Thursday, May 29, 2008

పాత తెలుగు పాటల కోసం....


పాత తెలుగు పాటల కోసం http://oldtelugusongs.com/ కి వెళ్ళండి...

ధన్యవాదాలు

గూగుల్ డాక్స్ - Online Office Suit


గూగుల్ డాక్స్ - డాక్యుమెంట్లు, స్ప్రెడ్ షీట్ లు మరియు ప్రెజెంటేషన్ ల్ తో కూడిన ఆన్ లైన్ ఆఫీస్ సూట్ ని అందిస్తుంది. గూగుల్ డాక్స్ ని వుపయోంగించటానికి గూగుల్ ఎకౌంట్ తప్పనిసరి. http://docs.google.com కి వెళ్ళి యూజర్ ఐడి మరియు పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. "New" డ్రాప్ డౌన్ మెనూ లో డాక్యుమెంట్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రెజెంటేషన్ ఆప్షన్స్ వుంటాయి. డాక్యుమెంట్ ని క్లిక్ చేస్తే ఎడిటర్ వస్తుంది. ఇది MS Word లానే వుంటుంది...MS Word లోని కీబోర్డు షార్ట్ కట్ లూ ఇక్కడ అదేవిధంగా పని చేస్తాయి. టెక్స్ట్ ను టైప్ చేసిన తర్వాత "SAVE" చేసుకోవచ్చు, PDF, Word, HTML, RTF, Text లోకి మార్చుకొని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో షేర్ చేసుకోవచ్చు మరియి వివిధ సైట్ల లోకి డైరెక్ట్ గా అప్ లోడ్ చేసుకోవచ్చు.
అదే విధంగా స్ప్రెడ్ షీట్ లు (Excel)మరియు ప్రెజెంటేషన్ (Powerpoint)ల లో పని చేసుకోవచ్చు.
ఆన్ లైన్ ఆఫీస్ సూట్ ని అందిస్తున్న యితర సైట్లు http://zoho.com, http://www.thinkfree.com

Google Docs offering three services - Document, Spreadsheet and Presentation. Google account is required to these services. Go to http://docs.google.com and enter userID and password. Google Docs are similar to MS Word, Excel and Powerpoint. Other sites which are offering office suits online are http://zoho.com, http://www.thinkfree.com.

ధన్యవాదాలు

Wednesday, May 28, 2008

సాప్ట్ వేర్ డౌన్ లోడ్ (Software Downloads)



విండోస్, లైనక్స్, డ్రైవర్లు, గేములు, మొబైల్, యాంటి స్పైవేర్, యాంటీ వైరస్,పాటలు తదితర సాప్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోవటానికి ఇంటర్నెట్ లో ఎన్నో సైట్స్ వున్నాయి... అందులో కొన్ని http://softpedia.com/, http://www.download.com/, http://www.soft32.com/, http://majorgeeks.com, http://www.brothersoft.com/


To download various softwares from internet you can visit the above said websites.

ధన్యవాదాలు

Friday, May 23, 2008

ఫైల్ / ఫోల్డర్ క్రియేట్ చేయండి పేరు లేకుండా... (create file/folder with no name)

విండోస్ లో ఫైల్ కాని ఫోల్డర్ కాని పేరు (File Name/Folder Name) లేకుండా క్రియేట్ చెయ్యవచ్చా??? ... సాధారణంగా అయితే చెయ్యలేము...కాని ఈ విధంగా చేస్తే పేరు లేకుండా ఫైల్ కాని ఫోల్డర్ కాని క్రియేట్ చెయ్యవచ్చు...
౧. ముందుగా పేరు లేకుండా చెయ్యవలసిన ఫైల్ / ఫోల్డర్ మీద మౌస్ రైట్ క్లిక్ చేసి...’Rename' సెలెక్ట్ చెయ్యాలి
౨. [Alt] కీ హోల్డ్ చేసి 255 నంబరు ఎంటర్ చేస్తే ఖాళీ స్పేస్ వస్తుంది. ఇప్పుడు [Enter] కీ ప్రెస్ చెయ్యాలి...
ఇప్పుడు ఫైల్ / ఫోల్డర్ అవుతుంది పేరు లేకుండా...

Thursday, May 22, 2008

ఫోల్డ్రర్ లను లాక్ చేయటానికి సాప్ట్ వేర్...(Instant Lock )


సిస్టం లోని ఫోల్డ్రర్ లను లాక్ చేయటానికి Instant Lock సాప్ట్ వేర్ ని http://instantlock.net/download.asp నుండి దౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇనస్టలేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసి, ’ADD' బటన్ క్లిక్ చేసి లాక్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చెయ్యాలి. ’LoCK' బటన్ పై క్లిక్ చేస్తే ఫోల్డర్ లాక్ అవుతుంది, అది ఎవరికీ కనపడదు. ’OPEN' బటన్ పై క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. Easy, Fast and Secure ...ఫ్రీవేర్...డౌన్ లోడ్ సైజ్ 2 MB.

ధన్యవాదాలు

Wednesday, May 21, 2008

యాంటీ వైరస్ (Ashampoo® AntiVirus)


Ashampoo® AntiVirus - Easy and intuitive, Set it and forget it - దీనిని http://www2.ashampoo.com/webcache/html/1/product_2_0045__.htm నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇనస్టలేషన్ చేసిన తర్వాత కీ కోసం ఈ-మెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది వైరస్, వార్మ్, ట్రోజన్, డయలర్ లను సమర్ధవంతంగా తొలగిస్తుంది. యాంటీ వైరస్ రన్ అవుతున్నప్పుడు సిస్టం స్లో అవటం జరగదు.

ధన్యవాదాలు