Tuesday, March 17, 2009

Internet Text Speaker - వెబ్ పేజీల్లోని టెక్స్ట్ ని వినటానికి...

Internet Text Speaker అనే ఉచిత ప్రోగ్రామ్ ని వుపయోగించి వెబ్ పేజీల్లోని టెక్స్ట్ ని వినవచ్చు. డౌన్ లోడ్ ఫైల్ సైజ్ 654KB మాత్రమే. ఇది Internet Explorer మరియు Firefox లలో పని చేస్తుంది. వెబ్ పేజీల్లో టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని మౌస్ రైట్ క్లిక్ చేసి ’Speak Text' పై క్లిక్ చెయ్యాలి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ని వినవచ్చు.



ధన్యవాదాలు