Friday, August 21, 2009

FotoSketcher - ఫోటోలను అందమైన పెయింటింగ్స్, స్కెచెస్ లేదా డ్రాయింగ్స్ గా మార్చుకోవటానికి ఉచిత ప్రోగ్రామ్

FotoSketcher అనే ఉచిత ప్రోగ్రాం ని ఉపయోగించి డిజిటల్ ఫోటోలను అందమైన పెయింటింగ్స్, స్కెచెస్ లేదా డ్రాయింగ్స్ గా మార్చుకోవచ్చు. FotoSketcher ఉపయోగించటం చాలా సులువు.



మరింత సమాచారం కోసం FotoSketcher సైట్ ని చూడండి.

డౌన్లోడ్: FotoSketcher (సైజ్: 3MB మాత్రమే)

ధన్యవాదాలు

Thursday, August 20, 2009

HotRecorder - వాయిస్ conversations రికార్డింగ్ టూల్

HotRecorder అనే రికార్డింగ్ టూల్ Google Talk, Skype, AIM, Net2Phone, Yahoo Messenger 7, FireFly మొదలగు వాటితో ఇంటిగ్రేట్ అయి మనం ఇతరులతో మాట్లాడే మాటలను రికార్డ్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. రికార్డ్ చేసిన మాటలను ప్లే, సేవ్ మరియు షేర్ చేసుకోవచ్చు.



Features:

1) Works with Skype 3.0™, Google Talk™, AIM ™, Net2Phone™, Yahoo! Messenger ™, FireFly™ and many other VoIP applications.

2) Useful voicemail for Google Talk™ and Skype™.

3) Audio Converter Tool: convert the proprietary ELP format into MP3, WAV or OGGfiles.

4) Emotisounds ™ to add humorous sounds to your online conversations!

5) File, play and share your conversations!

6) User friendly interface.

మరింత సమాచారం కోసం HotRecorder సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Tuesday, August 18, 2009

మైక్రోసాప్ట్ Excel నేర్చుకోవటానికి ఒక మంచి సైట్

pointy haired dilbert బ్లాగు లో మైక్రోసాప్ట్ Excel కి సంబంధించిన టిప్స్, చార్టులు తయారు చేసుకొనే విధానం ... యింకా ఎక్సెల్ ఫార్ములాలను ఉదాహరణ సహితంగా చాలా చక్కగా వివరించారు... మనకు ఉపయోగపడే కొన్ని వుచిత డౌన్లోడ్స్ కూడా వున్నాయి. ఎక్సెల్ క్రొత్తగా నేర్చుకొనే వారికి... ఆల్రెడీ ఉపయోగిస్తున్న వారికి ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సందేహాలు తీర్చుకోవటానికి ఫోరమ్ కూడా వుంది.




ధన్యవాదాలు

Monday, August 17, 2009

Advanced SystemCare - సిస్టం మెయింటెనెన్స్, డయాగ్నోస్టిక్ మరియు ట్యూన్ అప్ యుటిలిటీ

Advanced SystemCare ఉచిత సిస్టం మెయింటెనెన్స్, డయాగ్నోస్టిక్ మరియు ట్యూన్ అప్ యుటిలిటీ, ఇది స్పైవేర్ ని తొలగించటానికి, రిజిస్ట్రీ క్లీన్ చెయ్యటానికి, హిస్టరీని క్లియర్ చెయ్యటానికి మరియి జంక్ ఫైళ్ళను తొలగించి సిస్టం ఫెర్మార్మెన్స్ ని పెంచటానికి దోహదపడుతుంది. సిస్టం ఆప్టిమైజేషన్ మరియు డిస్క్ డీఫాగ్మెంటేషన్, సెక్యూరిటీ దిఫెన్స్ మరియు సెక్యూరిటీ ఎనలైజర్ ఫంక్షన్లు కూడా వున్నాయి. అంతేకాకుండా ట్యూన్ అప్, సెక్యూరిటీ, అడ్మిన్ టూల్స్ కి సంబంధించిన వివిధ యుటిలిటీలు వున్నాయి. ప్రతి పీసీ యూజర్ దగ్గర వుండవలసిన సాప్ట్ వేర్ ఇది...












ధన్యవాదాలు

Monday, August 10, 2009

QuickFix - విండోస్ XP లోని కామన్ ప్రాబ్లమ్స్ ని fix చెయ్యటానికి ఉచిత పోర్టబుల్ అప్లికేషన్

విండోస్ XP లోని 25 కామన్ ప్రాబ్లమ్స్ ని త్వరగా fix చెయ్యటానికి XP QuickFix అనే చిన్న ఉచిత సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. క్రొత్త సాప్ట్ వేర్లు ఇనస్టలేషన్ చేసినప్పుడు కాని లేదా వైరస్ అటాక్ అయినప్పుడు విండోస్ XP లో క్రొత్తగా వచ్చిన మార్పులను/ సమస్యలను సరి చెయ్యటానికి XP QuickFix ఎంతగానో ఉపయోగపడుతుంది. XP QuickFix ఉపయోగించటం చాలా సులువు మరియు ఇనస్టలేషన్ చెయ్యనవసరం లేదు. QuickFix జిప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేస్తే రెండు ఫైళ్ళు వస్తాయి ... వాటిలో LFX.exe మెయిన్ GUI ప్రోగ్రామ్ దీనిలోనే ౨౫ ప్రాబ్లమ్స్ కి ఫిక్సెస్ వున్నయి, రెండవది QFC.exe ఇది కమాండ్ లైన్ యుటిలిటీ దీనిలో ౫ ఫిక్సెస్ వున్నాయి.



ప్రతి విండోస్ XP యూజర్ దగ్గర వుండవలసిన ప్రోగ్రామ్ ఇది.

మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్ : XP QuickFix

ధన్యవాదాలు

Friday, August 7, 2009

E.M. Free PowerPoint Video Converter - పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను వీడియోలు గా మార్చటానికి....

E.M. Free PowerPoint Video Converter అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను వీడీయోలు గా మార్చుకోవచ్చు, కావాలనుకొంటే ఆడియోను కూడా జత చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించి పవర్ పాయింట్ ఫైళ్ళను AVI, MPG, WMV, BMP images and MP3 audio గా మార్చుకోవచ్చు. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఫైళ్ళను ఒకేసారి వీడీయోలుగా మార్చుకొనే సదుపాయం కలదు.



E.M. Free PowerPoint Video Converter Main Functions:

- Two output mode(Auto/Interactive), Two compression mode(two compressions/a compression), Two run mode(slide/build), you can high-quality, simple, rapid convert PowerPoint file.
- One step to convert PowerPoint to AVI, MPEG, WMV.
- Extract and Convert PowerPoint to MP3 audio.
- Convert PowerPoint to BMP mage sequences.

E.M. Free PowerPoint Video Converter Key Features:

- Support PowerPoint 2000 / 2002 / 2003 / 2007.
- It could provide the best capability to convert PowerPoint to AVI, WMV, MPG, BMP, MP3.
- Batch conversion.
- Support attach other audio track (MP3/WMA/WAV).
- Customizable video crop and pad for exported video.
- Customizable trim.
- Very easy to use.

ధన్యవాదాలు

Wednesday, August 5, 2009

MojoPac - USB డ్రైవ్ ల కోసం వర్చువల్ ఆపరేటింగ్ సిస్టం


మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా సిస్టం కి మన USB డ్రైవ్ కనెక్ట్ చేసి ప్రత్యేక పోర్టబుల్ కంప్యూటింగ్ ఎన్విరాన్ మెంట్ కావాలనుకొంటే కనుక USB డ్రైవ్ లో MojoPac ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇది ఉచిత సాప్ట్ వేర్. MojoPac ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ సమయంలో USB డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకొని దానిలో ఇనస్టలేషన్ చేసుకోవాలి. MojoPac ఇనస్టలేషన్ చెయ్యబడిన USB డ్రైవ్ విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టం కలిగిన సిస్టం కి మాత్రమే కనెక్ట్ చేసినప్పుడు సెట్టింగ్స్ పూర్తి అయిన తర్వాత సెపరేట్ విండోస్ డెస్క్ టాప్ ఐకాన్ల సహితంగా వస్తుంది. MojoPac ఫైర్ ఫాక్స్, ఎమ్ ఎస్ ఆఫీస్ మొదలగు వాటిని సపోర్ట్ చేస్తుంది.

Features:
- Supports the majority of popular applications and games.
- Works on any USB storage device including flash drives, external hard drives, and iPods.

మరింత సమాచారం కోసం MojoPac సైట్ చూడండి.

డౌన్లోడ్: MojoPac


ధన్యవాదాలు