Monday, July 13, 2009

Excel లో న్యూమెరిక్ రూపాయలను పదాలలోకి మార్చటానికి .... (Rupees in Words)

Excel లో న్యూమెరిక్ నంబర్లను పదాలలోకి ఎలా మార్చాలా అని నెట్ లో వెతుకుతుంటే ఒక మంచి లింక్ దొరికింది. http://www.saha.ac.in/cmp/kausik.das/ECN2T.txt ఈ లింక్ లో ఇచ్చిన కోడ్ ని ఉపయోగించి Excel లో ఏదైనా cell లోని న్యూమెరిక్ వాల్యూ ని పదాలలోకి మార్చవచ్చు (Rupees in Words) అన్నమాట. ఇదెలాగో పైన చెప్పిన లింక్ లో వివరంగా వుంది అయినా మరొక సారి రిపీట్ చేస్తున్నాను.

ముందుగా Excel ఓపెన్ చేసి మెయిన్ మెనూ లో Tools---> Macro ---> Visual Basic Editor ని సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్ గా [Alt]+ [F11] కీలను ప్రెస్ చేస్తే Visual Basic Editor ఓపెన్ అవుతుంది , ఇక్కడ మెయిన్ మెనూ లో Insert ----> Module ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన విండో లో ఈ క్రింద యివ్వబడిన (====== మధ్య) కోడ్ ని కాపీ చేసి పేస్ట్ చెయ్యాలి

==================
Option Explicit
' Edited for the use of Indian Users by Kausik Das
'Main Function
Function SpellNumber(ByVal MyNumber)
Dim Rupees, Paise, Temp
Dim DecimalPlace, Count
ReDim Place(9) As String
Place(2) = " Thousand "
Place(3) = " Lakh "
Place(4) = " Crore "
' String representation of amount.
MyNumber = Trim(Str(MyNumber))
' Position of decimal place 0 if none.
DecimalPlace = InStr(MyNumber, ".")
' Convert Paise and set MyNumber to dollar amount.
If DecimalPlace > 0 Then
Paise = GetTens(Left(Mid(MyNumber, DecimalPlace + 1) & _
"00", 2))
MyNumber = Trim(Left(MyNumber, DecimalPlace - 1))
End If
Count = 1
Do While MyNumber <> ""
If Count <> 1 Then
Temp = GetHundreds(Right(MyNumber, 2))
If Temp <> "" Then Rupees = Temp & Place(Count) & Rupees
If Len(MyNumber) > 2 Then
MyNumber = Left(MyNumber, Len(MyNumber) - 2)
Else
MyNumber = ""
End If
Else
Temp = GetHundreds(Right(MyNumber, 3))
If Temp <> "" Then Rupees = Temp & Place(Count) & Rupees
If Len(MyNumber) > 3 Then
MyNumber = Left(MyNumber, Len(MyNumber) - 3)
Else
MyNumber = ""
End If
End If
Count = Count + 1
Loop
Select Case Rupees
Case ""
Rupees = " "
Case "One"
Rupees = "Re One "
Case Else
Rupees = "Rupees " & Rupees
End Select
Select Case Paise
Case ""
Paise = " Zero Paise "
Case "One"
Paise = " and Paise One"
Case Else
Paise = "Paise " & Paise
End Select
If Rupees <> " " Then Paise = " and " & Paise
SpellNumber = " [ " & Rupees & Paise & " Only ] "
End Function
' Edited for the use of Indian Users by Kausik Das
' Converts a number from 100-999 into text
Function GetHundreds(ByVal MyNumber)
Dim Result As String
If Val(MyNumber) = 0 Then Exit Function
MyNumber = Right("000" & MyNumber, 3)
' Convert the hundreds place.
If Mid(MyNumber, 1, 1) <> "0" Then
Result = GetDigit(Mid(MyNumber, 1, 1)) & " Hundred "
End If
' Convert the tens and ones place.
If Mid(MyNumber, 2, 1) <> "0" Then
Result = Result & GetTens(Mid(MyNumber, 2))
Else
Result = Result & GetDigit(Mid(MyNumber, 3))
End If
GetHundreds = Result
End Function
' Edited for the use of Indian Users by Kausik Das
' Converts a number from 10 to 99 into text.
Function GetTens(TensText)
Dim Result As String
Result = "" ' Null out the temporary function value.
If Val(Left(TensText, 1)) = 1 Then ' If value between 10-19...
Select Case Val(TensText)
Case 10: Result = "Ten"
Case 11: Result = "Eleven"
Case 12: Result = "Twelve"
Case 13: Result = "Thirteen"
Case 14: Result = "Fourteen"
Case 15: Result = "Fifteen"
Case 16: Result = "Sixteen"
Case 17: Result = "Seventeen"
Case 18: Result = "Eighteen"
Case 19: Result = "Nineteen"
Case Else
End Select
Else ' If value between 20-99...
Select Case Val(Left(TensText, 1))
Case 2: Result = "Twenty "
Case 3: Result = "Thirty "
Case 4: Result = "Forty "
Case 5: Result = "Fifty "
Case 6: Result = "Sixty "
Case 7: Result = "Seventy "
Case 8: Result = "Eighty "
Case 9: Result = "Ninety "
Case Else
End Select
Result = Result & GetDigit _
(Right(TensText, 1)) ' Retrieve ones place.
End If
GetTens = Result
End Function
' Edited for the use of Indian Users by Kausik Das
' Converts a number from 1 to 9 into text.
Function GetDigit(Digit)
Select Case Val(Digit)
Case 1: GetDigit = "One"
Case 2: GetDigit = "Two"
Case 3: GetDigit = "Three"
Case 4: GetDigit = "Four"
Case 5: GetDigit = "Five"
Case 6: GetDigit = "Six"
Case 7: GetDigit = "Seven"
Case 8: GetDigit = "Eight"
Case 9: GetDigit = "Nine"
Case Else: GetDigit = ""
End Select
End Function

==================

ఇప్పుడు ఫైల్ ని సేవ్ చెయ్యాలి. అంతే SpellNumber అనే Function క్రియేట్ చెయ్యబడింది, దీనిని ఎలా వుపయోగించాలంటే కావలసిన Cell ని సెలెక్ట్ చేసుకొని =SpellNumber(32.50) అని ఎంటర్ చేస్తే [Rupees Thirty Two and Paise Fifty only] అని వస్తుంది. లేదంటే ఒక A1 - Cell లో నంబర్ ఎంటర్ చేసి వేరొక Cell లో =SpellNumber(A1)అని ఎంటర్ చెయ్యాలి.

పైన ఇచ్చిన కోడ్ ని కావలసిన విధంగా కూడా మార్చుకోవచ్చు.

ధన్యవాదాలు

TinyTalk - LAN లో Voice Chat

TinyTalk - అనే చిన్న ఉచిత ప్రోగ్రామ్ ని ఉపయోగించి లోకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) లో వాయిస్ చాట్ చెయ్యవచ్చు.



ఇది డైరెక్ట్ ఐపి నుండి ఐపి కనెక్షన్ ని ఊపయోగించుకోవటం వలన మనం ఎవరితో అయితో వాయిస్ కమ్యూనికేషన్ చెయ్యాలనుకుంటున్నమో ఆ యూజర్ యొక్క సిస్టం ఐపి అడ్రస్ మరియు పోర్ట్ నంబరు ఈ ప్రోగ్రామ్ లో ఎంటర్ చేసి ’Connect' బటన్ ప్రెస్ చెయ్యాలి. అవతల సిస్టం లో కూడా TinyTalk వుండాలి.

Features and Details:
• Very tiny single exe streams 8 bit PCM voice data at 11.025KB/s in Full Duplex operation.
• Automatic Silence Detection; audio transmission will pause after 3 seconds of silence occurs.
• Hold to Talk, and Toggle to talk keys allow easy control over possible feedback conditions.
• Single TCP port operation, the port is user configurable.
• Docks to system tray for easy background running operation.
• Automatically stores IP's of connected and Received connections.
• Send and Receive audio level meters for visual monitoring.
• -m switch will minimize the application to the system tray on startup.

ఈ ప్రోగ్రామ్ ని నేనింకా టెస్ట్ చెయ్యలేదు.

ధన్యవాదాలు

Thursday, July 9, 2009

గూగుల్ - Chrome ఆపరేటింగ్ సిస్టం ని విడుదల చెయ్యబోతుంది...


నోట్ బుక్ పీసీ ల కోసం గూగుల్ ఉచితంగా ఒక ఆపరేటింగ్ సిస్టం Chrome OS ని విడుదల చెయ్యనుంది .. అది 2010 ద్వితీయార్ధం లో మనకు అందుబాటులోకి రావచ్చు. "speed, simplicity, and security" ని ఫోకస్ చేస్తూ Chrome OS ని గూగుల్ రూపొందిస్తుంది. దీనిని గురించిన పూర్తి సమాచారం కోసం ది ఆఫీషియల్ గూగుల్ బ్లాగ్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Wink - ప్రెజెంటేషన్స్ మరియు ట్యుటోరియల్స్ తయారుచేసుకోవటానికి ఉచిత సాప్ట్ వేర్

Wink తో డెస్క్ టాప్ యాక్షన్లను రికార్డ్ చేసి మన వాయిస్ జత చేసి ఫ్లాష్ ప్రెజెంటేషన్లు లేదా ట్యుటోరియల్స్ తయారుచేసుకోవచ్చు. Wink అప్లికేషన్ లోని మెయిన్ మెనూ లోని Help లో UserGuide లో ఈ అప్లికేషన్ ని ఉపయోగించే విధానాన్ని స్టెప్ బై స్టెప్ చాలా చక్కగా వివరించారు. కాప్చర్ చేసిన స్క్రీన్ షాట్ల కు కావలసిన టెక్స్ట్ ను మరియు ’Next'/'Goto' బటన్లను జత చెయ్యవచ్చు. చివరగా తయారుచేసుకొన్న ప్రెజెంటేషన్స్ /ట్యుటోరియల్స్
ని HTML, PDF, SWF and Exe ఫైల్స్ గా ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.



ట్యుటోరియల్స్ తయారుచేసే వారికి Wink బాగా ఉపయోగపడుతుంది.

ధన్యవాదాలు

Friday, July 3, 2009

Microsoft Office Live WOrkspace - MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి...


MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి... ముందుగా మైక్రోసాప్ట్ సైట్ కి వెళ్ళి ’GET STARTED NOW' పై క్లిక్ చేసి e-mail ఐడి ఎంటర్ చేసి Windows Live ID వుంటే కనుక లాగిన్ అవ్వవచ్చు లేకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్వీస్ అగ్రీమెంట్ యాక్సెప్ట్ చేస్తే యాక్టివేషన్ కోసం వెరిఫికేషన్ ఈ-మెయిల్ మెసేజ్ ఈ-మెయిల్ కి పంపబడుతుంది. CONFIRM YOUR EMAIL ADDRESS AND GET STARTED పై క్లిక్ చేస్తే యాక్టివేషన్ పూర్తి అవుతుంది. కొన్ని Add-in లు ఇనస్టలేషన్ చేసుకుంటే Word, Excel, Powerpoint ల నుండే డైరెక్ట్ గా Microsoft Office Live WOrkspace లో ఫైళ్ళను సేవ్ / ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమారం కోసం ఇక్కడ చూడండి.

ఫీచర్లు:
- Access and share files from anywhere
- Work with Microsoft Word, Excel, and PowerPoint
- 5GB of free online storage (thousands of Office documents)
- Share password-protected documents—you control who views and edits
- Use for work, home, and school


డౌన్లోడ్: Add-in
ఫ్రీ ఆఫీస్ లైవ్ వర్క్ స్పేస్ ఎకౌంట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ధన్యవాదాలు

Thursday, July 2, 2009

TimeLeft - డెస్క్ టాప్ టైమ్ మేనేజ్ మెంట్ యుటిలిటీ


TimeLeft is a versatile desktop utility - దీనిలో countdown clock, reminder, clock, alarm clock, tray clock, stopwatch, timer, sticker, auction watch, work days/hours countdown clock and time synchronization utility మొదలగునవి వున్నాయి.

The main feature of TimeLeft is a powerful customizable reminder, which can show a message, play music (any formats including mp3) or open a link, document, execute an application, turn off your monitor or shutdown your PC.



Main features:

Reminder - alarms you about an oncoming event (you can run reminder at specific time or periodically: minutely, hourly, daily, weekly, monthly, annually or at certain Moon phase)
Trayclock - replace your Windows' built-in system-tray clock with skinnable TimeLeft clock
Clock displays time in different time zones
Countdown tracks the amount of time till (or passed after) the specified event
Stopwatch measures time interval
Timer measures time interval and signals its end
Sticker displays a sticky note on your desktop
Time Synchronization - TimeLeft uses atomic clock servers to adjust time on your computer
Auction Watch - you can watch and manage your online auctions (eBay etc.) using Auction Watch module
Countdown For Web - you can place a countdown to your web-page using Export to Web module
Working days/hours countdown - tracks the amount of working days, hours, minutes and seconds till (or passed after) the specified event
Floating Windows: every instance of a countdown, clock, stopwatch, timer or sticker is a separate fully customizable floating window
Zoom: every floating window may have its own size

ధన్యవాదాలు

Fotografix - పోర్టబుల్ ఇమేజ్ ఎడిటర్

Fotografix ఒక చిన్న ఇమేజ్ ఎడిటర్, ఇది ఫోటోషాప్ కి ప్రత్యామ్నాయం అని చెప్పలేము కాని దానిలోని చాలా ఫీచర్లు Fotografix లో కూడా వున్నాయి. మీ USB డ్రైవ్ లో తప్పకుండా వుండవలసిన ఇమేజ్ ఎడిటర్. Fotografix లో Gradient tool, Magic Wand, Rubber Stamp, Brush, eye dropper, marquee tool మొదలగునవి వున్నాయి. అంతేకాకుండా Blur మరియు Stylization filters కూడా వున్నాయి.



Fotografix ఫీచర్లు:

౧.Levels adjustment: adjust shadows, midtones and highlights
౨.Preset image sizes for new images
౩.Quickly correct and enhance photos and other images.
౪.Use layers and other advanced features to digitally compose art.
౫.Make use of scripts to automate repetitive tasks.

డౌన్లోడ్: Fotografix (సైజ్: 366 KB)

ధన్యవాదాలు