Friday, February 15, 2008

పాస్ వార్డ్ నిర్వహణ

పాస్ వార్డ్ నిర్వహణ లో మనం పాటించవలసిన కనీస నియమాలు:
  1. సురక్షితమైన పాస్ వార్డ్ ని ఎంచుకోవటం
  2. పాస్ వార్డ్ లో ఏడు లేదా అంత కన్నా ఎక్కువ అక్షరాలు వుండేలా చూడటం
  3. మనం గుర్తు పెట్టుకొనే విధంగా అక్షరాలు, అంకెలు మరియు ప్రత్యేక అక్షరాలు జతచేయటం। ఉదా: రెండు పదాల మధ్య అక్షరాలు వుంచటం లేదా ప్రత్యేక అక్షరాలు వుంచటం। (door%wet, ring12ding)
  4. పాస్ వార్డ్ ను ఎక్కడా వ్రాసి వుంచరాదు మరియు ఇతరులు చూస్తూ వుండగా కీబోర్డ్ పై టైప్ చేయరాదు
  5. పాస్ వార్డ్ తరచూ మారుస్తూ వుండాలి ... కనీసం నెలకొకసారి...
  6. పాస్ వార్డ్ ఎవరికైనా తెలిసిందని అనుమానం వస్తే వెంటనే దానిని మార్చాలి
  7. పాస్ వార్డ్ ఎవరికి చెప్పరాదు... సిస్టం అడ్మిన్ కి కూడా॥
  8. ఒకసారి ఉపయోగించిన పాస్ వార్డ్ తిరిగి మరల కనీసం ౫ మార్పుల తరువాత వుపయోగించాలి