- సురక్షితమైన పాస్ వార్డ్ ని ఎంచుకోవటం
- పాస్ వార్డ్ లో ఏడు లేదా అంత కన్నా ఎక్కువ అక్షరాలు వుండేలా చూడటం
- మనం గుర్తు పెట్టుకొనే విధంగా అక్షరాలు, అంకెలు మరియు ప్రత్యేక అక్షరాలు జతచేయటం। ఉదా: రెండు పదాల మధ్య అక్షరాలు వుంచటం లేదా ప్రత్యేక అక్షరాలు వుంచటం। (door%wet, ring12ding)
- పాస్ వార్డ్ ను ఎక్కడా వ్రాసి వుంచరాదు మరియు ఇతరులు చూస్తూ వుండగా కీబోర్డ్ పై టైప్ చేయరాదు
- పాస్ వార్డ్ తరచూ మారుస్తూ వుండాలి ... కనీసం నెలకొకసారి...
- పాస్ వార్డ్ ఎవరికైనా తెలిసిందని అనుమానం వస్తే వెంటనే దానిని మార్చాలి
- పాస్ వార్డ్ ఎవరికి చెప్పరాదు... సిస్టం అడ్మిన్ కి కూడా॥
- ఒకసారి ఉపయోగించిన పాస్ వార్డ్ తిరిగి మరల కనీసం ౫ మార్పుల తరువాత వుపయోగించాలి
Friday, February 15, 2008
పాస్ వార్డ్ నిర్వహణ
పాస్ వార్డ్ నిర్వహణ లో మనం పాటించవలసిన కనీస నియమాలు: