ఐకాన్ గా మార్చవలసిన ఇమేజ్ ఫైల్ ని డ్రాగ్ చేసి Toycon బాక్స్ లో డ్రాప్ చేస్తే ఇమేజ్ ఫైల్ ఐకాన్ గా మారుతుంది. ఏ ఫోల్డర్ నుండి అయితే ఇమేజ్ డ్రాగ్ చేశామో అదే ఫోల్డర్ లో ఐకాన్ సేవ్ చెయ్యబడుతుంది. ToYcon JPG, BMP, PNG, TGA మరియు GIF ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది. డీఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవటానికి ToYcon బాక్స్ పై రైట్ క్లిక్ చెయ్యాలి.
మరింత సమాచారం కోసం ToYcon సైట్ ని చూడండి.
డౌన్లోడ్: ToYcon
ధన్యవాదాలు