Google Health - https://www.google.com/health/ లో హెల్త్ కి సంబంధించిన విలువైన సమాచారం పొందవచ్చు. Google ఎకౌంట్ వున్నవారు Google Health సర్వీసెస్ ని వుచితంగా పొందవచ్చు. హోమ్ పేజీ లో ’Profile Details' లో మన ఆరోగ్యానికి కి సంబంధించిన వివరాలు అంటే సమస్యలు, అలెర్జీలు ఏమైనా వుంటే ఆ వివరాలు, వాక్సినేషన్ కు సంబంధించిన వివరాలు యివ్వాలి. దీనివలన మన హెల్త్ రికార్డ్ Google Health లో మెయింటైన్ చెయ్యబడుతుంది మరియు ట్రీట్మెంట్ కు వుపకరిస్తుంది. దీనిని వుపయోగించే ముందు Google Health Terms of Service ని క్షుణ్ణంగా చదవండి. ప్రస్తుతానికి ఇది United States వారి కోసమే రూపొందించబడినది.
ధన్యవాదాలు
హెల్త్ కి సంబంధించిన మరొక సైట్ http://www.webmd.com/