Sunday, April 24, 2011

ఆన్‌లైన్ ప్రైవసీ, పబ్లిక్ బిహేవియర్ [ఆడియో]!!

కంప్యూటర్ ఎరా ఎడిటర్ శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు ఆన్‌లైన్ ప్రైవసీ, పబ్లిక్ బిహేవియర్ అనే టాపిక్ పై ఈ రోజు  సాయంత్రం  4.30 నిమిషాలకు వెబినార్ నిర్వహించారు, దానికి సంబంధించిన ఆడియో ఇక్కడ వినండి.


విన్నారు కదా! ఇలా అనేక  సాంకేతిక విషయాలపై శ్రీధర్ గారు ప్రతి ఆదివారం సాయంత్రం 4.30 నిమిషాలకు వెబ్‍నార్ నిర్వహిస్తున్నారు, దానిలో జాయిన్ అవ్వటానికి ఈ క్రింది లింక్ పై పైన తెలియచేసిన సమయం లో క్లిక్ చెయ్యాలి.
http://www.anymeeting.com/WebConference/default.aspx?ip_ek=nallamothu1

ధన్యవాదాలు