Thursday, August 21, 2008

విండోస్ మెమొరీ క్లియర్ చెయ్యటానికి....

విండోస్ XP లో సిస్టం పై కొంతసేపు పని చేసిన తర్వాత సిస్టమ్ స్లో అవటం మనం గమనిస్తూ వుంటాం. దీనికి కారణం ఐడిల్ ప్రాసెస్ లు తొలగించకపోవటం మరియు/లేదా రీసోర్సెస్ ఎక్కువగా వుపయోగించుకోవటం. ఈ సమస్య ను అధిగమించటానికి మీ డెస్క్ టాప్ ఈ క్రింది కోడ్ తో ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవాలి.

%windir%\system32\rundll32.exe advapi32.dll,ProcessIdleTasks



షార్ట్ కట్ పై మౌస్ డబల్ క్లిక్ చేస్తే మెమొరీ క్లియర్ చెయ్యబడుతుంది.

ఇది XP లోనే కాకుండా Vista లో కూడా పనిచేస్తుంది.

ధన్యవాదాలు