వీడియో లను యూట్యూబ్ నుండి ఐపాడ్ కి, ఫ్లాష్ లోకి, ఆడియో కి మొ. వాటిలోకి మార్చటానికి వుచిత సాప్ట్ వేర్ల కోసం
http://www.dvdvideosoft.com/ సైట్ కి వెళ్ళండి. కన్వర్షన్ సాప్ట్ వేర్ల తో పాటు గైడ్లు మరియి చిట్కాలకు సంభంధించిన సమాచారం కూడా ఇక్కడ దొరుకుతుంది.

ధన్యవాదాలు