Monday, February 27, 2012

ఆకాష్ కి పోటీగా BSNL నుండి బడ్జెట్ టాబ్లెట్లు!


ఆకాష్ కి పోటీగా ఆండ్రాయిడ్2.3 ఆపరేటింగ్ సిస్టం కలిగిన  3  బడ్జెట్ టాబ్లెట్లను  BSNL లాంచ్ చేసింది. వాటి ధరలు  Rs.3250/-, Rs.10999/- మరియు  Rs.13500/ . ఈ టాబ్లెట్లను నోయిడా కి చెందిన Pantel అనే కంపెనీ తయారు చేస్తుంది. అయితే Rs.2500/- లకే దొరుకుతున్న ఆకాష్ కన్నా ఇవి మెరుగైన స్పెసిఫికేషన్ ని కలిగి ఉన్నాయి. 

స్టార్టింగ్ మోడల్ BSNL Penta TPAD IS701 R ధర Rs.3250/-.

The Penta TPAD IS701R is a powerful tablet solution at an unbelievably affordable price you may never have dreamed of! An Android OS based system with a high resolution 7” resistive touch screen (TFT Display) coupled with a powerful 1GHz processor and inbuilt DDR II 256M RAM give you best performance in the entry level category. You have all the controls in a single finger touch mode. Browse web wirelessly or enjoy media playback on this entry level Penta TPAD. The built in 2GB memory can be expanded upto 32GB using the onboard TF Card slot. 

Features:
  • Browse the web, watch Youtube® videos, check e-mail, and much more with Android™ 2.3.
  • High-speed 1 GHz processor and DDRII 256MB RAM.
  • Integrated HDMI port for connection with LCD/LED TV.
  • Plays popular video, music, and photo formats.
  • Download and Install Google Andriod apps.
  • Connect to the Internet wirelessly with high-speed networking support (Wi-Fi 802.11 b/g) .
  • Easy Access to Email, Office and Games.
  • Experience Facebook and social networking at your fingertips.
  • Seamless Digital Media Experience.
  • E-Book Reader .
  • Rechargeable lithium-polymer battery.


 కాన్ఫిగరేషన్:

  • CPU -IMAP210 1GHz
  • O/S - Android 2.3
  • RAM - DDR2 256MB
  • FLASH - 2GB
  • TF card  - support to 32G
  • Wifi - 802.11b/g/n
  • LCD resolution - 7” TFT, 16:9, 800*600
  • Touch screen - resistive touch screen
  • G-Sensor - Rotator screen, 3D games
  • Camera - 0.3MP
  • USB - USB x 1
  • Battery - Li-ion 3000mah 5V2A
  • Video - Max.1280*720 MKV(H.264 HP) AVI RM/RMVB FLV WMV9 MP4
  • Flash Support - Adode Flash 10.3
  • Email -Send/receive email online
  • Audio -MP3/WMA/APE/FLAC/AAC/OGG/AC3/WAV

ప్రి-బుకింగ్ చెయ్యటం ఎలా?

PANTEL సైట్ కి వెళ్ళి PRE-BOOK NOW పై క్లిక్ చేసి మన వివరాలు ఎంటర్ చేసి ఆర్డర్ ’Submit'  చెయ్యటమే.

ఇది కాకుండా ఇంకా రెండు మోడల్స్ ఉన్నాయి ఒకదాని ధర Rs.10999/- మరొక దాని ధర Rs.13500/- వాటి గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.  

మరింత సమాచారం కోసం Pantel సైట్ చూడండి.

ధన్యవాదాలు

Friday, February 24, 2012

System Ninja - పీసీ ఆప్టిమైజేషన్ టూల్!!

పీసీ లోని అనవసరమైన జంక్ ఫైళ్ళను తొలగించి పీసీ పనితీరును మెరుగుపరచటానికి System Ninja అనే ఉచిత   పీసీ       అప్టిమైజేషన్ టూల్ ఉపయోగపడుతుంది.  System Ninja యూనీక్ డ్యూయల్ క్లీనింగ్ ఇంజిన్ హార్డ్ డిస్క్ ని పూర్తిగా స్కాన్ చేసి జంక్ ఫైళ్ళను సిస్టం నుండి తొలగిస్తుంది.  దీనిలోని Startup Manager తో పీసీ ఆన్ అయినప్పుడు వచ్చే అనవసరమైన స్టార్ట్ అప్ ఐటెమ్స్ ని తొలగించవచ్చు. అంతేకాకుండా Process Manager  తో అవసరం లేని ప్రాసెస్ లను అంతం చెయ్యవచ్చు. 


System Ninja విండోస్ XP, Vista మరియు 7  లలో పనిచేస్తుంది. మరింత సమాచారం కోసం System Ninja సైట్ చూడండి.

డౌన్లోడ్: System Ninja

ధన్యవాదలు 

Wednesday, February 22, 2012

templesdiary - రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ దేవాలయాల చారిత్రక ప్రాదాన్యతో పాటు ఆధ్యాత్మిక విషయాలను తెలియచేసే సైట్!!

మన రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శనం తోపాటు ఆధ్యాత్మిక, ధర్మ సూక్ష్మాలను తెలుగులో అందిస్తున్న సైట్          templesdiary. దాదాపు అన్ని ప్రసిద్ధి ఆలయాల విశిష్ఠత, సేవల వివరాలు, పురాణాలు, యోగా, ఆయుర్వేదం, హోమియోపతి, ధర్మ సూక్ష్మాలు , వ్రతాలు-నోములు, పండుగలు వాటి విశిష్ఠత ఇలా ఎన్నో విషయాలు ఈ సైట్ లో ఉన్నాయి. ఆధ్యాత్మిక పధంలో పయనించే వారికి ఈ సైట్ ఉపయోగపడుతుంది. 



ఈ సైట్ నిర్వాహకులు ఏమంటున్నారో వారి మాటల్లోనే " ప్రపంచం లోని నలుమూలల ఉన్న తెలుగు వారికి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన దేవాలయాల గురించి సమ్గ్ర సమాచారాన్ని, వాటి ఔన్నత్యాన్ని తెలియచేసే ఉద్దేశ్యంతో టెంపుల్ డైరీ డాట్ కామ్ వెబ్ సైట్ నెలకొల్పబడింది. కేవలం దేవాలయ సమాచారానికే పరిమితం కాకుండా రోజు వారీ పూజా విధానాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు, రాశి ఫలాలు, వాస్తు శాస్త్రం, ధ్యానం, యోగా, వేదాలు, పురాణాలకు సంబంధించిన అనేక విషయాలను ఇందులో పొందుపరుస్తున్నాం. అలాగే ప్రతి దేవాలయం యొక్క స్థల పురాణం, క్షేత్రమహత్యం తదితర  వివరాలను పొందుపరుస్తున్నాం.

మన రాష్ట్రంలో ఉన సుప్రసిద్ధ దేవాలయాల చారిత్రక ప్రాదాన్యతను వాటి విశిష్టతను పూజా విశేషాలను, ఉత్సవ విశేషాలను,వాటి సందర్సన మార్గాలను తెలియజేయాలన్న లక్ష్యంతో తెలుగులో రూపుదిద్దుకుంటున్న మొట్ట మొదటి వెబ్ సైట్ టెంపుల్స్ డైరీ డాట్ కాం ప్రపంచం లో నలుమూలల జరిగే దైవ సంబంధ కార్యక్రమాల వివరాలను అందరికంటే ముందుగా భక్తులకు అందించడంతో పాటు,వారి ప్రతిస్పందనలను దేవస్థానం యాజమాన్యాలకు తెలియజేసే వెసులుబాటును టెంపుల్స్ డైరీ డాట్ కామ్ కల్పిస్తోంది."


వెబ్ సైట్: http://www.templesdiary.com/

ధన్యవాదాలు 

Monday, February 20, 2012

D7 - ఆల్-ఇన్-వన్ సిస్టం బ్యాక్ అప్, మెయింటెనెన్స్, రిపేర్ & ట్వీకింగ్ టూల్ [పీసీ టెక్నీషియన్లకు మాత్రమే]

సాధారణ ఎండ్ యూజర్లకు కాకుండా పీసీ టెక్నీషియన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీసీ మెయింటెనెన్స్ మరియు రిపేర్ టూల్ D7.  సాధారణ యూజర్లు దీనిని ఉపయోగించకపోవటమే మంచిది. ఇది Windows XP, Windows Vista మరియు Windows 7 లలో పనిచేస్తుంది. 


D7 ప్రత్యేకతలు:




  • offline and live malware removal assistance via many internal and 3rd party tools



  • automatic download/extraction of 3rd party tools on demand when missing



  • repairing Windows after malware removals



  • general PC maintenance



  • offline and live registry editing with mass search & delete features



  • offline and live data backup



  • CPU/RAM stress testing



  • information gathering and quality assurance uses



  • OS Branding



  • IP/DNS configuration + backup & restore



  • shortcuts to frequently used Windows components



  • quick access to frequently used Windows tweaks



  • numerous right-click context menu (in Windows Explorer) features for working with files and directories



  • wrappers / one-click execution options for frequently used command line tools



  • synchronization of Malware Scan definition files



  • automatic updates of all your favorite 3rd party tools via Ketarin



  • offline application of password removal tricks enabling you to gain access to password protected live systems


  • దీనిని ఉపయోగించే ముందు ఆన్ లైన్ మాన్యువల్ ఒకసారి చదవండి.

    డౌన్లోడ్: D7

    ధన్యవాదాలు

    Friday, February 17, 2012

    విండోస్ లో వచ్చే సెక్యూరిటీ సంబంధిత సమస్యలను ఫిక్స్ చెయ్యటానికి!!

    మైక్రోసాప్ట్ FixIt solution centre ద్వారా విండోస్ లో వచ్చే సెక్యూరిటీ సంబంధిత సమస్యలను గుర్తించి వాటిని రిపేర్ చెయ్యవచ్చు. మైక్రోసాప్ట్ సపోర్ట్ సైట్ కి వెళ్ళి ’Run now' పై క్లిక్ చెయ్యాలి, MicrosoftFixit.WinSecurity.Run పైల్ డౌన్లోడ్ అవుతుంది, దానిపై డబల్ క్లిక్ చెయ్యాలి, ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత ఈ క్రింద చిత్రం లో చూపిన విధంగా వస్తుంది అక్కడ ’Detect Problems...' దగ్గర క్లిక్ చెయ్యాలి. 







    ఇది ఏమి ఫిక్స్ చేస్తుందంటే...
    • Checks Windows security features and enables them if needed
    • Phishing or Smartscreen filters
    • User Account Control (UAC)
    • Data Execution Prevention (DEP)
    • Windows Firewall
    • Antivirus protection status and updates

    డౌన్లోడ్: Fix it

    ధన్యవాదాలు

    Thursday, February 16, 2012

    గూగుల్ సెర్చ్ ఫీచర్ల గురించి షార్ట్ వీడియో !

    గూగుల్ సెర్చ్ టీమ్ ఉపయోగకరమైన సెర్చ్ ఫీచర్లన్నిటినీ కలిపి ఒక చిన్న షార్ట్ వీడియోగా తయారు చేసింది. దానిని ఇక్కడ చూడండి:



    గూగుల్ సెర్చ్ టిప్స్ అండ్ ట్రిక్స్ పై గతం లో నేను చేసిన పోస్ట్ ని ఇక్కడ చూడండి.

    ధన్యవాదాలు

    Tuesday, February 14, 2012

    వ్యాలంటైన్స్ డే సందర్భంగా $19.95 విలువైన Advanced Systemcare Pro ని నచ్చిన వారికి ఉచితంగా ఇవ్వండి!!

    ప్రముఖ సిస్టం ఆప్టిమైజేషన్ టూల్ $19.95 విలువైన Advanced Systemcare Pro ని వ్యాలంటైన్స్ డే సందర్భంగా నచ్చిన వారికి ఉచితంగా ఇవ్వండి. Advanced SystemCare PRO ఒక మంచి పీసీ ఆప్టిమైజేషన్ టూల్. malicious software మరియు ఇంటర్నెట్ త్రెట్స్ నుండి పీసీ ని కాపాడుతుంది.  Iobit సైట్ కి వెళ్ళి మీ పేరు గిఫ్ట్ గా యివ్వవలసిన వారి మెయిల్ ఐడి ఇచ్చి 'Send Gift' పై క్లిక్ చెయ్యండి అంతే అవతలి వారికి డౌన్లోడ్ లింక్ వారి మెయిల్ కి పంపబడుతుంది, లైసెన్స్ కోడ్ తో సహా. 



    Key Benefits

    Keeps your PC running at peak performance 
    Fully optimizes Windows for ultimate system performance and top Internet speed by unleashing the built-in power of your system, based on how you use your PC and your network configuration. It turns your PC into a business PC, a productive workstation, an entertainment center, a game machine, or a scientific computing PC.
    Defends PC security with extra protection 
    Detects and analyzes Windows security environment. Scans and removes spyware and adware using up-to-date definition files in order to prevent spyware, hackers and hijackers from installing malicious programs on your computer. Erases and updates your PC's activity histories.
    One click to solve as many as 10 common PC problems 
    Advanced SystemCare 5 inherits the ease-of-use from previous versions, with more powerful capabilities. With one click, it scans and repairs ten PC problems and protects your PC from hidden security threats.
    Real-time optimization with ActiveBoost function 
    ActiveBoost, technology that actively runs in the background intelligently managing system resources in real-time, constantly detecting inactive resources and optimizing CPU and RAM usage.



    ధన్యవాదాలు