Wednesday, November 30, 2011

క్రొత్త గూగుల్ బార్ ని పరిచయం చెయ్యనున్న గూగుల్!

గూగుల్ లాగిన్ అయినప్పుడు పైన కనబడే నల్లగా ఉండే గూగుల్ బార్ గూగుల్ ప్రొడక్ట్స్ లో ఒకదాని నుండి మరొక దానికి సులభంగా వెళ్లటానికి ఉపయోగపడుతుంది,  ఇప్పుడు ఈ బార్  తన రూపు రేఖలు మార్చుకోనుంది, క్రొత్తగా గూగుల్ లోగో దగ్గరే డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. 



క్రొత్త గూగుల్ బార్ కి సంబంధించిన వీడియో చూడండి:


మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు

ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగపడే సైట్లు!

ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని  ఆసక్తికలవారికి లేదా ఆస్ట్రాలజర్ గా రాణించాలనుకొనే వారికి ఉపయోగపడే కొన్ని ప్రముఖ వెబ్ సైట్ల వివరాలను క్రింద చూడండి. ఆస్ట్రాలజీ నేర్చుకోవటం తోపాటు కుండలిని చదవటం, జోడియాక్ సైన్స్ గురించి తెలుసుకోవటం మొదలగువాటికి సంబంధించిన పాఠాలు ఈ సైట్లలో చాలా చక్కగా స్టెప్-బై-స్టెప్ వివరించారు.


వెబ్ సైట్లు:
౧. Always Astrology
౨. Learn Astrology
౩. Astrojyoti
౪. YourNetAstrologer 

ధన్యవాదాలు

Monday, November 28, 2011

Chrome Speak - Text to Speech కన్వర్షన్ - క్రోమ్ ఎక్స్‍టెన్షన్!

Chrome Speak అనే గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్ ఏదైనా వెబ్ పేజ్ లోని టెక్స్ట్ ని వాయిస్ లోకి మారుస్తుంది. అవసరమైతే  వాయిస్ స్పీడ్, పిచ్ మార్చుకునే సదుపాయం కూడా కలదు.  ముందుగా Chrome Web Store కి వెళ్ళి Add to Chrome పై క్లిక్ చేసి ఈ ఎక్స్ టెన్షన్ ని  ఇనస్టలేషన్ చేసుకోవాలి. అయితే ఇది క్రోమ్ 14.0 లేదా ఆపైన వెర్షన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత కావలసిన వెబ్ సైట్ కి వెళ్ళి వినవలసిన టెల్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని దానిపై మౌస్ రైట్ క్లిక్ చేసి అక్కడ ’Read Selected Text' పై క్లిక్ చెయ్యటమే. సెలెక్ట్ అయిన టెక్స్ట్ రీడ్ చెయ్యబడుతుంది.



డౌన్లోడ్: Chrome Web Store

ధన్యవాదాలు

Saturday, November 26, 2011

Ultimate Windows Customizer - ఆల్-ఇన్-వన్ విండోస్ కస్టమైజేషన్ టూల్!

Ultimate Windows Customizer  అనే  ఉచిత ఆల్-ఇన్-వన్ విండోస్ కస్టమైజేషన్ టూల్ ని ఉపయోగించి విండోస్ 7 లో Explorer, Context Menus, Libraries, Logon Screen, Start Orb, Taskbar, Windows Media Player మొదలగువాటిని కస్టమైజ్ చెయ్యవచ్చు. 


Ultimate Windows Customizer Features:

  1. Lets you customize almost all aspects of Windows including, Start Button, Logon Screen, Windows Explorer, Libraries, Context Menu, Taskbar, Windows Media Player and more
  2. Very simple and easy to use. No manual Hacks. No need to manually edit the windows Registry and Windows System files
  3. Tested over and over for compatibility between various customizations.
  4. 70+ major features with literally tons of sub-features
  5. Built in Update Feature to be easily notified of new updates.
  6. Backs up all System Files and Registry Settings that UWC deals with and does not modify these.
  7. Error Log for easy display
  8. Easy uninstallation via the Control Panel. 
  9. Creates System Restore Point before any customizations are done.
డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం Ultimate Windows Customizer సైట్ చూడండి. 

ధన్యవాదాలు

Friday, November 25, 2011

Museum of Obsolete Objects - కనుమరుగైన వస్తువుల భాండాగారం!!!

గత కొన్ని సంవత్సరాలుగా టెక్నాలజీ లో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ముందుతరాల వారికి తెలియటం కోసం గతించిపోయిన లేదా కనుమరుగైన కొన్ని వస్తులకు సంబంధించిన వీడియోలు  Museum of Obsolete Objects  పేరుతో ఇప్పుడు యూట్యూబ్ లో చూడవచ్చు. 


వెబ్ సైట్:  Museum of Obsolete Objects

ధన్యవాదాలు

2-step verification సహాయంతో మీ గూగుల్ అకౌంట్ ని సురక్షితంగా ఉంచుకోండి!

ఒక్క గూగుల్ అకౌంట్ తో మనం వివిధ వెబ్ సైట్లలో సైన్-ఇన్ అవుతూ ఉంటాం ...ఒక్కొక్కసారి పబ్లిక్ లేదా షేర్డ్ పీసీ లలో సైన్-ఇన్ కూడా అవ్వటం జరుగుతుంది. కాబట్టి మన గూగుల్ అకౌంట్ సురక్షితంగా ఉంచుకోవటం కోసం 2-step verification సహాయపడుతుంది. దీనిని సెట్ చేసుకోవటం కోసం గూగుల్ అకౌంట్ సైన్-ఇన్ అయిన తర్వాత ’Account Settings' కి వెళ్ళి అక్కడ 'Security' దగ్గర ఉన్న 'Using 2-step verification ' పై క్లిక్ చేసి ’Start Setup' పై క్లిక్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కోడ్స్ Text లేదా  Voice Call ఏదికావాలో సెలెక్ట్ చేసుకొని ’Send Code' పై క్లిక్ చేస్తే కోడ్ మొబైల్ కి పంపబడుతుంది, దానిని 'Enter Code...' దగ్గర ఎంటర్ చేసి ’Verify' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత స్టెప్ లో కోడ్ కంప్యూటర్ గుర్తు పెట్టుకోవాలా వద్దా అనే చెక్ బాక్స్ వస్తుంది, బాక్స్ చెక్ చేస్తే కోడ్ 30 రోజులవరకు ఎంటర్ చెయ్యవలసిన పనిలేదు. అయితే పబ్లిక్ లేదా షేర్డ్ పీసీ లలో ఈ ఆప్షన్ ని ఎంచుకోవద్దు. తర్వాత Turn on 2-step verification పై క్లిక్ చేస్తే సెటప్ పూర్తి అవుతుంది.

ఇది ఎలా పనిచేస్తుందో ఈ క్రింది వీడియో లో చూడండి:



2-step verification పై మరింత సమాచరం కోసం గూగుల్ సైట్ చూడండి.

ధన్యవాదాలు

Thursday, November 24, 2011

Freemake Video Downloader - ప్రముఖ వెబ్‌సైట్ల నుండి వీడియోలు డౌన్లోడ్ చేసుకోవటానికి మరియు కావలసిన ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేసుకోవటానికి!

Free Video Downloader అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి  ప్రముఖ సైట్లైన  YouTube, Facebook, Vimeo, Veoh, Dailymotion ఇలా ఇంకా 10000 పైగా వెబ్‌సైట్ల నుండి వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ ఆన్‌లైన్ వీడియోలను AVI, MKV, MP3, iPhone, iPod, PSP, Android  మొదలగు ఫార్మేట్లలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇక కావలసిన సైట్ నుండి వీడియో డౌన్లోడ్ చేసుకోవటానికి ఆ  వీడియో లింక్ ని కాపీచేసుకొని ఈ అప్లికేషన్ లో పేస్ట్ చెయ్యటమే.



డౌన్లోడ్: Freemake Video Downloader

ధన్యవాదాలు

Wednesday, November 23, 2011

Seymour Computer Repair - స్వంతంగా కంప్యూటర్ రిపేర్ చేసుకోవటానికి ఉపయోగపడే వ్యాసాలు!

do-it-yourself  పేరుతో మన స్వంతంగా మన పీసీ రిపేర్ చేసుకోవటానికి ఉపయోగపడే వ్యాసాలు Seymour Computer Repair సైట్ లో లభిస్తాయి. ప్రాధమిక/మధ్య స్థాయి యూజర్లకు అర్ధమయ్యేలా చాలా చక్కగా వివరించారు. పోస్టులను వివిధ క్యాటగిరీల్లో అంటే booting, computer virus, malware, file formats, disk formatting, password recovery, network ఇలా  ఉంచారు.


vancouver కంప్యూటర్ రిపేర్ కి సంబంధించి కొన్ని ఉచిత మరియు పెయిడ్ సర్వీసెస్ ని అందిస్తున్నారు ఆ వివరాలకై ఇక్కడ చూడండి. 

వెబ్ సైట్: do-it-yourself

ధన్యవాదాలు

Tuesday, November 22, 2011

ConvertAll - యూనిట్లను ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి మార్చటానికి!


చరిత్ర మరుగున పడిన స్వాతంత్ర్య సమరయోధురాలు ఝల్కారీభాయి 181 పుట్టిన రోజు ఈ రోజు.... సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన ఝల్కారీభాయి పై పరిశోధనాత్మక వ్యాసం ఇక్కడ చదవండి.

*********

ConvertAll అనే పోర్టబుల్ యూనిట్ కన్వర్టర్ అప్లికేషన్ ని ఉపయోగించి కొలతలను (యూనిట్లను) ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి మార్చవచ్చు. ఈ అప్లికేషన్లో ఎక్కడినుండి ఎక్కడికి మార్చాలో ముందుగా ఎంచుకొని తర్వాత వాటి విలువలను ఎంటర్ చెయ్యాలి. ఇక్కడ యూనిట్ల పేర్లు అక్షర క్రమం లో ఉంటాయి. ’Unit Finder' బటన్ పై క్లిక్ చేసి కావలసిన యూనిట్ ని వెతకవచ్చు. 


ConvertAll Features:

  • The base units for conversion may be either typed (with auto-completion) or selected from a list.
  • Units may be selected using either an abbreviation or a full name.
  • Units may be combined with the "*" and "/" operators.
  • Units may be raised to powers with the "^" operator.
  • Units in the denominator may be grouped with parenthesis.
  • Units with non-linear scales, such as temperature, can also be converted.
  • A unit list may be filtered and searched
  • Recently used unit combinations may be picked from a menu.
  • Numbers may be entered on either the "From" or the "To" units side, for conversions in both directions.
  • Basic mathematical expressions may be entered in place of numbers.
  • Options control the formatting of numerical results.
  • The unit data includes over 500 units.
  • The format of the unit data file makes it easy to add additional units.
  • Command line options are available to do conversions without the GUI.
డౌన్లోడ్ : ConvertAll

ధన్యవాదాలు

Monday, November 21, 2011

Microsoft Safety Scanner - మైక్రోసాప్ట్ నుండి ఉచిత పోర్టబుల్ యాంటీవైరస్ సాప్ట్ వేర్!!

Microsoft Safety Scanner అనే పోర్టబుల్ యాంటీ వైరస్ సాప్ట్ వేర్ ఎటువంటి ఇనస్టలేషన్ అవసరం లేకుండా పీసీ లోని viruses, spyware,  మరియు ఇతర malicious software లను తొలగిస్తుంది. దీనికోసం మనం చెయ్యవలసిందల్లా Microsoft Safety Scanner ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వైరస్ ఉన్న పీసీ లో కాపీ చేసి  msert.exe  పైల్ పై డబల్ క్లిక్ చెయ్యాలి.  


అయితే ఇక్కడొక విషయం గమనించాలి, ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న msert.exe ఫైల్ 10 రోజుల్లో expire అయిపోతుంది. తర్వాత Microsoft Safety Scanner  ని  ప్రెష్ గా తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలి.  రియల్ టైమ్ ప్రొటెక్షన్  అందించే యాంటీవైరస్ సాప్ట్ వేర్లకు ఇది రిప్లేస్‍మెంట్ కాదు.  పీసీ లో యాంటీవైరస్ సాప్ట్ వేర్ తప్పనిసరిగా ఉంచుకోవాలి, అయితే ఇది పీసీ లో ఉన్న యాంటీవైరస్ సాప్ట్ వేర్ తో కలసి పనిచేస్తుంది.

డౌన్లోడ్: Microsoft Safety Scanner

ధన్యవాదాలు

Saturday, November 19, 2011

అందరికి అయుర్వేదం వెబ్‌సైట్ ప్రారంభం!!!

ఆయుర్వేద మహర్షి డా.ఏల్చూరి గారి అందరికి  ఆయుర్వేదం సైట్ ప్రారంభమైంది. ఈ సైట్ లో ఆయుర్వేద చిట్కాలు, సలహాలు మరియు టీవీ కార్యక్రమాల వివరాలు, పాత వీడియోలు, మెడిసిన్స్ అంతేకాకుండా అందరికి ఆయుర్వేదం మాస పత్రికకు సంబంధించిన పాత సంచికలు ఉన్నాయి. ఆయుర్వేదం , యోగాకి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నారు. ఈ సైట్ ఆయుర్వేద అభిమానులకు ఈ సైట్ ఒక వరం.  



ధన్యవాదాలు

మరిన్ని అదనపు ఫీచర్లతో Team Viewer 7 విడుదల!!!

ప్రముఖ డెస్క్ టాప్ షేరింగ్ అండ్ కంట్రోల్ అప్లికేషన్  Team Viewer మెరుగైన ఫీచర్లతో పాటు అదనపు ఫీచర్లతో Team Viewer 7 బీటాని విడుదల చేసింది.

Team Viewer 7 ఫీచర్లను ఇక్కడ చూడండి:

Drag & Drop Even Faster

Simply drag each desired file from and into the remote control window and drop it exactly where you want it.
drag and drop files between computers

Enhanced Multi-Monitor Support

Do you and your clients both work with two or more screens? Then simply display multiple remote screens on a 1:1 scale on your own monitors - simultaneously and without toggling.
multi monitor support


dialog to save connection settings per computer

Save Connection Settings per Computer

You can now store individual connection settings for each computer in your computers & contacts list. Thereby, saving you valuable time for all further connections to the same computers.
take screenshots via TeamViewer menu

Integrated Screenshot Feature

Create a screenshot at any moment during a remote control session. Thus, snapshots of the remote screen are acquired at lightning speed.


AVI Converter

Convert your recorded sessions into AVI format and then edit your videos at will.
conversion from TeamViewer format to avi

Movable TeamViewer Panel

Position your TeamViewer Panel wherever you like on your local monitors so that you can see every important screen area at any time.
free movement of the TeamViewer panel


TeamViewer 7 with performance symbol

Performance Improvement

Especially direct connections and file transfer are now even faster due to optimization of data packets and display settings.
TeamViewer Manager with performance symbol

Optimized performance with TeamViewer Manager

Huge speed increases, especially for large databases. Through optimized database requests, TeamViewer Manager is now up to 4x faster.

మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కోసం Team Viewer సైట్ చూడండి.

ధన్యవాదాలు

Wednesday, November 16, 2011

Uploading.to: వివిధ ఫైల్ హోస్టింగ్ సైట్లకి ఒకేసారి ఫైళ్ళను అప్‍లోడ్ చెయ్యటానికి!!!

Uploading.to  సైట్ కి వెళ్ళి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా గరిష్టంగా 10 ఫైళ్ళ వరకు ఒకేసారి వివిధ ఫైల్ హోస్టీంగ్ సైట్లకి అప్‍లోడ్ చెయ్యవచ్చు. ముందుగా Uploading.to వెళ్ళి అప్‍లోడ్ చెయ్యవలసిన సైట్లను సెలెక్ట్ చేసుకుని ’Choose File' బటన్ పై క్లిక్ చేసి అప్‍లోడ్ చెయ్యవలసిన  ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ చెయ్యవలసిన ఫైల్ కోసం ’+1 File' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత క్రింద ఉన్న 'Upload' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఫైల్స్ అప్లోడ్ అయిన తర్వాత ’Copy Link' పై క్లిక్ చేసి లింక్ ని కాపీ చేసుకోవచ్చు అంతేకాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ లో షేర్ చేసుకోవచ్చు మరియు మెయిల్ కూడా పంపవచ్చు.




ధన్యవాదాలు

Desktop Context Menu నుండే USB డ్రైవ్ లను సురక్షితంగా తొలగించటానికి!


sshot-3
If you are one of those people who don’t safely remove their USB Devices just because you’re lazy, here’s a neat trick to do it from the context menu on your desktop. Even if you are not lazy and just forget, the icon will serve as a mental reminder. So let’s take a look.

The Safely Remove Hardware Dialog Method

This method will bring up the Safely Remove Hardware dialog box, from there you can choose which USB device you wish to eject. If you are looking to eject a specific USB drive take a look at the next section.
Press Win+R to bring up a run box and type regedit to open the registry.
When the registry is open, navigate to
HKEY_CLASSES_ROOT\DesktopBackground\Shell\
Right click on the shell key and create a new key called Safely Remove Hardware.
Once the new key is created, create a new string value, and call it Icon.
Double click on the icon string, in the Value data field type the following:
hotplug.dll,-100
Now right click on the Safely Remove Hardware key that you just created and create another key,  this time name the key command.
Once the new key has been created select it to open see the keys values.
This key will have a value called Default, double click on it to edit it, in the Value data field type
C:\\Windows\\System32\\control.exe hotplug.dll
That’s all there is to it if you want the Safely Remove Hardware dialog to appear.

Ejecting a Specific USB Drive

If you are looking to eject a drive with a specific name or drive letter then this method is better suited for you.
Head over to the developers website and grab a copy of the latest version of  USB Disk Ejector.
Extract the file somewhere (for illustration we’ll extract to the root of the C:\ drive), then right click on the file, select properties, and click the unblock button in the bottom right hand corner of the dialog.
Press Win+R to bring up a run box and type regedit to open the registry.
When the registry is open navigate to:
HKEY_CLASSES_ROOT\DesktopBackground\Shell\
Right click on the shell key and create a new key called Safely Remove USB.
Once the new key is created create a new string value, and call it Icon.
Double click on the icon string and in the Value data field type the following:
hotplug.dll,-100
Now right click on the Safely Remove USB key that you just created and create another key,  this time name the key command.
Once the new key has been created select it to open see the keys values.
This key will have a value called Default, double click on it to edit it. Here we have a few options, which ever method below suites you best should be typed into the Value data field.
Note: Remember to replace the name or drive letter in the following example to the name or drive letter of YOUR USB device.
We can either eject a USB with a certain name by typing.
C:\usb_disk_eject /removename “Memorex USB”
We could also eject a USB with a certain driver letter, in my case drive G.
C:\usb_disk_eject /removeletter G
That’s all there is to it.

సేకరణ:హౌటుగీక్ నుండి
ధన్యవాదాలు

Saturday, November 12, 2011

Netwrix USB Blocker - USB డ్రైవ్ లను బ్లాక్ చెయ్యటానికి!!

సెక్యూరిటి లేదా వైరస్ లు వ్యాపిస్తాయని లేదా మరి ఏ ఇతర కారణాల వలన  ఇతరులు మన పిసి లో  USB డ్రైవ్ లు వాడకుండా నిరోధించటానికి  Netwrix USB Blocker అనే యుటిలిటి ఉపయోగపడుతుంది. ఇది USB పోర్ట్ లను బ్లాక్ చెయ్యటమే కాకుండా అవసరమైనప్పుడు అన్-బ్లాక్   కూడా చెయ్యవచ్చు. పబ్లిక్ ప్రదేశాలలో లేదా సైబర్ కేఫ్ లలో USB డ్రైవ్ లేదా పెన్-డ్రైవ్ లు వాడకుండా చెయ్యాలనుకునే వారికి ఈ యుటిలిటి బాగా ఉపయోగపడుతుంది.

దీనిని ఇనస్టలేషన్ చేసే ముందు యూజర్ గైడ్ చూడండి.

డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం Netwrix USB Blocker సైట్ చూడండి.

ధన్యవాదాలు 

Friday, November 11, 2011

Files Terminator - పీసీ నుండి ఫైల్స్ లేదా ఫోల్డర్లను శాశ్వతంగా డిలీట్ చెయ్యటానికి!!

Files Terminator అనే ఉచిత అప్లికేషన్ పీసీ లోని ఫైల్స్ లేదా ఫోల్డర్లను రికవర్ చెయ్యటానికి వీలు లేకుండా శాశ్వతం గా తొలగించి డిస్క్ స్పేస్ ని ఖాళీగా ఉంచుతుంది. పాత పీసీ అమ్మేటప్పుడు హార్డ్ డిస్క్ ని పూర్తిగా ఎరేజ్ చెయ్యాలనుకునే వారికి ఈ అప్లికేషన్ వారికి బాగా ఉపయోగపడుతుంది. Files Terminator డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకున్న తర్వాత డిలీషన్ మెథడ్ ని ఎంచుకుని ప్రక్కనున్న Destroy File(s) లేదా Destroy Folder  పై క్లిక్ చేసి తొలగించవలసిన ఫైల్ లేదా ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంతే ఫైల్/ఫోల్డర్ శాశ్వతంగా మన డిస్క్ నుండి తొలగిపోతుంది.


ఫైళ్ళను తొలగించటానికి one pass Pseudorandom, British HMG IS5, two pass Russian GOST  P50739-95, three pass US DoD 5220.22M, seven pass German VSITR, Canadian RCPM TSSIT OPS-II, Bruce Schneier and the 35-pass Peter Gutmann మొదలగు పద్ధతులను ఈ సాప్ట్ వేర్ ఉపయోగిస్తుంది.

డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం Files Terminator సైట్ చూడండి.

ధన్యవాదాలు

Wednesday, November 9, 2011

Ad-Aware- ఉచిత ఇంటర్నెట్ సెక్యూరిటీ!

Ad-Aware  - వైరస్, స్పైవేర్, ట్రోజాన్స్, రూట్ కిట్స్, హైజాకర్లు, కీలాగర్లు ఇలా మొదలగు వాటి నుండి రియల్-టైమ్ ప్రొటెక్షన్ ని అందిస్తుంది.  







Ad-Aware Free Internet Security features real-time protection, advanced Genocode detection technology, rootkit protection, automatic updates, and much more — to ensure that you have the power to protect yourself online.
  • Shop, bank, e-mail, and watch videos online
    We keep you safe from password stealers, keyloggers, virus, spyware, rootkits, trojans, online fraudsters, identity thieves and other potential cyber criminals.
  • Download photos, music, and other files with confidence
    Ad-Aware's behavior-based detection finds suspicious files and threats before they integrate into your PC and attack your personal information.
  • Get Peace of Mind
    Know that your personal information is kept safe from dangerous intruders and prying eyes.
Just set and forget - we'll keep you safe.

డౌన్లోడ్: Ad-Aware

ధన్యవాదాలు

Friday, November 4, 2011

QCopy - నెట్ వర్క్ ఫైల్ కాపియర్!!!

QCopy అనే నెట్ వర్క్ ఫైల్ కాపియర్ నెట్ వర్క్ లో ఒక లొకేషన్ నుండి కావలసిన లొకేషన్ కి ఫైల్స్ లేదా ఫోల్డర్లు కాపీ చెయ్యటానికి సహాయపడుతుంది. ఫైల్స్ క్యూలో ఒకదాని తర్వాత ఒకటి కావలసిన డెస్టినేషన్ కి కాపీ చెయ్యబడతాయి,    క్యూలో వాటి ఆర్డర్ ని మార్చటం కాని, pause, resume కూడా చెయ్యవచ్చు . నెట్ వర్క్ లో కాపీ చెయ్యవలసిన ఫైళ్ళను కాంటెక్స్ట్ మెనూ ద్వారా కాని లేదా  డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి QCopy  లో యాడ్ చెయ్యవచ్చు.  QCopy ఉపయోగించటానికి .Net Framework 


మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. 

డౌన్లోడ్: QCopy

Thursday, November 3, 2011

జీమెయిల్ కొత్త లుక్!!!

జీమెయిల్ తన రూపురేఖలను మార్చుకొని కొత్త లుక్ తో మన ముందుకు వచ్చింది. జీమెయిల్ లో కొత్త లుక్ పొందటం కోసం జీమెయిల్ సైన్-ఇన్ అయిన తర్వాత కుడిచేతి ప్రక్క క్రింద Switch to the new look”  అని వస్తుంది, దాని పై క్లిక్ చెయ్యాలి. కొత్త లుక్ అంటే ముఖ్యంగా థీమ్స్ మార్చారు. 



కొత్త ఫీచర్లు:

Streamlined conversationsConversation view has been completely redesigned to help you read through your email threads. You’ll now see profiles pictures for your contacts, so it’s easier to keep track of who said what. We also stripped out as much as possible so you can focus on communicating with your friends and colleagues.


Elastic density
We know that you use Gmail from a variety of screen sizes and devices, so now the spacing between elements on the screen will automatically change based on the kind of display you’re using. If you prefer a denser view all the time, you can change your density manually in the Settings menu.


New HD themes
Themes have been completely rebuilt to enable us to bring you a new set of beautiful high resolution themes with imagery provided by iStockphoto. We've updated most of the old favorites as well and your theme will be automatically carried over to the new look. Go to the Settings menu to take another look at themes and choose the one that fits you best. 


Smarter navigation
The navigation panel on the left keeps your labels and chat contacts in view at all times. It's also more customizable: you can resize the labels and chat areas if you want to see more, or hide the chat area entirely via the chat icon in the lower left. You can also use the arrow keys to navigate around the interface.


Better search
Click the dropdown in the search box to see a new advanced search panel, which makes it easier and faster to find exactly what you're looking for. You can use the same panel to create a filter from any search in just a few clicks.


ధన్యవాదాలు