Wednesday, July 29, 2009

ScreenCastle - ఒన్ క్లిక్ స్క్రీన్ కాస్టింగ్

ScreenCastle - ఒన్ క్లిక్ స్క్రీన్ కాస్టింగ్ మరియు హోస్టింగ్ టూల్ ... దీనిని ఉపయోగించి డెస్క్ టాప్ యాక్షన్లను రికార్డ్ చేసి వీడియో తయారుచేసుకోవచ్చు. ScreenCastle జావా ఆధారిత ఆన్ లైన్ టూల్...దీనిని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు... కాకపోతే సిస్టం లో జావా తప్పనిసరిగా వుండాలి.

ScreenCastle సైట్ కి వెళ్ళి అక్కడ వున్న ఎరుపు రంగు ఆన్ బటన్ పై క్లిక్ చెయ్యాలి.స్క్రీన్ రికార్డర్ ఓపెన్ అవుతుంది సైజ్ సెట్ చేసుకొని 'Ok' బటన్ పై క్లిక్ చెయ్యాలి.డెస్క్ టాప్ పైన టాప్ లో వచ్చే రికార్డింగ్ బార్ లో 'Start Recording' పై క్లిక్ చేసి డెస్క్ టాప్ యాక్షన్లను రికార్డ్ చెయ్యాలి.డెస్క్ టాప్ పై భాగం లో వచ్చే ఎరుపు రంగు గీతపై మౌస్ క్లిక్ చేస్తే రికార్డింగ్ ఆగిపోతుంది. కావాలంటే రికార్డింగ్ కంటిన్యూ చెయ్యవచ్చు లేదంటే ’Finish this screencast' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ’preview this screencast' , 'save this screencast now' అని రెండు బటన్లు వస్తాయి ప్రివ్యూ చూడొచ్చు లేదంటే సేవ్ బటన్ పై క్లిక్ చేస్తే రికార్డ్ చేసిన వీడియో (FLV ఫైల్) ScreenCastle సైట్ కి అప్ లోడ్ చెయ్యబడుతుంది. అప్ లోడ్ చెయ్యబడిన స్క్రీన్ కాస్ట్ కి సంబంధించిన లింక్ లు వస్తాయి వాటిని ఉపయోగించి మనం రికార్డ్ చేసిన స్క్రీన్ కాస్ట్ చూడొచ్చు, ఎంబెడ్ చేసుకోవచ్చు. ScreenCastle లో ఇమేజ్ క్వాలిటీ బాగుంది.ధన్యవాదాలు

Friday, July 24, 2009

గూగుల్ ఎర్త్ లో చందమామ!!!

ఇప్పుడు గూగుల్ ఎర్త్ తో చందమామ మీద విహరించవచ్చు.... చందమామ మీద అపోలో ౧౧ దిగిన 40 వ వార్షికోత్సవం సందర్భంగా గూగుల్ ఎర్త్ ౫.౦ కి Moon ఫీచర్ జత చెయ్యబడింది. గూగుల్ ఎర్త్ ౫.౦ ని డౌన్ లోడ్ చేసుకొని planetary dropdown menu లో Moon ని సెలెక్ట్ చేసుకొని ఎంచక్కా చంద్రవిహారం చెయ్యవచ్చు.

With Moon in Google Earth, you can:

- Take tours of landing sites, narrated by Apollo astronauts
- View 3D models of landed spacecraft
- Zoom into 360-degree photos to see astronauts' footprints
- Watch rare TV footage of the Apollo missionsధన్యవాదాలు

Thursday, July 23, 2009

eyeOS - Cloud Computing Operating System, Web OS, Web Desktop, Web Office

eyeOS is the Cloud Computing Operating System. Work online -personally or collaboratively- with your files, office, calendar, contacts and much more. Your data is safe and always available --eyeOS is Free Software!

eyeOS ఒక ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్... ఇది Cloud Computing కి ఒక మంచి ఊదాహరణ...మన డాటా Cloud లో అంటే ఇంటర్నెట్ లో వుంటుంది, నెట్ కనెక్షన్ వుంటే డాటాని ఎక్కడి నుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.eyeOS చాలా అప్లికేషన్లు వున్నాయి , మన ఫైళ్ళను అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఫొటో మరియు స్లైడ్ షో వ్యూయర్, వార్డ్ ప్రాసెసర్, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్, ఎమ్ ఎస్ ఆఫీస్ సపోర్ట్, కాంటాక్ట్స్, క్యాలెండర్, గేమ్స్, క్యాలుక్యులేటర్, ఫీడ్స్, ఇలా చాలానే వున్నాయి.

eyeOS ని ఇనస్టలేషన్ చేసుకోవటం ఇష్టం లేకపోతే http://eyeos.info/ కి వెళ్ళి లాగిన్ స్క్రీన్ లో ముందుగా యూజర్ ఐడి, పాస్ వార్డ్ క్రియేట్ చేసుకొని ఎంటర్ అయితే eyeOS డెస్క్ టాప్ వస్తుంది.అంతే మన సిస్టం ని ఎలా ఉపయోగిస్తామో అక్కడ వున్న అప్లికేషన్లను కూడా అలాగే వుపయోగించుకోవచ్చు.మరిన్ని వివరాలకు eyeOS సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Wednesday, July 22, 2009

KeyScrambler Personal - Keyloggers నుండి రక్షణ పొందటానికి ఉచిత టూల్

వెబ్ బ్రౌజర్లలో పాస్ వార్డ్స్ ఎంటర్ చేసినప్పుడు అవి దొంగిలించబడకుండా keyloggers నుండి రక్షణ పొందటానికి KeyScrambler Personal అనే ఉచిత Anti-keylogging టూల్ ఉపయోగపడుతుంది.KeyScrambler Personal is a browser add-on. It protects all your inputs against known and unknown keyloggers in IE, Firefox, and Flock: your login credentials, credit card numbers, passwords, search terms, Java, Flash, PDF Forms, web email, and more.

మనం ఎంటర్ చేసే పాస్ వార్డ్ కీ స్ట్రోక్స్ ని KeyScrambler encript చేస్తుంది.

పెయిడ్ Professional ఎడిషన్ అదనపు ఫీచర్లు కలిగి ఎక్కువ బ్రౌజర్లలో పనిచేస్తుంది.

డౌన్లోడ్: KeyScrambler


ధన్యవాదాలు

OpenDNS - Content Filtering Tool

అడల్ట్ కంటెంట్ వున్న సైట్స్ ని పొరపాటున పిల్లలు చూడకుండా బ్లాక్ చెయ్యటానికి OpenDNS అనే కంటెంట్ ఫిల్టరింగ్ టూల్ వుపయోగపడుతుంది. దీనికోసం ఎటువంటి సాప్ట్ వేర్ డౌన్లోడ్ లేదా ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు ... జస్ట్ DNS సెట్టింగ్స్ మార్చుకోవటమే...అదీ మూడే మూడు స్టెప్పుల్లో దీని గురించి మరిన్ని వివరాలు https://www.opendns.com/start/ లో చూడండి.

స్టెప్ ౧ లో Computer లేదా Router లేదా DNS Server లలో ఏదో ఒకదానిని సెలెక్ట్ చేసుకొన్న తర్వాత Internet Protocol (TCP/IP) లో DNS IP అడ్రస్ ఎలా మరియు ఏమి ఎంటర్ చెయ్యాలో స్క్రీన్ షాట్లతో చాలా చక్కగా వివరించారు.

స్టెప్ ౨ లో OpenDNS ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ - మెయిల్ కి పంపబడిన కన్ఫర్మేషన్ లింక్ పై క్లిక్ చెయ్యాలి.

స్టెప్ ౩ OpenDNS సిస్టం లో కాన్ఫిగర్ చేసిన తర్వాత Dashboard లో సెట్టింగ్స్ కావలసిన విధంగా మార్చుకోవాలి.

adult-related sites, illegal activity, social networking sites, video sharing sites, and general time-wasters మొదలగు సైట్ల నుండి ప్రొటెక్ట్ చేస్తుంది.

OpenDNS సెటప్, ఎకౌంట్ క్రియేట్ చెయ్యటం, సెట్టింగ్స్ మార్చటం గురించి పూర్తి సమాచారం కోసం క్రింది వీడియో చూడండి.


ధన్యవాదాలు

Tuesday, July 21, 2009

Animoto - ఫోటోలకు ఆడియో జతచేసి వీడియో లు తయారుచేసుకోవటానికి ఉచిత ఆన్ లైన్ టూల్

డిజిటల్ ఫోటో లు చూసేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కదా... అయితే ఎందుకు ఆలశ్యం animoto సైట్ కి వెళ్ళి మీ ఫోటోలకు ఆడియో జతచేసి వీడియో స్లైడ్ షో తయారుచేసుకోండి, అదీ సులభంగా... ముందుగా animoto సైట్ కి వెళ్ళి ఈ-మెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకోవాలి . తర్వాత ఈ క్రింది విధంగా చెయ్యండి:

౧. ’Create Video' పై క్లిక్ చేయ్యాలి. Choose your video type లో animoto short ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఫ్రీ. మన సిస్టం నుండి కాని, flickr, facebook, picasa మొ. సైట్ల నుండి కాని ఇమేజెస్ ని అప్ లోడ్ చెయ్యాలి. ఫోటోలకు కావాలంటే టెక్స్ట్ యాడ్ చెయ్యవచ్చు. తర్వాత ’Continue' పై క్లిక్ చెయ్యాలి.

౨. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చెయ్యాలి, మ్యూజిక్ ఫైల్ మన సిస్టం నుండి కాని లేదా animoto సైట్ నుండి కాని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ’Save & Continue' పై క్లిక్ చెయ్యాలి.

౩. ఇక్కడ speed సెలెక్ట్ చేసుకొని ’Continue' పై క్లిక్ చెయ్యాలి. టైటిల్, డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి ’Create Video' పై క్లిక్ చెయ్యాలి.

Processing ----> Analyzing -----> Rendering పూర్తి అయిన తర్వాత వీడియో రెడీ అవుతుంది. దానిని ప్లే చేసుకోవచ్చు లేదంటే 'Video Toolbox' పై క్లిక్ చేసి Edit, Share, Embed మొదలగునవి చేసుకోవచ్చు.

ఇంకెందుకు ఆలశ్యం మీ డిజిటల్ ఫోటోలకు మ్యూజిక్ యాడ్ చేసి ఎంజాయ్ చేస్తూ చూడండి.

ధన్యవాదాలు

Monday, July 20, 2009

Windows XP లో Pen Drive ని అదనపు RAM గా ఉపయోగించుకోండి...

ఇంతవరకు రెడీ బూస్ట్ టెక్నాలజీని ఉపయోగించి Windows Vista లో పెన్ డ్రైవ్ ని అదనపు RAM గా ఉపయోగిస్తున్నాం... అదే ఫీచర్ Windows XP లో ఉంటే ఎంత బాగుండు అని అనిపించేది... ఇప్పుడు eBoostr అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి Windows XP లో కూడా పెన్ డ్రైవ్ ని అదనపు RAM గా ఉపయోగించుకోవచ్చు... eBoostr ట్రయల్ వెర్షన్ అయినప్పటికి దీనిని మనం అవసరమైనంత కాలం ఉపయోగించుకోవచ్చు ...expire కాదు. కాకపోతే మన సిస్టం ని ప్రతి నాల్గు గంటల కొకసారి రీబూట్ చెయ్యాలి. ఇది Windows Vista, Windows XP, Windows 2000*, Windows 2003 Server, Windows 2008 Server, Windows 7RC (all 32 and 64 bit systems) లలో పని చేస్తుంది.మరిన్ని వివరాలకు eBoostr సైట్ ని చూడండి.

డౌన్లోడ్: eBoostr (సైజ్ 2.3 MB)

ధన్యవాదాలు

Saturday, July 18, 2009

MyAlgebra - the place to solve your algebra problems!!!

చిన్నప్పుడు ఆల్ జీబ్రా ... గుండె గాభరా అనే వాళ్ళు... ఇప్పుడు గాభరా పడవలసిన అవరసరం లేకుండా Algebra ప్ర్రాబ్లమ్స్ ని సాల్వ్ చెయ్యటానికి MyAlgebra సైట్ కి వెళ్ళి సమస్య ను ఎంటర్ చేసి ’Answer' బటన్ పై క్లిక్ చేస్తే మీ సమస్యకు సమాధానం వస్తుంది.టాపిక్ వారిగా ఉదాహరణ లు కూడా వున్నాయి.

ధన్యవాదాలు

Friday, July 17, 2009

Photocopier - స్కానర్ మరియు ప్రింటర్ ని ఫోటోకాపియర్ (జిరాక్స్ మెషీన్) గా ఉపయోగించుకోవటానికి ఊచిత సాప్ట్ వేర్

మీ దగ్గర Scanner మరియు Printer వున్నాయా ...Photocopier (జిరాక్స్ మెషీన్) లేదా? అయితే Photocopier అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి మీ దగ్గర వున్న Scanner మరియు Printer లను ఫోటోకాపియర్ ఉపయోగించుకోవచ్చు. ముందుగా Photocopier ని డౌన్ లోడ్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవాలి. స్కానర్ మరియు ప్రింటర్ ఆన్ లో వుంచి స్కానర్ పేపర్ పెట్టి Photocopier అప్లికేషన్ ఓపెన్ చేసి ’Copy' బటన్ పై క్లిక్ చేస్తే స్కానర్ లో పెట్టిన పేపర్ ప్రింట్ అవుతుంది ...అదీ తక్కువ సమయంలో ... కావలసినన్ని కాపీలు ప్రింట్ చేసుకోవచ్చు. బ్రైట్ నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు.
డౌన్లోడ్ : Photocopier (సైజ్ 1.10 MB మాత్రమే)

ధన్యవాదాలు

Wednesday, July 15, 2009

FavBackup - బ్రౌజర్ సెట్టింగ్స్ బ్యాక్ అప్ లేదా రీస్టోర్ చెయ్యటానికి...

వెబ్ బ్రౌజర్ సెట్టింగ్స్, బుక్ మార్క్స్, పాస్ వార్డ్స్, హిస్టరీ మొదలగునవి బ్యాక్ అప్ లేదా రీస్టోర్ చెయ్యటానికి FavBackup అనే చిన్న బ్యాక్ అప్ యుటిలిటీ ఉపయోగపడుతుంది. FavBackup ని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు, exe ఫైల్ ని రన్ చేస్తే వచ్చే FavBackup Wizard లో Backup లేదా Restore ని సెలెక్ట్ చేసుకొని తర్వాత బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ’Next' బటన్ క్లిక్ చేస్తే వచ్చే Backup Wizard లో Bookmarks, History, Plugin data ఇలా కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకొని, బ్యాక్ అప్ లొకేషన్ ని కూడా సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ ని క్లిక్ చెయ్యాలి.సెలెక్ట్ చేసుకొన్న ఫోల్డర్ లో బ్యాక్ అప్ పూర్తి అయిన తర్వాత బ్యాక్ అప్ తియ్యబడిన ఐటెమ్స్ ఎదురుగా గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ’Finish' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

అదే విధంగా రీస్టోర్ కూడా చెయ్యవచ్చు.


ధన్యవాదాలు

Gmail లో మీ Task లను పొందుపర్చుకోండి!!!

Gmail లో Task అనే క్రొత్త ఫీచర్ జత చెయ్యబడింది....దీనిలో మీ Task లను ఎంటర్ చేసి పొందుపర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం Gmail Blog ని చూడండిGoogle Calender కి సంబంధించిన సమాచారం కోసం Googls Apps Blog ని సందర్శించండి.

ధన్యవాదాలు

Tuesday, July 14, 2009

Spam మరియు Phishing నుండి మీ Gmail ని కాపాడుకోండి !!!

Spam మరియు Phishing నుండి మీ Gmail ని కాపాడుకోవటానికి Gmail లాగిన్ అయ్యి Settings---> Labs కి వెళ్ళి "Authentication icon for verified senders" ని Enable చేసి సేవ్ చేసుకోవాలి. Inbox లో sender కి ముందు key ఐకాన్ వుంటే కనుక అది super-trustworthy మెసేజ్ అన్నమాట. ప్రస్తుతానికి ఈ సర్వీస్ PayPal మరియు eBay ల నుండి వచ్చే మెయిల్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ముందు ముందు మిగతా senders ని కూడా యాడ్ చేసే అవకాశం వుందని Gmail చెపుతుంది. ఏది ఏమైనా ఇదొక మంచి పరిణామంగా చెప్పవచ్చు.
దీనిని గురించి మరింత సమాచారం కోసం Gmail Blog ని చూడండి.

ధన్యవాదాలు

Powerutils - మైక్రోసాప్ట్ Excel కోసం 99 శక్తివంతమైన యుటిలిటీలు

Prasanta Das Gupta గారి చే రూపొందించబడిన Powerutils అనే ప్రోగ్రామ్ లో మైక్రోసాప్ట్ Excel లో సులభంగా మరియు వేగంగా పనిచెయ్యటం కోసం 99 శక్తివంతమైన యుటిలిటీలు వున్నాయి. ముందుగా మనం చెయ్యవలసినదల్లా Powerutils ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, అంతే Excel లో మెయిన్ మెనూ లో Powerutils జతచెయ్యబడుతుంది. మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో ఫంక్షన్లు Powerutils వున్నాయి. ప్రముఖ సాంకేతిక పత్రికలచే బెస్ట్ సాప్ట్ వేర్ గా Powerutils గుర్తింపబడినది.Powerutils ని ఇనస్టలేషన్ లో కాని ఉపయోగించటం లో కాని ఇబ్బందులు ఎదురయితే దాని రూపకర్త Prasanta Das Gupta గారిని prasantad@tatamotors.com మెయిల్ ఐడి లో సంప్రదించవచ్చు.

Excel ఎక్కువగా ఉపయోగించే వారి దగ్గర తప్పకుండా వుండవలసిన సాప్ట్ వేర్ ఇది.

ధన్యవాదాలు

Monday, July 13, 2009

Excel లో న్యూమెరిక్ రూపాయలను పదాలలోకి మార్చటానికి .... (Rupees in Words)

Excel లో న్యూమెరిక్ నంబర్లను పదాలలోకి ఎలా మార్చాలా అని నెట్ లో వెతుకుతుంటే ఒక మంచి లింక్ దొరికింది. http://www.saha.ac.in/cmp/kausik.das/ECN2T.txt ఈ లింక్ లో ఇచ్చిన కోడ్ ని ఉపయోగించి Excel లో ఏదైనా cell లోని న్యూమెరిక్ వాల్యూ ని పదాలలోకి మార్చవచ్చు (Rupees in Words) అన్నమాట. ఇదెలాగో పైన చెప్పిన లింక్ లో వివరంగా వుంది అయినా మరొక సారి రిపీట్ చేస్తున్నాను.

ముందుగా Excel ఓపెన్ చేసి మెయిన్ మెనూ లో Tools---> Macro ---> Visual Basic Editor ని సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్ గా [Alt]+ [F11] కీలను ప్రెస్ చేస్తే Visual Basic Editor ఓపెన్ అవుతుంది , ఇక్కడ మెయిన్ మెనూ లో Insert ----> Module ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన విండో లో ఈ క్రింద యివ్వబడిన (====== మధ్య) కోడ్ ని కాపీ చేసి పేస్ట్ చెయ్యాలి

==================
Option Explicit
' Edited for the use of Indian Users by Kausik Das
'Main Function
Function SpellNumber(ByVal MyNumber)
Dim Rupees, Paise, Temp
Dim DecimalPlace, Count
ReDim Place(9) As String
Place(2) = " Thousand "
Place(3) = " Lakh "
Place(4) = " Crore "
' String representation of amount.
MyNumber = Trim(Str(MyNumber))
' Position of decimal place 0 if none.
DecimalPlace = InStr(MyNumber, ".")
' Convert Paise and set MyNumber to dollar amount.
If DecimalPlace > 0 Then
Paise = GetTens(Left(Mid(MyNumber, DecimalPlace + 1) & _
"00", 2))
MyNumber = Trim(Left(MyNumber, DecimalPlace - 1))
End If
Count = 1
Do While MyNumber <> ""
If Count <> 1 Then
Temp = GetHundreds(Right(MyNumber, 2))
If Temp <> "" Then Rupees = Temp & Place(Count) & Rupees
If Len(MyNumber) > 2 Then
MyNumber = Left(MyNumber, Len(MyNumber) - 2)
Else
MyNumber = ""
End If
Else
Temp = GetHundreds(Right(MyNumber, 3))
If Temp <> "" Then Rupees = Temp & Place(Count) & Rupees
If Len(MyNumber) > 3 Then
MyNumber = Left(MyNumber, Len(MyNumber) - 3)
Else
MyNumber = ""
End If
End If
Count = Count + 1
Loop
Select Case Rupees
Case ""
Rupees = " "
Case "One"
Rupees = "Re One "
Case Else
Rupees = "Rupees " & Rupees
End Select
Select Case Paise
Case ""
Paise = " Zero Paise "
Case "One"
Paise = " and Paise One"
Case Else
Paise = "Paise " & Paise
End Select
If Rupees <> " " Then Paise = " and " & Paise
SpellNumber = " [ " & Rupees & Paise & " Only ] "
End Function
' Edited for the use of Indian Users by Kausik Das
' Converts a number from 100-999 into text
Function GetHundreds(ByVal MyNumber)
Dim Result As String
If Val(MyNumber) = 0 Then Exit Function
MyNumber = Right("000" & MyNumber, 3)
' Convert the hundreds place.
If Mid(MyNumber, 1, 1) <> "0" Then
Result = GetDigit(Mid(MyNumber, 1, 1)) & " Hundred "
End If
' Convert the tens and ones place.
If Mid(MyNumber, 2, 1) <> "0" Then
Result = Result & GetTens(Mid(MyNumber, 2))
Else
Result = Result & GetDigit(Mid(MyNumber, 3))
End If
GetHundreds = Result
End Function
' Edited for the use of Indian Users by Kausik Das
' Converts a number from 10 to 99 into text.
Function GetTens(TensText)
Dim Result As String
Result = "" ' Null out the temporary function value.
If Val(Left(TensText, 1)) = 1 Then ' If value between 10-19...
Select Case Val(TensText)
Case 10: Result = "Ten"
Case 11: Result = "Eleven"
Case 12: Result = "Twelve"
Case 13: Result = "Thirteen"
Case 14: Result = "Fourteen"
Case 15: Result = "Fifteen"
Case 16: Result = "Sixteen"
Case 17: Result = "Seventeen"
Case 18: Result = "Eighteen"
Case 19: Result = "Nineteen"
Case Else
End Select
Else ' If value between 20-99...
Select Case Val(Left(TensText, 1))
Case 2: Result = "Twenty "
Case 3: Result = "Thirty "
Case 4: Result = "Forty "
Case 5: Result = "Fifty "
Case 6: Result = "Sixty "
Case 7: Result = "Seventy "
Case 8: Result = "Eighty "
Case 9: Result = "Ninety "
Case Else
End Select
Result = Result & GetDigit _
(Right(TensText, 1)) ' Retrieve ones place.
End If
GetTens = Result
End Function
' Edited for the use of Indian Users by Kausik Das
' Converts a number from 1 to 9 into text.
Function GetDigit(Digit)
Select Case Val(Digit)
Case 1: GetDigit = "One"
Case 2: GetDigit = "Two"
Case 3: GetDigit = "Three"
Case 4: GetDigit = "Four"
Case 5: GetDigit = "Five"
Case 6: GetDigit = "Six"
Case 7: GetDigit = "Seven"
Case 8: GetDigit = "Eight"
Case 9: GetDigit = "Nine"
Case Else: GetDigit = ""
End Select
End Function

==================

ఇప్పుడు ఫైల్ ని సేవ్ చెయ్యాలి. అంతే SpellNumber అనే Function క్రియేట్ చెయ్యబడింది, దీనిని ఎలా వుపయోగించాలంటే కావలసిన Cell ని సెలెక్ట్ చేసుకొని =SpellNumber(32.50) అని ఎంటర్ చేస్తే [Rupees Thirty Two and Paise Fifty only] అని వస్తుంది. లేదంటే ఒక A1 - Cell లో నంబర్ ఎంటర్ చేసి వేరొక Cell లో =SpellNumber(A1)అని ఎంటర్ చెయ్యాలి.

పైన ఇచ్చిన కోడ్ ని కావలసిన విధంగా కూడా మార్చుకోవచ్చు.

ధన్యవాదాలు

TinyTalk - LAN లో Voice Chat

TinyTalk - అనే చిన్న ఉచిత ప్రోగ్రామ్ ని ఉపయోగించి లోకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) లో వాయిస్ చాట్ చెయ్యవచ్చు.ఇది డైరెక్ట్ ఐపి నుండి ఐపి కనెక్షన్ ని ఊపయోగించుకోవటం వలన మనం ఎవరితో అయితో వాయిస్ కమ్యూనికేషన్ చెయ్యాలనుకుంటున్నమో ఆ యూజర్ యొక్క సిస్టం ఐపి అడ్రస్ మరియు పోర్ట్ నంబరు ఈ ప్రోగ్రామ్ లో ఎంటర్ చేసి ’Connect' బటన్ ప్రెస్ చెయ్యాలి. అవతల సిస్టం లో కూడా TinyTalk వుండాలి.

Features and Details:
• Very tiny single exe streams 8 bit PCM voice data at 11.025KB/s in Full Duplex operation.
• Automatic Silence Detection; audio transmission will pause after 3 seconds of silence occurs.
• Hold to Talk, and Toggle to talk keys allow easy control over possible feedback conditions.
• Single TCP port operation, the port is user configurable.
• Docks to system tray for easy background running operation.
• Automatically stores IP's of connected and Received connections.
• Send and Receive audio level meters for visual monitoring.
• -m switch will minimize the application to the system tray on startup.

ఈ ప్రోగ్రామ్ ని నేనింకా టెస్ట్ చెయ్యలేదు.

ధన్యవాదాలు

Thursday, July 9, 2009

గూగుల్ - Chrome ఆపరేటింగ్ సిస్టం ని విడుదల చెయ్యబోతుంది...


నోట్ బుక్ పీసీ ల కోసం గూగుల్ ఉచితంగా ఒక ఆపరేటింగ్ సిస్టం Chrome OS ని విడుదల చెయ్యనుంది .. అది 2010 ద్వితీయార్ధం లో మనకు అందుబాటులోకి రావచ్చు. "speed, simplicity, and security" ని ఫోకస్ చేస్తూ Chrome OS ని గూగుల్ రూపొందిస్తుంది. దీనిని గురించిన పూర్తి సమాచారం కోసం ది ఆఫీషియల్ గూగుల్ బ్లాగ్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Wink - ప్రెజెంటేషన్స్ మరియు ట్యుటోరియల్స్ తయారుచేసుకోవటానికి ఉచిత సాప్ట్ వేర్

Wink తో డెస్క్ టాప్ యాక్షన్లను రికార్డ్ చేసి మన వాయిస్ జత చేసి ఫ్లాష్ ప్రెజెంటేషన్లు లేదా ట్యుటోరియల్స్ తయారుచేసుకోవచ్చు. Wink అప్లికేషన్ లోని మెయిన్ మెనూ లోని Help లో UserGuide లో ఈ అప్లికేషన్ ని ఉపయోగించే విధానాన్ని స్టెప్ బై స్టెప్ చాలా చక్కగా వివరించారు. కాప్చర్ చేసిన స్క్రీన్ షాట్ల కు కావలసిన టెక్స్ట్ ను మరియు ’Next'/'Goto' బటన్లను జత చెయ్యవచ్చు. చివరగా తయారుచేసుకొన్న ప్రెజెంటేషన్స్ /ట్యుటోరియల్స్
ని HTML, PDF, SWF and Exe ఫైల్స్ గా ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.ట్యుటోరియల్స్ తయారుచేసే వారికి Wink బాగా ఉపయోగపడుతుంది.

ధన్యవాదాలు

Friday, July 3, 2009

Microsoft Office Live WOrkspace - MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి...


MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి... ముందుగా మైక్రోసాప్ట్ సైట్ కి వెళ్ళి ’GET STARTED NOW' పై క్లిక్ చేసి e-mail ఐడి ఎంటర్ చేసి Windows Live ID వుంటే కనుక లాగిన్ అవ్వవచ్చు లేకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్వీస్ అగ్రీమెంట్ యాక్సెప్ట్ చేస్తే యాక్టివేషన్ కోసం వెరిఫికేషన్ ఈ-మెయిల్ మెసేజ్ ఈ-మెయిల్ కి పంపబడుతుంది. CONFIRM YOUR EMAIL ADDRESS AND GET STARTED పై క్లిక్ చేస్తే యాక్టివేషన్ పూర్తి అవుతుంది. కొన్ని Add-in లు ఇనస్టలేషన్ చేసుకుంటే Word, Excel, Powerpoint ల నుండే డైరెక్ట్ గా Microsoft Office Live WOrkspace లో ఫైళ్ళను సేవ్ / ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమారం కోసం ఇక్కడ చూడండి.

ఫీచర్లు:
- Access and share files from anywhere
- Work with Microsoft Word, Excel, and PowerPoint
- 5GB of free online storage (thousands of Office documents)
- Share password-protected documents—you control who views and edits
- Use for work, home, and school


డౌన్లోడ్: Add-in
ఫ్రీ ఆఫీస్ లైవ్ వర్క్ స్పేస్ ఎకౌంట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ధన్యవాదాలు

Thursday, July 2, 2009

TimeLeft - డెస్క్ టాప్ టైమ్ మేనేజ్ మెంట్ యుటిలిటీ


TimeLeft is a versatile desktop utility - దీనిలో countdown clock, reminder, clock, alarm clock, tray clock, stopwatch, timer, sticker, auction watch, work days/hours countdown clock and time synchronization utility మొదలగునవి వున్నాయి.

The main feature of TimeLeft is a powerful customizable reminder, which can show a message, play music (any formats including mp3) or open a link, document, execute an application, turn off your monitor or shutdown your PC.Main features:

Reminder - alarms you about an oncoming event (you can run reminder at specific time or periodically: minutely, hourly, daily, weekly, monthly, annually or at certain Moon phase)
Trayclock - replace your Windows' built-in system-tray clock with skinnable TimeLeft clock
Clock displays time in different time zones
Countdown tracks the amount of time till (or passed after) the specified event
Stopwatch measures time interval
Timer measures time interval and signals its end
Sticker displays a sticky note on your desktop
Time Synchronization - TimeLeft uses atomic clock servers to adjust time on your computer
Auction Watch - you can watch and manage your online auctions (eBay etc.) using Auction Watch module
Countdown For Web - you can place a countdown to your web-page using Export to Web module
Working days/hours countdown - tracks the amount of working days, hours, minutes and seconds till (or passed after) the specified event
Floating Windows: every instance of a countdown, clock, stopwatch, timer or sticker is a separate fully customizable floating window
Zoom: every floating window may have its own size

ధన్యవాదాలు

Fotografix - పోర్టబుల్ ఇమేజ్ ఎడిటర్

Fotografix ఒక చిన్న ఇమేజ్ ఎడిటర్, ఇది ఫోటోషాప్ కి ప్రత్యామ్నాయం అని చెప్పలేము కాని దానిలోని చాలా ఫీచర్లు Fotografix లో కూడా వున్నాయి. మీ USB డ్రైవ్ లో తప్పకుండా వుండవలసిన ఇమేజ్ ఎడిటర్. Fotografix లో Gradient tool, Magic Wand, Rubber Stamp, Brush, eye dropper, marquee tool మొదలగునవి వున్నాయి. అంతేకాకుండా Blur మరియు Stylization filters కూడా వున్నాయి.Fotografix ఫీచర్లు:

౧.Levels adjustment: adjust shadows, midtones and highlights
౨.Preset image sizes for new images
౩.Quickly correct and enhance photos and other images.
౪.Use layers and other advanced features to digitally compose art.
౫.Make use of scripts to automate repetitive tasks.

డౌన్లోడ్: Fotografix (సైజ్: 366 KB)

ధన్యవాదాలు