Tuesday, January 31, 2012

ZeroPC - క్లౌడ్ లో మీ పర్సనల్ డెస్క్ టాప్ [Cloud Content Manager] !!


ఏదైనా కంప్యూటర్, iOs, ఆండ్రాయిడ్ డివైజెస్ ని ఉపయోగించి క్లౌడ్ లో స్టోర్ చెయ్యబడిన వివిధ ఫైళ్ళను ఒకే చోట నుండి యాక్సెస్ చెయ్యటానికి ZeroPC అనే క్లౌడ్ కంటెంట్ మేనేజర్ ఉపయోగపడుతుంది. Box.net, Dropbox, Facebook, Twitter, Evernote, Flickr, Google Docs, Instagram, Picasa, Sky Drive and Sugar Sync మొదలగు వాటిలో స్టోర్ చెయ్యబడిన మన ఫైళ్ళను Zero PC ఒక దగ్గరకు చేరుస్తుంది. ఈ వెబ్ సర్వీస్ ని ఉపయోగించుకోవటానికి ముందుగా Zero PC సైట్ కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోవటానికి సైన్-అప్ చెయ్యాలి. తర్వాత యాక్టివేషన్ లింక్ మన మెయిల్ కి పంపబడుతుంది. దానిపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకొని లాగిన్ అయితే మన వెబ్ ఆధారిత డెస్క్ టాప్ ఓపెన్ అవుతుంది. ఆన్ లైన్ అకౌంట్లను యాక్సెస్ చెయ్యటానికి కావలసిన దానిపై క్లిక్ చేసి సైన్-ఇన్ చేసి ఆధరైజ్ చెయ్యవలసి ఉంటుంది.
మరింత సమాచారం కోసం ZeroPC సైట్ చూడండి.

వెబ్ సైట్: ZeroPC

ధన్యవాదాలు

Saturday, January 28, 2012

care4teen - పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీలను కంట్రోల్ చెయ్యటానికి[ పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్ ]

అంతర్జాలంలో పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీలను కంట్రోల్ చెయ్యటానికి ఉపయోగపడే వివిధ పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్ల గురించి ఇంతకుముందు చాలా పోస్ట్ లలో తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పబోయే care4teen కూడా అలాంటి పేరెంటల్ కంట్రోల్ సాప్ట్‌వేరే...care4teen ని ఇనస్టలేషన్ చేసుకునే ముందు ఆ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి.  
డౌన్లోడ్: care4teen

ధన్యవాదాలు

Tuesday, January 24, 2012

pdfbinder - వివిధ పీడీఎఫ్ ఫైళ్ళను ఒకే ఫైల్ గా మార్చటానికి!

మన దగ్గర ఉన్న వివిధ పీడీఎఫ్ ఫైల్స్ అన్నిటిని కలిపి ఒకే ఫీడీఎఫ్ ఫైల్ గా మార్చటానికి pdfbinder అనే ఉచిత టూల్ ఉపయోగపడుతుంది. pdfbinder సైట్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత దీనిని ఓపెన్ చెయ్యాలి. క్రింది చిత్రం లో చూపిన విధంగా ’ Add file' పై క్లిక్ చేసి ఒకటిగా చెయ్యవలసిన పీడీఎఫ్ ఫైళ్ళను యాడ్ చేసుకోవాలి. ప్రక్కన ఉన్న బటన్లను ఉపయోగించి అనవసరమైన ఫైళ్ళను తొలగించటం లేదా వాటి వరుస క్రమం మార్చటం చెయ్యవచ్చు.


ఫైళ్లు యాడ్ చెయ్యటం పూర్తి అయిన తర్వాత ’Bind' పై క్లిక్ చేస్తే ఫైళ్ళు అన్నీ ఒకే ఫైల్ గా మార్చబడే పైల్ కి పేరు ఇచ్చి కావలసిన చోట సేవ్ చేసుకోవాలి ... అంతే.

డౌన్లోడ్: pdfbinder

ధన్యవాదాలు

Readingbear - పిల్లలకు ఇంగ్లీష్ నేర్పటానికి ఎడ్యుకేషనల్ వీడియోలు!

వికీపీడియా సహ-వ్యవస్థాపకుడు Larry Sanger  చే రూపొందించిన Readingbearsystematic phonics tutorial  సైట్ లో పిల్లలకు ఇంగ్లీష్ నేర్పటానికి ఉపయోగపడే ఎడ్యుకేషనల్ వీడియోలు ఉన్నాయి. 4 నుండి 7 సంవత్సరాల పిల్లల కోసం Watch-Know-Learn కాన్సెప్ట్ తో వీడియోలను రూపొందించారు. పదాలు మరియు అక్షరాలు చదవటం నేర్పటం వాక్య ప్రయోగం ఉదాహరణ సహితంగా రూపొందించిన మల్టీమీడియా ప్రెజెంటేషన్లు ఉంటాయి. ప్రతీ పాఠం పూర్తి అయిన తర్వాత క్విజ్ లో పాల్గొని  పిల్లలు ఎంత వరకు నేర్చుకున్నారో పరీక్షించుకోవచ్చు. 


వెబ్ సైట్:  Readingbear

ధన్యవాదాలు

Monday, January 23, 2012

Thursday, January 19, 2012

Stop Online Piracy Act/Protect IP Act గురించి ....


SOPA and PIPA: Just the Facts

The Stop Online Piracy Act (SOPA) and Protect IP Act (PIPA) have been making headlines, but what are they, exactly? Here are the facts.

SOPA and PIPA: Just the Facts
The Stop Online Piracy Act and the Protect IP Act are getting more negative attention, as major websites such asWikipedia plan to protest the bills with blackouts on Wednesday. Even Google will join the action, with a link on its homepage explaining why the company opposes the legislation.
But what are SOPA and PIPA, exactly, and why are tech luminaries lambasting legislation aimed at stamping out copyright infringement? Read on for a full explanation.

SOPA and PIPA: The Basics

Media companies are always looking for new ways to fight piracy. They've tried suing individual users, getting Internet service providers to take action against subscribers, and working with the U.S. government to shut down domains based in the United States. But none of those actions can stop overseas websites such as The Pirate Bay and MegaUpload from infringing copyrights, or prevent Internet users from accessing those sites.
Enter SOPA, in the U.S. House of Representatives, and PIPA, in the U.S. Senate. Both bills are aimed at foreign websites that infringe copyrighted material. The bills are commonly associated with media piracy, but may also apply to counterfeit consumer goods and medication.
Originally, both bills provided two methods for fighting copyright infringement on foreign websites. In one method, the U.S. Department of Justice could seek court orders requiring Internet service providers to block the domain names of infringing sites. For example, Comcast could prevent its customers from accessing thepiratebay.org, although the underlying IP address would still be reachable. This ISP-blocking provision was a major concern among Internet security experts, and both SOPA and PIPA have dropped it.
The other tool would allow rights holders to seek court orders requiring payment providers, advertisers, and search engines to stop doing business with an infringing site. In other words, rights holders would be able to request that funding be cut off from an infringing site, and that search links to that site be removed. The site in question would have five days to appeal any action taken.
Although the House and Senate bills are similar, SOPA is the more extreme of the two. It defines a "foreign infringing site" as any site that is "committing or facilitating" copyright infringement, whereas PIPA is limited to sites with "no significant use other than" copyright infringement. More details on SOPA and PIPA are available through the Library of Congress website.

Arguments for and Against SOPA and PIPA

SOPA and PIPA: Just the Facts
Opponents of SOPA and PIPA believe that neither piece of legislation does enough to protect against false accusations. As the Electronic Frontier Foundation argues, provisions in the bill grant immunity to payment processors and ad networks that cut off sites based on a reasonable belief of infringement, so even if claims turn out to be false, only the site suffers. "The standard for immunity is incredibly low and the potential for abuse is off the charts," says the EFF.
Meanwhile, sites that host user-generated content will be under pressure to closely monitor users' behavior. That monitoring already happens on larger sites such as YouTube, but it could be a huge liability for startups, the EFF argues.
Some progressive pundits have argued that media companies are trying to legislate their way out of what's really a business-model problem. "As we've seen over and over again, the most successful (by far) 'attack' against piracy is awesome new platforms that give customers what they want, such as Spotify and Netflix," TechDirt's Mike Masnick writes.
SOPA and PIPA supporters argue that prophecies of a broken Internet are overblown. Cary Sherman, CEO of the Recording Industry Association of America, writes that SOPA clearly defines infringing sites based on Supreme Court holdings and the Digital Millenium Copyright Act, and requires rights holders to follow a strict set of rules when trying to get payment cut off to an infringing site. False claims, Sherman argues, "can result in damages, including costs and attorneys' fees."
Sherman also points out that previous actions against infringing sites, such as the MGM vs. Grokster case in 2005, triggered similar doomsday predictions from the tech industry, yet digital music innovation has flourished since then.

Who's for SOPA and PIPA, and Who's Against?

SOPA and PIPA: Just the Facts
Representative Lamar Smith (R-Texas) is the author of SOPA, which is backed by 31 cosponsors in the House. Senator Patrick Leahy (D-Vermont) wrote PIPA, which has 40 cosponsors in the Senate. ProPublica has a visualized list of supporters in both the House and Senate.
The White House has expressed concerns about the bills in their current state, writing in a statement that "any effective legislation should reflect a wide range of stakeholders, including everyone from content creators to the engineers that build and maintain the infrastructure of the Internet."
As for outside parties, the list of SOPA supporters consists mostly of media companies, including record labels, TV networks, movie studios, and book publishers. Some companies with an interest in fighting sales of other counterfeit goods, such as beauty-product maker Revlon and pharmaceutical company Pfizer, also appear on the list.
Opposition to SOPA and PIPA is strong in the tech sector. An open letter to Washington speaking out against the legislation was signed by founders of Craigslist, eBay, Google, Mozilla, Twitter, and Wikipedia, among others.
In the middle are companies at the intersection of media and technology. Many video game publishers have stayed silent on the matter while their trade group, the Entertainment Software Association, supports the bills. The Business Software Alliance originally supported the bill, butwithdrew its support after deciding that the legislation went too far. As for Apple and Microsoft, which are both BSA members, the former has not come out publicly for or against SOPA or PIPA, while the latter now says that it opposes SOPA "as currently drafted."

Where Are SOPA and PIPA Now?

Both bills have taken a hit in the last week, as their authors have decided to remove the provisions that require Internet service providers to block the domain names of infringing sites. SOPA, which has yet to pass out of the House Judiciary Committee, is reportedly stalled, as lawmakers continue to work on the bill. Representative Darrell Issa (R-California) has proposed an alternative bill that is far more narrow in its focus.
Voting on PIPA, however, is scheduled to begin in the Senate on January 24.
UPDATE: (2pm ET 1/18) Now two U.S. Senators are withdrawing their sponsorships of PIPA. Sen. Marco Rubio, of Florida, wrote on Facebook that although he has a strong interest in stopping piracy, "we must do this while simultaneously promoting an open, dynamic Internet environment that is ripe for innovation and promotes new technologies." Senator Roy Blunt, of Missouri, also bailed on the bill, writing on Facebook that "the Protect IP Act is flawed as it stands today, and I cannot support it moving forward."
ఇక్కడ కూడా చూడండి: LifeHacker
ధన్యవాదాలు

Wednesday, January 18, 2012

Weblock For Kids - వెబ్ యాక్సెస్ ని కస్టమైజ్ చెయ్యటానికి [పేరెంటల్ కంట్రోల్]

Weblock For Kids అనే ఉచిత పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్ తల్లిదండ్రులు అనుమతించిన వెబ్ సైట్లను మాత్రమే యాక్సెస్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. Weblock For Kids  బేసిక్ గా పేరెంటల్ కంట్రోల్స్ ఇంటిగ్రేట్ చెయ్యబడిన ఒక వెబ్ బ్రౌజర్. అవసరమైన వెబ్ సైట్లతో పిల్లల హోమ్ పేజ్ ని కస్టమైజ్ చెయ్యవచ్చు. 


Add Website పై క్లిక్ చేసి అనుమతించే వెబ్ సైట్లను బ్రౌజర్ లో యాడ్ చెయ్యవచ్చు.  అలాగే Capture పై క్లిక్ చేసి ఆ వెబ్ సైట్ యొక్క స్క్రీన్ షాట్ ని కాప్చర్ చెయ్యవచ్చు. 

Manage Websites కి వెళ్ళి మనం అనుమతించిన సైట్లనుండి తొలగించటం లేదా క్రొత్తవి యాడ్ చెయ్యటం చెయ్యవచ్చు,  Enter Kid Mode కి వెళ్ళటం ద్వారా మనం అనుమతించిన సైట్లను మాత్రమే బ్రౌజ్ చెయ్యవచ్చు.

మరింత సమాచారాన్ని ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Weblock For Kids

ధన్యవాదాలు

Tuesday, January 17, 2012

YTByClick - యూట్యూబ్ వీడియోలను MP3 మరియు MP4 గా డౌన్లోడ్ చేసుకోవటానికి టూల్ బార్!

YTByClick అనే టూల్ బార్ ని ఉపయోగించి యూట్యూబ్ లోని వీడియోలను MP3 మరియు MP4 లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టూల్ బార్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఫైర్ ఫాక్స్ మరియు క్రోమ్ లలో పనిచేస్తుంది. ముందుగా YTByClick కి వెళ్లి దీనిని డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి.  ఈ టూల్ బార్ లో బిల్ట్-ఇన్ సెర్చ్ ఉండటం వలన కావలసిన వీడియోని సెర్చ్ చేసుకుని ఏ ఫార్మేట్ లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలో దాని సంబంధించిన ఐకాన్ పై క్లిక్ చెయ్యాలి. 


డౌన్లోడ్: YTByClick

ధన్యవాదాలు

Monday, January 16, 2012

LibreOffice - ఉచిత ఆఫీస్ సూట్!

LibreOffice ఒక ఫీచర్ రిచ్ ఓపెన్ సోర్స్ ఆఫీస్ సూట్. Writer, Calc, Impress, Draw, Math and Base అనే ఆరు ఫుల్ ఫీచర్డ్ ఆఫీస్ టూల్స్ ఉన్నాయి. ఈ మల్టి ప్లాట్ ఫార్మ్ అఫీస్ సూట్ Windows, MacOSX, and Linux లలో పనిచేస్తుంది. 
LibreOffice లోని ఆఫీస్ టూల్స్ గురించి వివరంగా ఇక్కడ చూడండి:Writer is the word processor inside LibreOffice. Use it for everything, from dashing off a quick letter to producing an entire book with tables of contents, embedded illustrations, bibliographies and diagrams. The while-you-type auto-completion, auto-formatting and automatic spelling checking make difficult tasks easy (but are easy to disable if you prefer). Writer is powerful enough to tackle desktop publishing tasks such as creating multi-column newsletters and brochures. The only limit is your imagination.
Calc tames your numbers and helps with difficult decisions when you're weighing the alternatives. Analyze your data with Calc and then use it to present your final output. Charts and analysis tools help bring transparency to your conclusions. A fully-integrated help system makes easier work of entering complex formulas. Add data from external databases such as SQL or Oracle, then sort and filter them to produce statistical analyses. Use the graphing functions to display large number of 2D and 3D graphics from 13 categories, including line, area, bar, pie, X-Y, and net – with the dozens of variations available, you're sure to find one that suits your project.
Impress is the fastest and easiest way to create effective multimedia presentations. Stunning animation and sensational special effects help you convince your audience. Create presentations that look even more professional than the standard presentations you commonly see at work. Get your collegues' and bosses' attention by creating something a little bit different.
Draw lets you build diagrams and sketches from scratch. A picture is worth a thousand words, so why not try something simple with box and line diagrams? Or else go further and easily build dynamic 3D illustrations and special effects. It's as simple or as powerful as you want it to be.
Base is the database front-end of the LibreOffice suite. With Base, you can seamlessly integrate your existing database structures into the other components of LibreOffice, or create an interface to use and administer your data as a stand-alone application. You can use imported and linked tables and queries from MySQL, PostgreSQL or Microsoft Access and many other data sources, or design your own with Base, to build powerful front-ends with sophisticated forms, reports and views. Support is built-in or easily addable for a very wide range of database products, notably the standardly-provided HSQL, MySQL, Adabas D, Microsoft Access and PostgreSQL.
Math is a simple equation editor that lets you lay-out and display your mathematical, chemical, electrical or scientific equations quickly in standard written notation. Even the most-complex calculations can be understandable when displayed correctly. E=mc2.
డౌన్లోడ్: LibreOffice
ధన్యవాదాలు

Sunday, January 15, 2012

యూనివర్సిటీ స్థాయి ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్న వెబ్ సైట్లు!!

సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్ మొదలగు వాటికి సంబంధించిన వివిధ కోర్సులకు ఉపయోగపడే వీడియోలను ఆన్ లైన్ లో చూడటానికి ఉపయోగపడే వెబ్ సైట్ల గురించి ఇక్కడచూద్దాం. యూనివర్సిటీ విద్యార్ధులకు ఈ వీడియోలు బాగా ఉపయోగపడతాయి. 

1.Academic Earth


2. TED


3. Education-Portal


4. Open Culture


5. Khan Academy:


ధన్యవాదాలు

Friday, January 13, 2012

Google Music India - ఆన్ లైన్ లో లేటెస్ట్ సాంగ్స్ వినటానికి!!

గూగుల్ గూగుల్ ఇండియా మ్యూజిక్ సైట్ ని లాంచ్ చేసింది. ఈ సైట్ లో మనం వివిధ భాషలకు చెందిన లేటెస్ట్ సినిమా పాటలను ఆన్ లైన్ లో వినవచ్చు.  ఆర్టిస్ట్స్ , ఆల్బమ్ మరియు పాటలను సెర్చ్ చేసి వాటి పై క్లిక్ చేసి ఆన్ లైన్ లోనే పాటలను వినవచ్చు. గూగుల్ ఇండియా మ్యూజిక్ దీనికోసం in.com, saavn.com, saregama మొదలగు ఆన్ లైన్ సాంగ్ స్ట్రీమింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మనం ఎంచుకున్న పాట ఆయా సైట్ల నుండే ప్లే అవుతుంది.


అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి... ప్లేలిస్ట్ పీచర్ లేదు మరియు నచ్చిన పాటలను టిక్ చేసుకొని ఒకేసారి ప్లే కొట్టే అవకాశం లేదు. ఆల్బమ్ పూర్తి గా ఒకేసారి ప్లే చేసే అవకాశం లేదు ఒక్కొక్కపాట పై క్లిక్ చేసి వినటమే. గూగుల్ మ్యూజిక్ సైట్ లో వినే బదులు అయా సైట్ కి వెళ్ళి వినటమే బెటర్ అనిపిస్తుంది. గూగుల్ మ్యూజిక్ తమ సైట్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి.


ధన్యవాదాలు

Wednesday, January 11, 2012

System Restore Explorer - విండోస్ 7 సిస్టం రీస్టోర్ పాయింట్లను చూడటానికి లేదా తొలగించటానికి!!!

System Restore Explorer  అనే ఉచిత టూల్ ని ఉపయోగించి విండోస్ లోని సిస్టం రీస్టోర్ పాయింట్లను చూడవచ్చు మరియు అనవసరమైన వాటిని తొలగించవచ్చు, దీంతో పీసీ లోని కొంత డిస్క్ స్పేస్ ని ఆదా కూడా చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసి రన్ చేసిన తర్వాత సిస్టం లోని రీస్టోర్ పాయింట్లను చూపిస్తుంది. ఎంచుకున్న రీస్టోర్ పాయింట్ పై రైట్ క్లిక్ చేసి వచ్చే ఆప్షన్లలో ’Mount'  పై క్లిక్ చేస్తే రీస్టోర్ పాయింట్ ఫైళ్ళు విండోస్ ఎక్స్ ఫ్లోరర్ లో ఓపెన్ అవుతాయి. ఇక సులభంగా బ్రౌజ్ మరియు రిమూవ్ చెయ్యవచ్చు.
మరింత సమాచారం కోసం System Restore Explorer సైట్ చూడండి.

డౌన్లోడ్: System Restore Explorer.

ధన్యవాదాలు

Tuesday, January 10, 2012

Good to Know - గూగుల్ నుండి ఆన్ లైన్ సేఫ్టీ టిప్స్!!!

గూగుల్ Good to Know అనే సైట్ ని ప్ర్రారంభించింది, దీనిలో ఆన్ లైన్ లో సరక్షితంగా ఎలా ఉండాలో తెలియచేసే సూచనలను పొందుపర్చారు. సూచనలు కొన్ని మనకు తెలిసినవే అయినా వాటిని పాటించటం లో కొంత అలసత్వం మరియు అజాగ్రత్త చేస్తూ ఉంటాం. ప్రతి ఇంటర్నెట్ యూజర్ సందర్శించవలసిన సైట్ ఇది. టిప్స్ తో పాటు టెక్నికల్ పదాలైన cookie, IP address, Phishing, Malware మొదలగు వాటి గురించి కామన్ యూజర్ కి అర్ధమయ్యే రీతిలో  వీడియోల ద్వారా తెలియచేశారు.  


వెబ్ సైట్: Good to Know 

ధన్యవాదాలు

Monday, January 9, 2012

Mathematics in Movies - సినిమాల్లో లెక్కల సీన్లు...

100% లవ్ సినిమా స్టార్టింగ్ లో బార్ లో ఇద్దరు స్నేహితులు తమకు రావలసిన డబ్బుల లెక్కల గురించి తంటాలు పడుతుంటే మన హీరో కాగితం పెన్నూ లేకుండా నోటితో వడ్డీ లెక్కలు చెప్పేస్తాడు. ఇలా ఆంగ్ల సినిమాల్లో వచ్చే లెక్కలకు సంబంధించిన సీన్లను ఒకే చోట చేర్చి ఒక వెబ్ సైట్ రూపొందించాడొక Oliver Knill అనే హార్వార్డ్ యూనివర్సిటీ లెక్కల ప్రొఫెసర్...


వెబ్ సైట్: Mathematics in Movies

ధన్యవాదాలు

Thursday, January 5, 2012

Smart PC Locker - పీసీ ని లాక్ చేసి సురక్షితంగా ఉంచటానికి!!Smart PC Locker అనే ఉచిత పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించి మనం లేనప్పుడు ఇతరులు మన పీసీ వాడకుండా పాస్ వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా తప్పు పాస్ వార్డ్ తో పీసీ లాగిన్ అవ్వటానికి ప్రయత్నించినప్పుడు కొన్ని ప్రయత్నాల అనంతరం పీసీ ఆటోమాటిక్ గా షట్ డౌన్ అవుతుంది. ఇంకా టాస్క్ మేనేజర్ డిసేబుల్ చెయ్యటం, సీడీ డ్రైవ్ లు లాక్ చెయ్యటం మొదలగు  పనులు కూడా చేస్తుంది.Features: 

 • Auto lock PC after X minutes of inactivity
 • Disable Task Manager
 • Lock all CD-ROM drives
 • Lock your Computer
 • Power off monitor once locked after X minutes of inactivity
 • Set your own password to unlock the PC
 • Shutdown Windows after the PC is locked for X minutes
 • Shutdown Windows after X invalid password attempts
 • Start with Windows and lock screen
 • Stealth Mode
 • Use custom wallpaper when lock Computer
 • Very user-friendly GUI
డౌన్లోడ్: Smart PC Locker Pro v1.2

ధన్యవాదాలు

Wednesday, January 4, 2012

CrashPlan - ఒక మంచి డాటా బ్యాక్ అప్ సాఫ్ట్ వేర్!!!

డాటా రెగ్యులర్ గా బ్యాకప్ తీసుకోవటం ఒక మంచి అలవాటు. డాటా పోయిన తర్వాత బాధ పడే కన్నా ముందుగా బ్యాకప్ తీసుకోవటం ఉత్తమం. మాన్యువల్ గా డాటా వేరొక చోట కాపీ చేసుకోవటం కష్టం అనుకుంటే, డాటా బ్యాకప్ అప్లికేషన్ల పై ఆధారపడవచ్చు. డాటా అదే పీసీ లేదా నెట్ వర్క్ లోని వేరో పీసీ లో ఆటోమాటిక్ బ్యాకప్  తీసుకోవటానికి చాలా ఉచిత సాప్ట్ వేర్లు నెట్ లో చాలానే ఉన్నాయి.  వాటిలో ఒకటి CrashPlan ఇది ఆఫ్-సైట్ మరియు ఆన్-లైన్ బ్యాక్ అప్ ని అందిస్తుంది. ఆఫ్ సైట్ ఉచితం మరియు ఆన్ లైన్ కోసం పే చెయ్యవలసి ఉంటుంది.

1. Download and Install Free Backup Software

Windows Requirements:
XP, Vista, Windows 7, Server 2008/2003
1GHZ+ CPU, 1GB+ memory, 50MB+ free drive space
IMPORTANT! CrashPlan auto-updates to the latest version. You do not need to download it again once it's installed.

2. Create your account

CrashPlan automatically starts up after installation and prompts you to create a new account. Enter the information and click Create Account. CrashPlan will send backup reports and notifications to the email address you enter.
Existing users: Choose Existing Account and enter your email address and password.The email address needs to match the address you used for your original CrashPlan account.

3. Choose files and destinations


Files: By default, CrashPlan will back up your entire Home/User folder. Click Change to select specific files and folders to back up
Start: Click Start Backup to back up to CrashPlan Central and any other destinations you've selected.
Destina

పీసీ లో ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఈ మెయిల్ సహాయంతో  అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అదే పీసీ లో బ్యాకప్ కోసం బ్యాకప్ తీసుకోవలసిన ఫైళ్ళను మరియు డెస్టినేషన్ పోల్డర్ ని ఎంచుకొని 'Start Backup' బటన్ పై క్లిక్ చెయ్యటమే. వేరొక పీసీ లో బ్యాకప్ తీసుకోవటానికి సేమ్ అకౌంట్ తో  CrashPlan ని ఆ పిసీ లోకూడా ఇనస్టలేషన్ చెయ్యాలి. అప్పుడు కంప్యూటర్ల లిస్ట్ లో ఆ పీసీ కూడా జత చెయ్యబడుతుంది. డెస్టినేషన్ లో ఆ పీసీ ఎంచుకోవాలి. బ్యాకప్ అలర్ట్ మరియు స్టేటస్ ఇ-మెయిల్ లో పొందవచ్చు.

డౌన్లోడ్:  CrashPlan

ధన్యవాదాలు

Tuesday, January 3, 2012

Pixlr Editor - ఉచిత ఆన్ లైన్ ఫోటో ఎడిటర్ [Photoshop ప్రత్యామ్నాయం]

Pixlr Editor ని సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఫోటోషాప్ గా చెప్పవచ్చు. ఈ ఆన్ లైన్ ఫోటో ఎడిటర్ ని ఉపయోగించి కొత్త ఇమేజెస్ క్రియేట్ చెయ్యవచ్చు, ఉన్న ఇమేజ్ లను ఎడిట్ చెయ్యవచ్చు మరియు అవసరమైతే స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా జతచెయ్యవచ్చు. Pixlr లో లేయర్ సపోర్ట్ కూడా ఉంది. ఖరీదైన Adobe Photoshop కొని ఉపయోగించలేని వారికోసం Pixlr ఒక మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.  యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ కలిగిన Pixlr లో ఫోటోషాప్ లో ఉండే దాదాపు అన్ని టూల్స్ ఉన్నాయి. హిస్టరీ విండోలో మనం ఇమేజ్ లో చేసిన మార్పులను చూడవచ్చు అవసరం అనుకుంటే ఆ మార్పులను రివర్స్ చేసే సదుపాయం కూడా కలదు. వెబ్ సైట్: Pixlr Editor

ధన్యవాదాలు

Monday, January 2, 2012

Comodo Online Storage - కొమోడో నుండి ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్!!

ఆన్ లైన్ లో డాటా బ్యాక్ అప్ తీసుకోవటం వలన మన డాటా ని ఎక్కడనుండైనా ఎప్పుడైనా యాక్సెస్ చెయ్యవచ్చు. ఆన్ లైన్ స్టోరేజ్ అందిస్తున్న చాలా సైట్ల గురించి ఇంతకుముందు పోస్టులలో తెలుసుకున్నాం. ఎన్నో ఉపయోగకరమైన ఉచిత సాప్ట్ వేర్లను అందిస్తున్న కొమోడో కూడా ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ని అందిస్తుంది. చక్కటి ఇంటర్ ఫేస్ కలిగిన Comodo Online Storage లో 5GB వరకు డాటా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కి రిఫర్ చెయ్యటం ద్వారా ఒక్కరికి 200MB చొప్పున గరిష్టంగా 10 GB వరకు స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవచ్చు.
వెబ్ సైట్లు: Comodo Online Storage

ధన్యవాదాలు