Friday, February 25, 2011

GMail మరియు Google Docs Viewer లో ఇప్పుడు 12 వివిధ రకాల ఫైల్ ఫార్మేట్లను చూడవచ్చు (view)!!!

మీకు ఫోటోషాప్ ఫైల్ లేదా పవర్ పాయింట్ ఫైల్ మొదలగు ఫైల్ ఫార్మేట్లు రావచ్చు, కాని వాటిని ఓపెన్ చేసి చూడటానికి వాటికి సంబంధించిన అప్లికేషన్ సాప్ట్ వేర్ మన పీసీ లో ఇనస్టలేషన్ చేసి లేదు ఇప్పుడు ఏంచెయ్యాలి. అటువంటి వారు ఇప్పుడు తమ జీమెయిల్ ఫైళ్ళను గూగుల్ డాక్స్ ద్వారా ఓపెన్ చేసి చూడవచ్చు. Google Docs Viewer లో ఇప్పుడు 12 వివిధ రకాల ఫైల్ ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది అవి:




  • Microsoft Excel (.XLS and .XLSX)


  • Microsoft PowerPoint 2007 / 2010 (.PPTX)


  • Apple Pages (.PAGES)


  • Adobe Illustrator (.AI)


  • Adobe Photoshop (.PSD)


  • Autodesk AutoCad (.DXF)


  • Scalable Vector Graphics (.SVG)


  • PostScript (.EPS, .PS)


  • TrueType (.TTF)


  • XML Paper Specification (.XPS)



  • మీకు మెయిల్ లో వచ్చిన ఫైల్ ఎటాచ్మెంట్ క్రింద వున్న 'View' లింక్ పై క్లిక్ చేసి ఆ ఫైల్ ని గూగుల్ డాక్స్ ద్వారా చూడవచ్చు.

    మరింత సమాచారం కోసం గూగుల్ డాక్స్ బ్లాగ్ చూడండి.

    ధన్యవాదాలు

    Google Cloud Connect - మైక్రోసాప్ట్ ఆఫీస్ కోసం యాడ్-ఆన్!!!

    వార్డ్, ఎక్సెస్ కోసం ఎక్కువమంది మైక్రోసాప్ట్ ఆఫీస్ నే ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే అటువంటి ఫీచర్లనే గూగుల్ డాక్స్ కూడా అందిస్తుంది కాని ఇది డెస్క్ టాప్ అప్లికేషన్ కాదు క్లౌడ్ అప్లికేషన్ ఆన్ లైన్ లోనే ఎడిటింగ్, సేవింగ్ మరియు షేర్ కూడా చేస్తూ ఉంటాం. గూగుల్ మరియు ఆఫీస్ డెస్క్ టాప్ అప్లికేషన్ల మధ్య ఉన్న ఖాళీని పూరించటానికి Cloud Connect అనే ఆఫీస్ యాడ్-ఆన్ ని గూగుల్ విడుదల చేసింది. Microsoft Office 2003, Office 2007, or Office 2010 లలో ఈ యాడ్-ఆన్ పనిచేస్తుంది.



    గూగుల్ క్లౌడ్ కనెక్ట్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని డాక్స్ బ్లాగ్ లో చూడండి.

    డౌన్లోడ్: Google Cloud Connect

    ధన్యవాదాలు

    Wednesday, February 23, 2011

    డ్రాప్‍బాక్స్ తో ఫైళ్ళను ఆటోమాటిక్ గా బ్యాక్‍అప్ తీసుకోవటం ఏలా?[వీడియో ట్యుటోరియల్]

    డ్రాప్‍బాక్స్ తో ఫైళ్ళను ఆటోమాటిక్ గా బ్యాక్‍అప్ తీసుకోవటానికి సంబంధించిన లాబ్ నాల్ వీడీయో ట్యుటోరియల్ ఇక్కడ చూడండి:




    ధన్యవాదాలు

    Tuesday, February 22, 2011

    Zoho Recruit - HR వారి కోసం జాబ్ అప్లికేషన్ల ట్రాకింగ్ సిస్టం!!!

    జాబ్ కోసం వచ్చిన అప్లికేషన్లను సమర్ధవంతంగా ట్రాక్ మరియు ఆర్గనైజ్ చెయ్యటం లో Zoho Recruit అనే వెబ్ ఆధారిత అప్లికేషన్ మానవ వనరుల (HRD) వారికి ఎంతో సహాయపడుతుంది. జాబ్ ఓపెనింగ్స్, ఎంతమంది అప్లై చేశారు, రెస్యూమ్స్ మొదలగు వాటిని చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది. Zoho Recruit కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి.


    వెబ్ సైట్: http://www.zoho.com/recruit/

    ధన్యవాదాలు

    Monday, February 21, 2011

    AVG LiveKive - AVG క్లౌడ్-ఆధారిత ఉచిత స్టోరేజ్ ని త్వరలో అందించనుంది !!!

    ప్రముఖ యాంటీవైరస్ సాప్ట్ వేర్ ని అందిస్తున్న AVG త్వరలో ఆన్‍లైన్ స్టోరేజీ ని అందించనుంది అదే AVG LiveKive . ఇది ప్రముఖ ఆన్‍లైన్ స్టోరేజ్ లను అందిస్తున్న Dropbox, SugarSync మరియు SpiderOak లకు ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. AVG LiveKive సుమారు 5 GB స్టోరేజ్ స్పేస్ ని ఇవ్వవచ్చని అంచనా!

    దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని AVG బ్లాగ్ లో చూడండి.

    ధన్యవాదాలు

    Network Utilities - Trace Routes, Ping Host And Run Nslookup (నెట్‍వర్క్ అడ్మిన్స్ కోసం)

    నెట్‍వర్క్ అడ్మిన్స్ కోసం రూపొందించబడిన అప్లికేషన్ Network Utilities, దీనిని ఉపయోగించి నెట్‍వర్క్ కమాండ్లైన ping, tracert, మరియు nslookup లను రన్ చెయ్యవచ్చు. హోస్ట్ నేమ్ ఎంటర్ చేసి సులభంగా రూట్ ని ట్రేస్ చెయ్యవచ్చు. ఆన్ని కమాండ్లను మెయిన్ మెనూ లోని File--> New నుండి యాక్సెస్ చెయ్యవచ్చు. IP Details ని కూడా తెలుసుకోవచ్చు.


    డౌన్లోడ్: Network Utilities

    ధన్యవాదాలు

    Thursday, February 17, 2011

    Mathisfun - ఆడుతూ పాడుతూ లెక్కలు (Maths) నేర్చుకుందాం!!!

    అమ్మో లెక్కలా అనే స్థాయి నుండి ఆహా ఓహో అనుకుంటూ సరదాగా ఆడుతూ పాడుతూ లెక్కలు నేర్చుకొనే వారికోసం Mathisfun అనే సైట్ ఉపయోగపడుతుంది. ఈ సైట్ లో ప్రీ-కేజీ నుండి హైస్కూల్ స్థాయి వర్కు అందరికీ ఉపయోగపడే ఆల్ జీబ్రా, జియోమెట్రీ, నంబర్స్, కొలతలు, గేమ్స్, పజిల్స్, అబాకస్, యాక్టివిటీస్ ఇలా చాలానే ఉన్నాయి. అన్నీ చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో యానిమేషన్ ని కలిగి పిల్లలో మేథ్స్ చెయ్యటానికి ఆశక్తి పెంపొందిస్తాయి.


    వెబ్ సైట్: Mathisfun

    ధన్యవాదాలు

    Monday, February 14, 2011

    boo.ly (బ్రౌజర్ యాడ్-ఆన్) - ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు వెబ్ స్టోర్ ప్రైసెస్ కంపేర్ చెయ్యటానికి!!!

    ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు వివిధ సైట్లలో మనకు కావలసిన వస్తువు యొక్క ప్రైస్ తెలుసుకోవటానికి boo.ly అనే బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ షాపిమ్ఘ్ చేసే వారికి ఈ బ్రౌజర్ యాడ్-ఆన్ బాగా ఉపయోగపడుతుంది, ఏ సైట్ లో ప్రైస్ తక్కువగా ఉందో తెలుసుకోవటం సులువు అవుతుంది.

    boo.ly ఉపయోగించే విధానాన్ని ఇక్కడ చూడండి:



    డౌన్లోడ్: boo.ly

    ధన్యవాదాలు

    Thursday, February 10, 2011

    Zimbra - డెస్క్ టాప్ ఈ-మెయిల్ క్లైంట్ - వేగంగా మరియు సులభంగా ఈ-మెయిల్స్ ని డెస్క్ టాప్ పై డౌన్లోడ్ చేసుకోవటానికి!!!

    Zimbra అనే డెస్క్ టాప్ ఈ-మెయిల్ క్లైంట్ ని ఉపయోగించి మీ జీమెయిల్, యాహూ, IMAP మరియు POP accounts నుండి మెయిల్స్ ని వేగంగా మరియు సులభంగా డెస్క్ టాప్ పై డౌన్లోడ్ చేసుకోవచ్చు. Zimbra ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసి మొదటిసారి లాంచ్ చేసినప్పుడు మనకు కావలసిన ఈ-మెయిల్ ఎకౌంట్ ని యాడ్ చేసుకోవాలి.

    ఈ-మెయిల్ ఎకౌంట్ కాన్ఫిగర్ చేసుకొన్న తర్వాత కావలసిన మెయిల్ ఎకౌంట్ పై క్లిక్ చేసి కుడి చేతి ప్రక్క ప్యానెల్ లో మెయిల్ ని చూడవచ్చు.


    మరింత సమాచారం మరియు ఫీచర్ల కొరకు Zimbra సైట్ ని చూడండి

    డౌన్లోడ్: Zimbra

    ధన్యవాదాలు

    Tuesday, February 8, 2011

    google body browser - మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోండి!!!

    google body browser మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన గూగుల్ యొక్క లేటెస్ట్ ఎడ్యుకేషనల్ టూల్. చర్మము, కండరాలు, అవయవాలు, నాడులు మొదలగు వాటికి సంబంధించిన లేయర్ వ్యూని చూడవచ్చు. ఇమేజ్ లను మనకు కావలసిన విధంగా జూమ్-ఇన్ లేదా అవుట్ మరియు రొటేట్ చెయ్యవచ్చు. స్లైడర్ లో ఉన్న శరీర అవయవాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కనుక పైన ఉన్న సెర్చ్ ఆప్షన్ ద్వారా కావలసిన అవయవాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. హ్యూమన్ అనాటమీ గురించి తెలుసుకోవాలనుకొనే వారికి ఇదొక ఇన్ఫర్మేటిక్ వెబ్ సర్వీస్.


    ఇటువంటివే మరికొన్ని టూల్స్: VisibleBodyFleshmap మరియు Geeks Weigh In


    వెబ్ సైట్: google body browser


    ధన్యవాదాలు

    Monday, February 7, 2011

    Mapfaire - కావలసిన ప్రదేశాలను మార్కు చేస్తూ స్వంతగా మ్యాప్ తయారుచేసుకోవటానికి!!!

    ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా (URL కోసం గూగుల్ ఎకౌంట్వాడుకోవచ్చు) Mapfaire సైట్ కి వెళ్ళి కావలసిన లొకేషన్ల పాయింట్లను యాడ్ చేస్తూ దానికి ఆ లొకేషన్ పేరు మరియు దానికి సంబంధించిన వివరాలను తెలియచేస్తూ ఒక స్వంత మ్యాప్ ని సులభంగా తయారుచేసుకోవచ్చు అంతేకాదు అలా తయారుచేసిన మ్యాప్ లను షేర్ కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకి మీ ఆఫీసెస్ ఉన్న ప్రదేశాలను (బ్రాంచెస్) గుర్తిస్తూ మ్యాప్ లు తయారుచేసుకొని కస్టమర్లకు తెలియచెయ్యవచ్చు అలానే మీరు సందర్శించిన చారిత్రాత్మక ప్రదేశాలతో కూడా మ్యాప్ లు తయారుచేసుకొని బంధుమిత్రులతో పంచుకోవచ్చు.


    Mapfaire తో స్వంత మ్యాప్ లు ఎలా తయారుచేసుకోవచ్చో ఈ క్రింది వీడియోలో చూడండి:


    వెబ్ సైట్: Mapfaire

    ఇటువంటివే మరికొన్ని టూల్స్ Targetmap, DirectionsMap, DearMap, Quickmaps, Wherables, MapMyRun,Route Planner, MapOf.it and RideTheCity
    ధన్యవాదాలు

    Friday, February 4, 2011

    గూగుల్ ప్యాక్ లో ఇప్పుడు Immunet యాంటీవైరస్ !!!



    ఉచిత విండోస్ అప్లికేషన్ల సమాహారమైన గూగుల్ ప్యాక్ లో ఇప్పుడు Immunet యాంటీవైరస్ క్రొత్తగా చేరింది. మొన్నటి వరకు Avast మాత్రమే ఉన్న గూగుల్ ప్యాక్ లో ఇప్పుడు Avast తో పాటు కెనడియన్ కంపెనీ రూపొందించిన Immunet కూడా ఉంది. డీఫాల్ట్ గా Immunet సెలెక్ట్ అవుతుంది.


    Immunet కి సంబంధించిన రివ్యూ ఇక్కడ చూడండి:



    ధన్యవాదాలు

    CloudMagic ఇప్పుడు గూగుల్ డాక్స్ మరియు కాంటాక్ట్స్ ని కూడా త్వరగా వెతికిపెడుతుంది!!!

    జీ-మెయిల్ లో చాలా వేగంగా అంటే టైప్ చేస్తూనే కావలసిన సమాచారాన్ని సెర్చ్ చేసే బ్రౌజర్ యాడ్-ఆన్ గురించి ఇంతకు ముందు పోస్ట్ లో తెలుసుకున్నాం. జీమెయిల్ లో మాత్రమే పనిచేసే CloudMagic ఇప్పుడు అదనపు ఫీచర్లతో అంటే గూగుల్ డాక్స్ మరియు కాంటాక్ట్స్ ని కూడా త్వరగా వెతికి పెడుతుంది.

    దానికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి:



    CloudMagic ప్రస్తుతానికి ఫైర్ ఫాక్స్ మరియు క్రోమ్ బ్రౌజర్లలో మాత్రమే పనిచేస్తుంది, దీనిని గురించి మరింత సమాచారం కోసం CloudMagic సైట్ చూడండి.

    డౌన్లోడ్: CloudMagic

    ధన్యవాదాలు

    Wednesday, February 2, 2011

    మనకు తెలియని కొన్ని కంప్యూటర్ సెక్యూరిటీ ఎటాక్స్!!!

    కంప్యూటర్ సెక్యూరిటీ క్లిష్టంగా మారుతున్న ఈ తరుణం లో అసలు పీసీలపై జరిగే సెక్యూరిటీ ఎటాక్స్ గురించి అవగాహన ఉంటే కనీసం వాటి నుండి రక్షణ పొందవచ్చు. వార్మ్స్, ట్రోజన్ హార్స్, ఫిషింగ్, కీలాగర్లు మొదలగు వాటి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎప్పుడూ వినని కంప్యూటర్ సెక్యూరిటీ ఎటాక్స్ గురించి లైఫ్ హ్యాకర్ ఆర్టికల్ ఇక్కడ చూడండి.



    The Security Attacks Most People Have Never Heard Of

    Smishing: Smishing or "SMS phishing" refers to a phishing attack that specifically targets mobile phones. The victim would receive an SMS with a hyperlink wherein a malware automatically finds its way in your phone or leads the user to a phishing site formatted for mobile screens. The term was brought on by David Rayhawk in a McAfee Avert Labs blog.

    Botnet (Zombie PCs): A portmanteau of the words "Robot" and "Network," a Botnet is any number of internet computers that inconspicuous to their owners; forward e-mails (any of which include spam, malware, or viruses) to other computers on the internet. These infected computers are also known as "zombies". DoS attacks (Denial of Service) often rely on thousands of zombie PCs.

    BlueBugging: A craze originally jumpstarted by a Malaysian IT Professional, bluebugging (not to be confused with bluesnarfing) allows a more skilled person to illegally access a cellular phone via Bluetooth wireless technology. This act often times goes unnoticed without any proper notification or alerting to the phone's user. A vulnerability such as this allows phone calls, SMS messages to be read and sent, phonebook contacts to be erased, phone conversations to be tapped, and other malicious activities. But much to the hacker's dismay [I think the hacker knows the limitations… perhaps the point is that widespread impact is minimized because of the range…], access is only attainable within a 10 meter range of the phone.

    Pod Slurping: Coined by US security expert Abe Usher; Pod Slurping is when your iPod or any portable USB storage device begins to surreptitiously copy large amounts of files from your computer to its hard drive, it's engaged in something called "Pod Slurping". Pod slurping is becoming an increasing security risk to companies and government agencies. Typically, access is gained while the computer is unattended, and this process can occur in as little as 65 seconds.

    Ransomware: A program that makes a computer near unusable then demands payment in order for the user to regain full access. It "kidnaps" the computer! Ransomware is also commonly referred to as a "cryptovirus" or "cryptotrojan." Examples of Ransomware include Gpcode.AK, Krotten, and Archiveus. Ransomware was originally a with a trojan called PC Cyborg, created by a Dr. Joseph Popp.

    Scareware: Scareware is software that tricks people into downloading or purchasing it, under the guise of fixing their computer, when in reality the faux anti-virus program is the real problem. Scareware programs often run a fictitious or careless system scan, and then present the user with a list of malicious programs that must be corrected, always leaving itself off of the list. The scareware then informs that in order to fix these "problems" it will require the user to pay a fee for a "full" or "registered" version of the software. Examples of scareware include: System Security, Anti-Virus 2010, and Registry Cleaner XP.

    Sidejacking: Sidejacking is a hacking technique used to gain access to your website specific accounts. Websites typically encrypt your password so it cannot be stolen, but then send you an unencrypted "session-id". The session-id is either some random data in the URL, or more often, random data in a HTTP cookie. A hacker who finds the session-id can then use it to gain access to the respective account. Thus enabling the hacker ability to read your email, look at what you've bought online, or control your social network account, and so on. Robert Graham, who pulled together a variety of known and new vulnerabilities and packaged them into an automated session snatcher, was responsible for this term.

    Black Hat: "Black Hat" hackers are those people who specialize in unauthorized breaching of information systems, often times attacking those containing sensitive information. They may use computers to attack systems for profit, for fun, or for political motivations. Attacks often involve modification and/or destruction of data which is done without authorization. They also may distribute computer viruses, internet Worms and deliver spam through the use of botnets.

    White Hat: A "White Hat" hacker describes an individual who identifies a security weakness in a computer system or network but, instead of maliciously taking advantage of it, exposes the weakness, and repairs the vulnerability protecting the network from unwarranted intrusions or attacks. The term is taken from old western films, where the white hat cowboy is portrayed as the hero, and the black hat as the villain.

    The Attacks Everyone Sort of Understands

    Worm: Originating in a Xerox Palo Alto Research Center 1979 by engineers, a "Computer Worm" was originally designed to make programs run more efficiently, then later corrupted to be a destructive computer virus that can alter or erase data on computers. Often times, they leave files irretrievably corrupted or slow the PC down to a crawl.

    Trojan Horse: A long time and common infection found amongst even the newest of computers, this destructive program disguises itself as a harmless application. Although Trojans are incapable of self-replication, they are still just as destructive as a computer virus. In an act similar to its Greek origin, often times a Trojan horse opens up a backdoor to your computer enabling potential viral infections and allowing hackers to control the PC. Origins trace back to MIT hacker turned NSA spook, Dan Edwards.

    Phishing: Originated by hackers who were stealing America On Line accounts by scamming passwords from unsuspecting users, "phishing" is the age-old crime of taking ownership of sensitive information from third parties (phishing scam victims). Information includes usernames, passwords, banking information, and credit card numbers. This is typically accomplished from sending someone an e-mail fraudulently claiming to be a legitimate company, or redirecting someone to a website that looks legitimate but isn't. More often than not, the direct result of being phished is your identity being stolen.

    Script Kiddies: A term originated by Marcus Ranum to describe white hats who had no idea what they were doing, a script kiddy (sometimes plural as kiddies) is a derogative term, used by more skilled hackers of computer security systems, to describe young or less experienced hackers who still can be just as much a threat or annoyance. Utilizing cheap techniques, pre-written scripts and sometimes with assistance, the average script kiddy can exploit a weakness with computer networks. The difference is that these untrained hackers are often unaware of the potential consequences of their actions.

    Keylogging: Originally designed by Perry Kivolowitz for a Usenet news group in 1983, Keylogging for the most part has become increasingly common, not to mention dangerous. It involves the recording of any keyboard input via internet connection. Not every instance of keylogging is necessarily illegal. It's sometimes done as a way to monitor teens and children.

    Social Engineering: Brought into common knowledge by Kevin Mitnick (a hacker popular back in the day), Social Engineering involves obtaining or attempting to obtain private data by illegally persuading an individual to reveal otherwise secure information. The Information released by victims is often then used to attack a computer network. One common example would be when an employee at a large company is convinced to give out his employee identification, and then it is manipulated to gain further access to the said company's network, often sensitive information.

    Crapware: Originally coined and reported by Marc Orchant on his ZDNet blog, Crapware is comprised of programs that use valuable resources on a computer's hard drive, such as memory or RAM, which are not necessary and are unused by the computer owner. Crapware can range from software loaded onto the system prior to sale to programs that are downloaded from the internet without the knowledge or consent of the user. One of the more common examples of Crapware is AOL being installed on PCs by the PC manufacturer.

    ధన్యవాదాలు

    Tuesday, February 1, 2011

    Pummelvision - సోషల్ నెట్‌వర్క్ లోని ఫోటోలతో వీడియోలు తయారుచేసుకోవటానికి!!!

    సోషల్ నెట్‌వర్క్ సైట్లైన Facebook, Tumblr, Flickr మొదలగు సైట్లలోని ఫోటోలతో వీడియోలను తయారు చేసుకోవటానికి Pummelvision అనే సైట్ ఉపయోగపడుతుంది అది కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా. ముందుగా Pummelvision సైట్ కి వెళ్ళి స్టెప్ ౧ దగ్గర ఉన్న సోషల్ నెట్‌వర్క్ ని సెలెక్ట్ చేసుకొని, లాగిన్ అయ్యి, ఫోటోలను యాక్సెస్ చెయ్యటానికి ’Allow' చెయ్యాలి. స్టెప్ ౨ లో Vimeo లేదా YouTube పై క్లిక్ చేసి పర్మిషన్ ఇచ్చి, క్రింద ఉన్న ’Make My Video' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత జాబ్ స్టేటస్ వస్తుంది. కొంత విరామం తర్వాత refresh this page లింక్ పై క్లిక్ చేస్తే వీడియో లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి వీడియోని చూడవచ్చు.




    వెబ్ సైట్: Pummelvision

    ధన్యవాదాలు

    Pointofmail - మనం పంపిన ఈ-మెయిల్ ని ట్రాక్ చెయ్యటానికి!!!

    మనం పంపిన ఈ-మెయిల్ అవతలి వారికి చేరిందా లేదా, చదివారా, అటాచ్మెంట్ చూశారా తదితర వివరాలు తెలుసుకోవాలంటే కనుక Pointofmail సైట్ కి వెళ్ళాల్సిందే. Pointofmail అందిస్తున్న ఈ సర్వీస్ ని పొందాలంటే కనుక ముందుగా ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇదే సైట్ నుండి కావలసిన వారికి మెయిల్స్ పంపవచ్చు మరియు వాటిని ట్రాక్ కూడా చెయ్యవచ్చు. బేసిక్ ట్రాకింగ్ లో ఈ-మెయిల్ చదివిందీ మరియు లింక్ క్లిక్ చేసినదీ లేనిదీ మాత్రమే తెలుస్తుంది. అడ్వాన్స్ డు ట్రాకింగ్ కి కొంత మొత్తం చెల్లించాలి.



    మరింత సమాచారం కోసం Pointofmail సైట్ చూడండి.

    వెబ్ సైట్: Pointofmail

    ధన్యవాదాలు