Monday, June 25, 2012

like.fm తో స్వంత మ్యూజిక్ బ్లాగ్ క్రియేట్ చేసుకోండి!!

like.fm అనే వెబ్ సర్వీస్ ని ఉపయోగించి స్వంత మ్యూజిక్ బ్లాగ్ క్రియేట్ చేసుకొని దానిలో పాటల్ పోస్ట్ చేసి కావలసిన వారితో షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా  Cross-posted ద్వారా ఇక్కడ పోస్ట్ చేసే పాటలు ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లలో కూడా పోస్ట్ చెయ్యవచ్చు. like.fm లో ఇంతకుముందు ఎవరైనా చేసిన పోస్ట్ లను రీ-పోస్ట్ చేసే సదుపాయం కలదు. 


like.fm ఫేస్ బుక్ అకౌంట్ సహాయం తో సైన్-అప్ చెయ్యవచ్చు. like.fm/username మీ హోమ్ పేజీ అవుతుంది.   దీనినే కావలసిన వారితో షేర్ చేసుకోవాలి. పోస్ట్  చెయ్యబడిన పాటలు థంబ్‍నైల్స్ గా కనిపిస్తాయి.  

వెబ్ సైట్: like.fm

ధన్యవాదాలు

Saturday, June 23, 2012

Microsoft Research Cliplets - GIF తరహా యానిమేషన్లు తయారు చేసుకోవటానికి!!

GIF  ఫైళ్ళను చూసే ఉంటారు అది ఇమేజ్ అయినా దానిలోని కొంత భాగం కదులుతూ ఉంటుంది ఉదా: ఒక అమ్మాయి బొమ్మే ఉందనుకోండి దానిలో కనురెప్పలు మాత్రం మూస్తూ తెరుస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు దానికోసం మైక్రోసాప్ట్ రీసెర్చ్ క్లిప్‌లెట్స్ ఉపయోగించవచ్చు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ స్థిరంగా ఉంటుంది దానిలో కొంత యానిమేషన్ ఉంటుంది. Microsoft Reasearch Cliplets విండోస్ 7 32 లేదా 64 బిట్ వెర్షన్లలోనే పనిచేస్తుంది. దీనిని ఎలా ఊపయోగించాలో తెలియచేసే వీడియో ట్యుటోరియల్స్ మైక్రోసాప్ట్ సైట్ లో ఉన్నాయి. 

ముందుగా మీ ఆపరేటింగ్ సిస్టం కి తగిన క్లిప్‌లెట్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. తర్వాత Cliplets లాంచ్ చేసిన తర్వాత కావలసిన వీడియో పైల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చెయ్యొచ్చు లేదా Open పై క్లిక్ చేసి కూడా వీడియోని ఓపెన్ చెయ్యవచ్చు. వీడియో లోడ్ అయిన తర్వాత Input దగ్గర బ్యాక్‌గ్రౌండ్ గా ఉపయోగించుకోవలసిన భాగాన్ని ఎంచుకోవాలి. అదే కుడి చేతి ప్రక్కనున్న Still దగ్గర కనబడుతుంది. దాని క్రింద ఉన్న Add New Layer పై క్లిక్ చేసి Loop ని ఎంచుకొని ఇమేజ్ లో యనిమేట్ కావలసిన భాగాన్ని మార్క్ చేసుకోవాలి తర్వాత క్రింద ఉన్న ప్లే బటన్ పై క్లిక్ చేసి Cliplet ఎలా వచ్చిందో చూసుకోవచ్చు. తర్వాత దానిని సేవ్ కూడా చేసుకోవచ్చు. మరింత అవగాహన కోసం ఈ క్రింది ట్యుటోరియల్ చూడండి.




డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం Microsoft Reasearch Cliplets సైట్ చూడండి.

ధన్యవాదాలు

Friday, June 22, 2012

పీసీ లోని ఫేక్ యాంటీ వైరస్ లను కనుగొని తొలగించటానికి!!!

వైరస్ లు మన కంప్యూటర్ లో ఏదో ఒక రూపం లో ప్రవేశిస్తూ ఉంటాయి అవి మాల్వేర్లు, స్పైవేర్లు, ట్రోజాన్స్ లేదా వార్మ్స్ ఏవైనా కావచ్చు. ఒక్కొక్కసారి ఈ వైరస్ లు మీ పీసీ లో వైరస్ ఉంది ఈ యాంటీవైరస్ రన్ చేస్తే వైరస్ లను తొలగించవచ్చంటూ యాంటీవైరస్ ల అవతారం ఎత్తి దర్శనమిస్తూ ఉంటాయి. వీటిని రన్ చేస్తే వైరస్ లను తొలగించవు సరి కదా క్రొత్తవాటిని చేరుస్తాయి, ఇవే ఫేక్ యాంటీ వైరస్ లు. Fake Antivirus Remover అనే ఉచిత టూల్ మన పీసీ లో ఉన్న ఫేక్ యాంటీ వైరస్ కనుగొని వాటిని తొలగిస్తుంది, దీనిని Trend Micro అనే జపనీస్ కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ రూపొందించింది, వీరి ప్రకారం కొన్ని ఫేక్ యాంటీ వైరస్ అప్లికేషన్లు ఇవి: Additional Guard, Advanced Defender, AKM Antivirus, AlphaAV, Anticare, Antivir64, BitDefender, BlueFlare Antivirus, bug doctor, BootCare, CleanV, Cyber Security, Data Protection, Ddos Clean, Dr, Guard, Easy Scan, HDD Fix, Infor-Safe, Malware Defense, LightClean, Privacy PC మొదలగునవి. 


డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం  Fake Antivirus Remover సైట్ చూడండి. 

డౌన్లోడ్: Fake Antivirus Remover

ధన్యవాదాలు

Thursday, June 21, 2012

వెబ్ పేజీలు ఆటోమాటిక్ గా రిఫ్రెష్ అవ్వాలా?

నిర్ణీత సమయం లో వెబ్ పేజీలు ఆటోమాటిక్ గా రిఫ్రెష్ అవ్వటానికి EasyAutoRefresh అనే క్రోమ్ ఎక్స్ టెన్షన్ ఉపయోగపడుతుంది. క్రోమ్ వెబ్ స్టోర్ కి వెళ్ళి Easy Auto Refresh దగ్గర ఉన్న ADD TO CHROME బటన్ పై క్లిక్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత అడ్రస్ బార్ ప్రక్కన చిన్న రిఫ్రెష్ ఐకాన్ వస్తుంది దానిపై క్లిక్ చేసి రిఫ్రెష్ అవ్వవలసిన టైమ్ డ్యూరేషన్ ని సెట్ చేసుకోవాలి. తర్వాత Start పై క్లిక్ చెయ్యాలి. ఆటోమాటిక్ రిఫ్రెష్ అవసరం లేనప్పుడు Stop పై క్లిక్ చెయ్యాలి.




డౌన్లోడ్: Easy Auto Refresh

ధన్యవాదాలు

Tuesday, June 19, 2012

Hundred Zeros.com - ఉచిత ఈ-పుస్తకాల సమాహారం !!!



hudndredzeros.com  సైట్ ఉచిత ఈ-పుస్తకాల సమాహారం ఇక్కడ వివిధ సబ్జెక్ట్ ల వారీగా పుస్తకాలను బ్రౌజ్ చేసే సదుపాయం కలదు. Amazon అకౌంట్ సహాయంతో Kindle device లేకున్నా ఈ-పుస్తకాలను కంప్యూటర్, మొబైల్, టాబ్లెట్ లేదా వెబ్ బ్రౌజర్ లోనే  ఉచితంగా చదవవచ్చు. ఈ సైట్ లో ప్రతి గంటకూ ఉచిత ఈ-పుస్తకాల లిస్ట్ అప్ డేట్ చెయ్యబడుతుంది. ఇక్కడ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ, కిడ్స్, కామిక్స్, కుకరీ, ఫిట్ నెస్, పేరెంటింగ్, లా , సైన్స్ ఇలా మొదలగువాటికి సంబంధించిన ఉచిత పుస్తకాల లిస్ట్ ఉంది. 


వెబ్ సైట్: hudndredzeros.com

ధన్యవాదాలు

Monday, June 18, 2012

Gmail Notifier Pro - జీమెయిల్ డెస్క్ టాప్ నోటిఫైర్!!!


Gmail Notifier Pro ని ఉపయోగించి కాన్ఫిగర్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్లకు సంబంధించిన డెస్క్ టాప్ నోటిఫికేషన్లను పొందవచ్చు. ఉచిత వెర్షన్ లో గరిష్టంగా రెండు అకౌంట్లను కాన్ఫిగర్ చేసుకోవచ్చు. 
Gmail Notifier Pro is a Windows application capable of checking multiple Google Gmail accounts for new mail and display notifications. Google CalendarGoogle ReaderGoogle NewsGoogle Docs,Google+Facebook and RSS/Atom feeds are also supported.
In addition to the Google services, Gmail Notifier Pro provides notifications for any IMAP or POP mail account, including Microsoft Live Hotmail and Yahoo! Mail.



Feature highlights
Professional Gmail notifier

Professional Gmail Notifier

Check multiple Gmail accounts, including Google Apps, for new mail.
Supports both Atom and IMAP protocols for mail.
E-mail Features

E-mail Features

Read, write, reply, preview and save attachments, mark as read and delete mail without the web browser. Supports Google Contacts.
Windows E-mail send to

E-mail Integration in Windows

Can register as default program for e-mail in Windows. Supports mailto-links and sending e-mail attachments from Windows using Send To feature.
Google Calendar

Google Calendar

Integration with Google Calendar accounts to display reminders for calendar events.
Google Reader

Google News, Google Reader & RSS

Get news notifications from Google News & Google Reader.
Supports RSS/Atom feeds to get notifications from any news source.
Google Docs

Google Docs

Get notifications when changes are made to any of your documents stored at Google Docs .
Google+

Google+

Get notifications from Google+ (Google Plus) - the new social network from Google.
Facebook

Facebook

Get notifications from Facebook, including friend requests, status and stream updates.
Hotmail

Microsoft Live Hotmail

Get e-mail notifications for multiple Microsoft Live Hotmail accounts.
Connects to Hotmail using POP.
Yahoo mail

Yahoo! Mail

Get email notifications for multiple Yahoo! Mail accounts.
Mark mail as read, flagged, spam and delete mail.
Gmail Automatic login

Automatic Sign In

You never have to type your password again. When launching Gmail in a web browser, you will be automatically signed in to Gmail.
Themes

Themes

Supports customizable themes and individual account settings, making Gmail Notifier Pro the best looking Gmail notifier on the web!
Customization

Customization

Gmail Notifier Pro provides many easy-to-use features and settings.
Define schedules when to check for mail and display notifications.
Portability

Portability

In addition to the installation package, Gmail Notifier Pro can also run from a USB-stick without any installation.
Updates

Automatic Updates

Gmail Notifier Pro supports automatic updates. A new version can be downloaded and installed with a single click.
Security and HTTPS

Security

Secure account management and encrypted connections (HTTPS / SSL) are used. 100% FREE from virus, spyware and adware.
Translations

Translations

Chinese, Czech, Danish, Dutch, English, French, German, Hebrew, Hungarian, Italian, Korean, Norwegian, Polish, Portuguese, Russian, Serbian, Slovak, Slovenian, Spanish, Swedish, Turkish, Ukrainian and Vietnamese
Windows 7 and Windows 8

Full Windows 7 and Windows 8 support

Supports 32-bit & 64-bit Windows XP, Windows Vista, Windows 7 &Windows 8.
Gmail Notifier Pro is simply the best Gmail notifier for Windows.


డౌన్లోడ్: Gmail Notifier Pro 

ధన్యవాదాలు

Friday, June 15, 2012

Advanced PDF Utilities Free - మల్టి పర్పస్ పీడీఎఫ్ టూల్ కిట్ [Preview, Convert, Merge, Split, OCR, Scan]

వివిధ ఫైళ్ళను పీడీఎఫ్ లోకి మార్చటానికి లేదా పీడీఎఫ్ నుండి కావలసిన ఫార్మేట్లలోకి మార్చటానికి కన్వర్షన్ టూల్స్ ఉపయోగిస్తాం అలానే పీడీఎఫ్ ఫైళ్ళను స్ప్లిట్ మరియు మెర్జ్ చెయ్యటానికి, పాస్ వార్డ్ ప్రొటెక్షన్ తొలగించటానికి, చూడటానికి  ఇలా పీడీఎఫ్ లకు సంబంధించిన వివిధ అవసరాలకు వివిధ అప్లికేషన్లను ఉపయోగిస్తాం. అయితే ఫీడీఎఫ్ డాక్యుమంట్లకు సంబంధించిన ప్రతీ అవసరాన్ని తీర్చటానికి వేరు వేరు కాకుండా ఒకే అప్లికేషన్ ఉంటే బాగుంటుంది కదూ....అదే  Advanced PDF Utilities Free .


Advanced PDF Utilities Free ఏమి చేస్తుందంటే:
  • Preview PDF files and change metadata like title, author, subject, etc.;
  • Convert PDF to Image or Convert Image to PDF;
  • Convert PDF to TXT or Convert PDF to Word;
  • Merge PDF or Split PDF;
  • Scan Paper Documents to PDF;
  • PDF OCR to Extract Text;
  • Remove Password;
  • 100% FREE, easy, fast and accurate. No Adobe Acrobat Needed!
 మరింత సమాచారం కోసం Advanced PDF Utilities Free సైట్ చూడండి.

డౌన్లోడ్: Advanced PDF Utilities Free

ధన్యవాదాలు

Wednesday, June 13, 2012

RSS అంటే ఏమిటి? RSS ఫీడ్స్ కోసం డెస్క్ టాప్ అప్లికేషన్!!

మనకు కావలసిన న్యూస్ లేదా కంటెంట్ సంబంధించిన సమాచారం కోసం ఆయా సైట్లను తరచూ సందర్శిస్తూ ఉంటాం... క్రొత్త కంటెంట్ ఉందో లేదో తెలుసుకోవటానికి తప్పనిసరిగా ఆయా సంబంధిత సైట్లకు వెళ్ళాల్సిందే. ఒక్కొక్కసారి సమయం కుదరక లేదా వేరే ఇతర కారణాల వలన కొన్ని సైట్లు చూడటం కుదరనప్పుడు వాటిలోని అప్ డేటెడ్ సమాచారాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండటానికి RSS టూల్స్ ఉపయోగపడతాయి. మనకు నచ్చిన సైట్లను బ్రౌజర్ లో ఎలా అయితే బుక్ మార్క్ చేస్తామో అలానే RSS లో కూడా నచ్చిన సైట్ల URL ని యాడ్ (బుక్ మార్క్) చేసుకోవటం ద్వారా ఆయా సైట్లలో క్రొత్త కంటెంట్ పబ్లిష్ అవగానే అవి ఇక్కడ కూడా అప్ డేట్ చెయ్యబడతాయి. RSS ముందుగా RDF Site Summary  తర్వాత Rich Site Summary ఆ తర్వాత Real Simple Syndication గా పిలుస్తున్నారు.  RSS  వివిధ సైట్ల నుండి తీసుకునే కంటెంట్ ని Feed అంటారు. ఈ  Feeds ని వివిధ సైట్ల నుండి సబ్ స్క్రైబ్ చేసుకోవటానికి ఉపయోగించే టూల్స్ ని Feed Readers అంటారు.  అంతర్జాలంలో చాలా ఫీడ్ రీడర్స్ ఉన్నాయి వాటిలో ప్రముఖమైనది ఎక్కవమంది ఉపయోగించేది Google Reader దీనిని reader.google.com కి వెళ్ళి మీ గూగుల్ అకౌంట్ తో సైన్-ఇన్ చెయ్యవచ్చు. ఇక్కడ ’Subscribe' పై క్లిక్ చేసి కావలసిన సైట్ URL ఎంటర్ చెయ్యాలి.



గూగుల్ రీడర్ లో అయితే ఆ సైట్ కి వెళ్ళి ఫీడ్స్ చదువుకోవచ్చు అదే Snackr అనే అడోబ్ అయిర్ ఆధారిత అప్లికేషన్ ని ఉపయోగించి ఫీడ్స్ ని మన డెస్క్ టాప్ పైనే పొందవచ్చు.  Snackr ఇనస్టలేషన్ కి ముందు Adobe Air  ని ఇనస్టలేషన్ చేసుకోవాలి. 


ఇప్పుడు Snackr సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి.  గూగుల్ రీడర్ తో సింక్రనైజ్ చేసుకునే సదుపాయం కూడా కలదు.

Snackr ని రన్ చేసినప్పుడు డెస్క్ టాప్ పై ఫీడ్స్ వస్తాయి, దానిని మినిమైజ్ చేసినప్పుడు సిస్టం ట్రే లో ఉంటుంది.  ’+’  గుర్తు పై క్లిక్ చేసి ఫీడ్ ని యాడ్ చేసుకోవచ్చు. 


’Options' బటన్ పై క్లిక్ చేసి ఫీడ్స్ మేనేజ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు

Tuesday, June 12, 2012

HyperCam 2 - స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్ ఇప్పుడు పూర్తిగా ఉచితం!

స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్  HyperCam వెర్షన్ 2 ఇప్పుడు ఉచితంగా లభిస్తుంది. ఈ యుటిలిటీని ఉపయోగించి స్క్రీన్ పై కావలసిన భాగాన్ని రికార్డ్ చెయ్యటం తో పాటు అవసరం అనుకుంటే మైక్రోఫోన్ సహాయంతో ఆడియో నెరేషన్ ని కూడా జత చెయ్యవచ్చు. ఇది 32బిట్ మరియు  64 బిట్ వెర్షన్లలో ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇనస్టలేషన్ సమయం లో అనవసరమైన టూల్ బార్స్ కూడా ఇనస్టలేషన్ చెయ్యబడతాయి, ఆ ఆప్షన్ ని అన్-చెక్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ చేసేముందు అన్ని సెట్టింగ్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మెయిన్ విండో లో స్టార్ట్ / స్టాప్ బటన్స్ ఉంటాయి లేదంటే ఈ క్రింది హాట్ కీ లను కూడా ఉపయోగించవచ్చు.

  • F2 starts and stops the recording
  • F3 pauses and resumes it
  • F4 creates a single frame shot when in pause mode


డౌన్లోడ్: HyperCam2

ధన్యవాదాలు

Monday, June 11, 2012

Chat for Google - జీమెయిల్ / ప్లస్ కాంటాక్ట్స్ తో చాట్ చెయ్యటానికి!!

Chat for Google అనే క్రోమ్ ఎక్స్ట్ టెన్షన్ ని ఉపయోగించి మీ జీమెయిల్ మరియు గూగుల్ ప్లస్ కాంటాక్ట్స్ లో ఉన్న వారితో టెక్స్ట్ /వాయిస్/ వీడియో చాట్ చెయ్యవచ్చు. దీనిని క్రోమ్ వెబ్ స్టోర్  కి వెళ్ళి ’ADD TO CHROME' పై క్లిక్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్ టెన్షన్ పై క్లిక్ చేస్తే ఐకాన్ సిస్టం ట్రే లో చేరుతుంది. ఒకసారి గూగుల్ సైట్ లో సైన్-ఇన్ అయిన తర్వాత తిరిగి ఆ సైట్ కి వెళ్ళకుండా నే ఎక్కడ ఉన్నా సింపుల్ గా ఆ ఐకాన్ పై క్లిక్ చేస్తే చాట్  బాక్స్ వస్తుంది ఇక కావలసిన వారితో చాట్ చెయ్యవచ్చు. 


ఫీచర్లు:-

- No programs to download--install the extension and start chatting.
- Chat windows stay open and active while you browse and move from tab to tab
- Quickly launch Google+ Hangouts
డౌన్లోడ్: Chat for Google
ధన్యవాదాలు

Saturday, June 9, 2012

మీ మితృలకు సంబంధించిన వార్తలు తెలుసుకోవాలా?


Newsle అనే ఆన్‌లైన్ టూల్ ని ఉపయోగించి మన ఫ్రెండ్స్ లేదా ఆయా రంగాల్లోని ప్రముఖులకు సంబంధిన వార్తలను తెలుసుకోవచ్చు. ఫేస్‌బుక్ లేదా లింక్‌డ్ఇన్ అకౌంట్లను ఉపయోగించి Newsle సీన్-ఇన్ చెయ్యవచ్చు. వాటిలోని ఫ్రెండ్స్ లిస్ట్ తీసుకొని వాళ్ళకు సంబంధించిన వార్తలను చూపిస్తుంది. లిస్ట్ లో అవసరం లేని వాళ్ళను తొలగించవచ్చు.


ఇలాంటిదే మరొక టూల్ గూగుల్ అలెర్ట్ మన సెర్చ్ క్వరీ అధారంగా ఈ-మెయిల్ నోటిపికేషన్స్ పంపబడతాయి.

 మరొక టూల్ :   uFollow.com

ధన్యవాదాలు

Google Hangout తో ఆన్‌లైన్ మీటింగ్స్ నిర్వహించుకోండి!!

Google Hangout తో ఆన్‌లైన్ మీటింగ్స్ లో పాల్గొనవచ్చు. దీనికోసం  plus.google.com/hangouts కి వెళ్ళి Start a Hangout పై క్లిక్ చెయ్యాలి. మీటింగ్ లో పాల్గ్నవలసిన వారి పేర్ల ను ఎంచుకున్న తర్వాత హ్యాంగ్ అవుట్ కి ఒక పేరు పెట్టి  Hangout బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఎమ్చుకున్న వారికి నోటిఫికేషన్ పంపబడుతుంది, అక్కడ Hangout బటన్ పై క్లిక్ చేసి హ్యాంగ్ అవుట్ లో పాల్గొనవచ్చు.  మీటింగ్ లో పాల్గొనేవారికి వెబ్ క్యామ్ మరియు మైక్ తప్పని సరిగా ఉండాలి మరియు గూగుల్ ప్లస్ యూజర్లు మాత్రమే హ్యాంగ్ అవుట్ లో పాల్గొన గలరు. మనం ఎంతమందినైనా ఆహ్వానించవచ్చు అయితే ఒకేసారి పదిమంది మాత్రమే హ్యాంగ్ అవుట్ లో పాల్గొనగలరు. గూగుల్ హ్యాంగ్ అవుట్ లో చాట్, గూగుల్ డాక్స్, స్క్రీన్ షేరింగ్ మొ. ఇంటిగ్రేట్ చెయ్యబడి ఉన్నాయి.


మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

వెబ్ సైట్: plus.google.com/hangouts

ధన్యవాదాలు

Thursday, June 7, 2012

మీ సెర్చ్ హిస్టరీని ట్రాక్ చెయ్యని సెర్చ్ ఇంజిన్ల్లు...


అంతర్జాలంలో ఏదైనా సెర్చ్ చెయ్యాలంటే కనుక మనకు ముందుగా గుర్తు వచ్చే సెర్చ్ ఇంజిన్ Google... అయితే దీనితోపాటు ప్రముఖ సెర్చ్ ఇంజిన్లైన యాహూ, బింగ్ మన సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేసి, మనకొక ఫ్రొఫైల్ నిర్మించి దానిని బట్టి సెర్చ్ రిజల్ట్స్ ని అందిస్తాయి... అయితే మన సెర్చ్ హిస్టరీని ట్రాక్ చెయ్యని సెర్చ్ ఇంజన్స్ గురించి ఇక్కడ తెల్సుకుందాం: 

DuckDuckGo: ఇది మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు మరియు ఎవరితో షేర్ చెయ్యదు. DuckDuckGo ప్రైవసీ పాలసీ ఇక్కడ చూడండి.   ఒక్కొక్కరికి వేరేలా కాకుండా అందరికీ ఒకే సెర్చ్ రిజల్ట్స్ ని ఇది అందిస్తుంది. దీని హోమ్ పేజి చాలా సింపుల్ గా ఉంటుంది.




DuckDuckGo లాగానే మన వ్యక్తిగత సమాచారం సేకరించని ఇతర సెర్చ్ ఇంజిన్లు StartPage, ixquick, Blekko, Ask


ధన్యవాదాలు

లేజర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలా?

లేజర్ ని కంప్యూటర్లలో, సూపర్ మార్కెట్లలో , హాస్పటళ్ళలో ఇలా వివిధ చోట్ల వివిధ అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారు ... అసలు లేజర్ లైట్ ఎలా పనిచేస్తుందో ఈ క్రింది వీడియో లో చూడండి:



మరిన్ని సైన్స్ మరియు సాంకేతిక వీడియోలను చూడటానికి EngineerGuy సైట్ చూడండి.

ధన్యవాదాలు