బల్క్ మెయిల్స్ (ఉదా ఫోరమ్ మెసేజెస్, నోటిఫికేషన్స్, న్యూస్ లెటర్స్ మొదలగు వాటిని)ని ఇన్ బాక్స్ నుండి ఫిల్టర్ చేసి ఆటోమాటిక్ గా ఆర్గనైజ్ చేస్తుంది. ఆ బల్క్ మెయిల్స్ ని విడిగా క్యాటగరైజ్ చెయ్యటం వలన సులభంగా గురించవచ్చు మరియు వీలున్నప్పుడు చదువుకోవచ్చు.


Smart Labels ని ఎనేబుల్ చెయ్యటానికి జీమెయి లో లాబ్స్ కి వెళ్ళి Smart Labels దగ్గర ఉన్న ఎనేబుల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మార్పులను సేవ్ చేసుకోవాలి.

Smart Labels పై మరింత సమాచారం కోసం GMail Blog చూడండి.

ధన్యవాదాలు

Wednesday, March 9, 2011

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 9.0 పవర్ టిప్స్ మైక్రోసాప్ట్ నుండి!!!


ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 9.0 యూజర్ల కోసం ఉపయోగకరమైన పవర్ టిప్స్ ని మైక్రోసాప్ట్ రూపొందించింది. ప్రస్తుతానికి ఈ టిప్స్ ని నాలుగు క్యాటగిరీల్లో రూపొందించింది అవి -Faster ways to get to your websites, Top keyboard shortcuts, Change and manage search providers, మరియు Manage add-ons. ఈ వివరాలు పూర్తిగా తెలుసుకోవటం కోసం మైక్రోసాప్ట్ సైట్ సందర్శించండి.

IE9 కీబోర్డ్ షార్ట్ కట్స్:
  • Alt+C -- pop open the Favorites/Feeds/History window
  • Alt+X -- pop open the Tools (Cog icon) menu
  • Alt+Left/Right -- move back/forward through your history
  • Ctrl+L -- sets your keyboard focus to the One Bar (address bar), and selects the current URL (ripe for Ctrl+C!)
  • Ctrl+Shift+L -- if you have a URL in your clipboard, this shortcut loads it; if you have a text string in your clipboard, it searches your default search engine for it (very cool)
  • Ctrl+D -- add the current page to your Favorites (bookmarks)
  • Ctrl+B -- organize your Favorites
  • Ctrl+J -- opens the Download Manager
  • Ctrl+K -- duplicates your current tab
  • Ctrl+Alt+P -- pop open an InPrivate Browsing window
  • Alt+N -- give focus to the new bottom-hugging Notification bar (then Enter for the first button, or Esc to dismiss it)
వెబ్ సైట్: పవర్ టిప్స్

ధన్యవాదాలు

Tuesday, March 8, 2011

క్రొత్త లుక్ మరియు ఫీచర్లతో SpeedTest.net - నెట్ స్పీడ్ తెలుసుకోవటానికి!!!

మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చెప్పిన బ్యాండ్ విడ్త్ సరిగ్గా వస్తుందో లేదో అని స్పీడ్ టెస్ట్ చెయ్యటానికి SpeedTest.net అనే సైట్ ఉపయోగపడుతుంది, దీనిని యాక్యురేట్ బ్యాండ్ విడ్త్ మెజరింగ్ టూల్ గా చెప్పవచ్చు. ఈ సైట్ చక్కటి ఇంటర్ఫేస్ మరియు ఫీచర్లతో ఇప్పుడు మన ముందుకు వచ్చింది.


SpeedTest.net ఫీచర్లు:




  • New UI: The map widget is much improved; it actually looks like a map now, and it's easy to see where you are.


  • Smart server selection: If there are several test servers nearby, Speedtest will now ping each to see which has the least latency and use that for the test. You can still specify servers manually, too.


  • User accounts: You can sign up for a free account and aggregate results from several computers/connections.


  • Speed Wave: This new feature lets you add your test results to the results of many other users, and get a nice composite view.



  • వెబ్ సైట్: SpeedTest.net

    ధన్యవాదాలు

    Monday, March 7, 2011

    మీ పాస్ వార్డ్ ఎంత సురక్షితమో తెలుసుకోండి!!!

    పాస్ వార్డ్ అనేది చాలా కీలమైనది, మనం దేనికైనా పాస్ వార్డ్ పెట్టుకొనేటప్పుడు పొడవైన మరియు సురక్షితమైనది ఎంచుకోవాలి, ఎవరూ ఊహించలేనటువంటిది అయి ఉండాలి. పాస్ వార్డ్ ఎప్పుడూ క్యాపిటల్, స్మాల్ లెటర్స్ మరియు స్పెషల్ క్యారెక్టర్ల మిశ్రమమై ఉండాలి మరియు తరచూమారుస్తూ ఉండాలి.

    How Secure is My Password అనే సైట్ కి వెళ్ళి మన పాస్ వార్డ్ సురక్షితమైనదా కాదా అని తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ పాస్ వార్డ్ స్ట్రాంగ్ లేదా వీక్ అని కాకుండా పాస్ వార్డ్ ని క్రాక్ చెయ్యటానికి పట్టే సమయం తెలియచేస్తుంది.


    వెబ్ సైట్: How Secure is My Password

    ధన్యవాదాలు

    Trashmail - ఒక ఉచిత డిస్పోసబుల్ ఈ-మెయిల్ సర్వీస్!!!

    మనం కొన్ని సైట్లను సందర్శించి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొనేటప్పుడు మన ఈ-మెయిల్ ఐడీ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది, అలా ఇవ్వటం ద్వారా ఆ సైట్ నుండి మన మెయిల్ ఐడీ కీ మెయిల్స్ వస్తూ ఉంటాయి. అవసరమైతే సరే కానీ అనవసరమైనవే చిరాకు కలిగిస్తాయి. అలా కాకుండా ఆయా సైట్ల లో మన రియల్ మెయిల్ ఐడీ కి బదులుగా టెంపరరీ మెయిల్ ఐడీ అదే కొంతపరిమిత కాలంపాటు పనిచేసే డిస్పోసబుల్ మెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే బాగుంటుంది కదా!!. అటువంటి డిస్పోసబుల్ మెయిల్ సర్వీస్ ని Trashmail మనకు అందిస్తుంది, అదీ ఉచితంగా. దాని కోసం Trashmail సైట్ కి వెళ్ళి New disposable email address: దగ్గర డిస్పోసబుల్ ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చెయ్యాలి. Your real email address: దగ్గర మన రియల్ ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చెయ్యాలి అలా ఎంటర్ చెయ్యటం వలన డిస్పోసబుల్ ఈ-మెయిల్ ఐడీ వచ్చిన మెయిల్స్ మన రియల్ ఐడీ కి ఫార్వార్డ్ చెయ్యబడతాయి. Number of forwards, Life Span ( డిస్పోసబుల్ ఈ-మెయిల్ ఐడీ కాలపరిమితి) తదితర వివరాలు ఎంటర్ చేసి Create Disposable email address బటన్ పై క్లిక్ చెయ్యాలి.


    వెబ్ సైట్: Trashmail

    ధన్యవాదాలు

    Thursday, March 3, 2011

    మీ జీమెయిల్ బ్యాక్ అప్ తీసుకున్నారా!!!

    మొన్న ఈ మధ్య సుమారు ౧,౫౦,౦౦౦ జీమెయిల్ యూజర్ల ఇన్-బాక్స్, కాంటాక్ట్స్, ఎటాచ్మెంట్లు, ఛాట్ లాగ్స్ పోయాయంట. జీమెయిల్ వాటిని రికవర్ చేసే పనిలో నిమగ్నమైవుందంట. ఈ బాధలు లేకుండా అప్పుడప్పుడు జీమెయిల్ కూడా బ్యాక్-అప్ తీసుకుంటూ ఉండాలి.

    జీమెయిల్ ని ఉచితంగా బ్యాక్-అప్ తీసుకోవటానికి థండర్ బర్డ్ అనే ఈ-మెయిల్ క్లైంట్ ఉపయోగపడుతుంది . థండర్
    బర్డ్ ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం:


    Mozilla Thunderbird 2.0.0.18 వుచిత ఈ మెయిల్ క్లైంట్లలలో వుత్తమమైనది, MS Outlook కి ప్రత్యామ్నాయంగా థండర్ బర్డ్ నే ఎక్కువగా వుపయోగిస్తారు. థండర్ బర్డ్ లో జీమెయిల్ కాన్ఫిగర్ చెయ్యటం చాలా సులువు. Mozilla Thunderbird 2.0.0.18 లో GMail ఎకౌంట్ ఎలా కాన్ఫిగర్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం.

    1. ముందుగా జీమెయిల్ ఎకౌంట్ సైన్ ఇన్ చేసి, కుడి చేతి ప్రక్క పైన వున్న 'Settings' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత
    'Settings'లో ’Forwarding and POP/IMAP' టాబ్ పై క్లిక్ చేసి ’IMAP Access' దగ్గర ’Enable IMAP' ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ’Save Changes' పై క్లిక్ చెయ్యాలి.





    2.ఇప్పుడు Mozilla Thunderbird 2.0.0.18 ని http://www.mozilla.com/en-US/thunderbird/ నుండి డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి.

    3.థండర్ బర్డ్ ని మొదటిసారి రన్ చేసినప్పుడు 'Outlook Express' లేదా ’MS Outlook' లో ఇంతకుముందే కాన్ఫిగర్ చెయ్యబడిన ఏదైనా ఈమెయిల్ ఎకౌంట్ వున్నట్లయితే దానిని థండర్ బర్డ్ కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకుంటే డైరక్ట్ గా స్టెప్ 5లో చూపబడిన ’Account Wizard' ఓపెన్ అవుతుంది.

    4.పాత ఈమెయిల్ ఎకౌంట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత థండర్ బర్డ్ మెయిన్ మెనూ లో Tools ---> Account Settings పై క్లిక్ చెయ్యాలి. తర్వాత 'Account Settings' లో 'Add Account' పై క్లిక్ చెయ్యాలి.





    5.ఇప్పుడు ఓపెన్ అయ్యిన ’Account Wizard' లో ’Gmail' ని సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.


    6.Identity లో Name మరియు Email Address ఎంటర్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.


    7.ఇక్కడ ’Finish' బటపై క్లిక్ చెయ్యాలి. అంతే మీ జీమెయిల్ థండర్ బర్డ్ లో కాన్ఫిగర్ చెయ్యబడుతుంది.


    థండర్ బర్డ్ లో అవుట్ లుక్ కన్నా బెటర్ ఫీచర్స్ వున్నాయి, ట్రై చెయ్యండి. ఇతర వివరాలకు థండర్ బర్డ్ సైట్ కి వెళ్ళండి.

    మరికొన్ని Email Clients - Incredimail Xe 5.7.0, eM Client 1.1.3 BETA, Eudora 7.1, Pegasus Mail v4.41





    ధన్యవాదాలు

    Tuesday, March 1, 2011

    Google Code University - కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన కోర్సెస్ మరియు ట్యుటోరియళ్ళు!!!

    Google Code University సైట్ లో కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన కోర్సెస్ మరియు ట్యుటోరియళ్ళు టెక్స్ట్, వీడియో మరియు స్లైడ్ల రూపం లో ఉన్నాయి. ఈ కోర్సెస్ లో ముఖ్యంగా వెబ్ ప్రోగ్రామింగ్, వెబ్ సెక్యూరిటీ, అండ్రాయిడ్, గూగుల్ APIs, టూల్స్ యిలా చాలానే ఉన్నాయి. ఈ కోర్సెస్ యాక్సెస్ చెయ్యటానికి గూగుల్ ఎకౌంట్ అవసరం లేదు.



    Features:
    • Computer science lectures, courses, tutorials.
    • No sign up required. No Google account needed either.
    • Courses on beginner to advanced level programming topics.
    • Courses on web programming, web security, distributed systems etc available.

    ధన్యవాదాలు