Monday, August 31, 2009

CPU Speed Professional - ప్రాసెసర్ స్పీడ్ తెలుసుకోవటానికి ఉచిత సాప్ట్ వేర్

CPU Speed Professional అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి Intel మరియు AMD ప్రాసెసర్ల రియల్ స్పీడ్ తెలుసుకోవచ్చు. CPU Speed Professional ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకొన్న తర్వాత ప్రోగ్రామ్ ఓపెన్ చేసి Test CPU Speed పై క్లిక్ చేస్తే సిస్టం లోని ప్రాసెస్సర్ స్పీడ్ చూపిస్తుంది. అంతే కాకుండా CPU వివరాలు కూడా తెలుసుకోవచ్చు.



డౌన్లోడ్: CPU Speed Professional

ధన్యవాదాలు

Wednesday, August 26, 2009

ToYcon - ఇమేజ్ లను ఐకాన్ల గా మార్చటానికి ఉచిత సాప్ట్ వేర్

ToYcon అనే ఉచిత అప్ప్లికేషన్ ని ఉపయోగించి ఇమేజ్ లను ఐకాన్ల గా మార్చుకోవచ్చు. దీనిని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు. జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేసిన తర్వాత ToYcon అనే ఫైల్ ఓపెన్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది.




ఐకాన్ గా మార్చవలసిన ఇమేజ్ ఫైల్ ని డ్రాగ్ చేసి Toycon బాక్స్ లో డ్రాప్ చేస్తే ఇమేజ్ ఫైల్ ఐకాన్ గా మారుతుంది. ఏ ఫోల్డర్ నుండి అయితే ఇమేజ్ డ్రాగ్ చేశామో అదే ఫోల్డర్ లో ఐకాన్ సేవ్ చెయ్యబడుతుంది. ToYcon JPG, BMP, PNG, TGA మరియు GIF ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది. డీఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవటానికి ToYcon బాక్స్ పై రైట్ క్లిక్ చెయ్యాలి.

మరింత సమాచారం కోసం ToYcon సైట్ ని చూడండి.

డౌన్లోడ్: ToYcon

ధన్యవాదాలు

Friday, August 21, 2009

FotoSketcher - ఫోటోలను అందమైన పెయింటింగ్స్, స్కెచెస్ లేదా డ్రాయింగ్స్ గా మార్చుకోవటానికి ఉచిత ప్రోగ్రామ్

FotoSketcher అనే ఉచిత ప్రోగ్రాం ని ఉపయోగించి డిజిటల్ ఫోటోలను అందమైన పెయింటింగ్స్, స్కెచెస్ లేదా డ్రాయింగ్స్ గా మార్చుకోవచ్చు. FotoSketcher ఉపయోగించటం చాలా సులువు.



మరింత సమాచారం కోసం FotoSketcher సైట్ ని చూడండి.

డౌన్లోడ్: FotoSketcher (సైజ్: 3MB మాత్రమే)

ధన్యవాదాలు

Thursday, August 20, 2009

HotRecorder - వాయిస్ conversations రికార్డింగ్ టూల్

HotRecorder అనే రికార్డింగ్ టూల్ Google Talk, Skype, AIM, Net2Phone, Yahoo Messenger 7, FireFly మొదలగు వాటితో ఇంటిగ్రేట్ అయి మనం ఇతరులతో మాట్లాడే మాటలను రికార్డ్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. రికార్డ్ చేసిన మాటలను ప్లే, సేవ్ మరియు షేర్ చేసుకోవచ్చు.



Features:

1) Works with Skype 3.0™, Google Talk™, AIM ™, Net2Phone™, Yahoo! Messenger ™, FireFly™ and many other VoIP applications.

2) Useful voicemail for Google Talk™ and Skype™.

3) Audio Converter Tool: convert the proprietary ELP format into MP3, WAV or OGGfiles.

4) Emotisounds ™ to add humorous sounds to your online conversations!

5) File, play and share your conversations!

6) User friendly interface.

మరింత సమాచారం కోసం HotRecorder సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Tuesday, August 18, 2009

మైక్రోసాప్ట్ Excel నేర్చుకోవటానికి ఒక మంచి సైట్

pointy haired dilbert బ్లాగు లో మైక్రోసాప్ట్ Excel కి సంబంధించిన టిప్స్, చార్టులు తయారు చేసుకొనే విధానం ... యింకా ఎక్సెల్ ఫార్ములాలను ఉదాహరణ సహితంగా చాలా చక్కగా వివరించారు... మనకు ఉపయోగపడే కొన్ని వుచిత డౌన్లోడ్స్ కూడా వున్నాయి. ఎక్సెల్ క్రొత్తగా నేర్చుకొనే వారికి... ఆల్రెడీ ఉపయోగిస్తున్న వారికి ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సందేహాలు తీర్చుకోవటానికి ఫోరమ్ కూడా వుంది.




ధన్యవాదాలు

Monday, August 17, 2009

Advanced SystemCare - సిస్టం మెయింటెనెన్స్, డయాగ్నోస్టిక్ మరియు ట్యూన్ అప్ యుటిలిటీ

Advanced SystemCare ఉచిత సిస్టం మెయింటెనెన్స్, డయాగ్నోస్టిక్ మరియు ట్యూన్ అప్ యుటిలిటీ, ఇది స్పైవేర్ ని తొలగించటానికి, రిజిస్ట్రీ క్లీన్ చెయ్యటానికి, హిస్టరీని క్లియర్ చెయ్యటానికి మరియి జంక్ ఫైళ్ళను తొలగించి సిస్టం ఫెర్మార్మెన్స్ ని పెంచటానికి దోహదపడుతుంది. సిస్టం ఆప్టిమైజేషన్ మరియు డిస్క్ డీఫాగ్మెంటేషన్, సెక్యూరిటీ దిఫెన్స్ మరియు సెక్యూరిటీ ఎనలైజర్ ఫంక్షన్లు కూడా వున్నాయి. అంతేకాకుండా ట్యూన్ అప్, సెక్యూరిటీ, అడ్మిన్ టూల్స్ కి సంబంధించిన వివిధ యుటిలిటీలు వున్నాయి. ప్రతి పీసీ యూజర్ దగ్గర వుండవలసిన సాప్ట్ వేర్ ఇది...












ధన్యవాదాలు

Monday, August 10, 2009

QuickFix - విండోస్ XP లోని కామన్ ప్రాబ్లమ్స్ ని fix చెయ్యటానికి ఉచిత పోర్టబుల్ అప్లికేషన్

విండోస్ XP లోని 25 కామన్ ప్రాబ్లమ్స్ ని త్వరగా fix చెయ్యటానికి XP QuickFix అనే చిన్న ఉచిత సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. క్రొత్త సాప్ట్ వేర్లు ఇనస్టలేషన్ చేసినప్పుడు కాని లేదా వైరస్ అటాక్ అయినప్పుడు విండోస్ XP లో క్రొత్తగా వచ్చిన మార్పులను/ సమస్యలను సరి చెయ్యటానికి XP QuickFix ఎంతగానో ఉపయోగపడుతుంది. XP QuickFix ఉపయోగించటం చాలా సులువు మరియు ఇనస్టలేషన్ చెయ్యనవసరం లేదు. QuickFix జిప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేస్తే రెండు ఫైళ్ళు వస్తాయి ... వాటిలో LFX.exe మెయిన్ GUI ప్రోగ్రామ్ దీనిలోనే ౨౫ ప్రాబ్లమ్స్ కి ఫిక్సెస్ వున్నయి, రెండవది QFC.exe ఇది కమాండ్ లైన్ యుటిలిటీ దీనిలో ౫ ఫిక్సెస్ వున్నాయి.



ప్రతి విండోస్ XP యూజర్ దగ్గర వుండవలసిన ప్రోగ్రామ్ ఇది.

మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్ : XP QuickFix

ధన్యవాదాలు

Friday, August 7, 2009

E.M. Free PowerPoint Video Converter - పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను వీడియోలు గా మార్చటానికి....

E.M. Free PowerPoint Video Converter అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను వీడీయోలు గా మార్చుకోవచ్చు, కావాలనుకొంటే ఆడియోను కూడా జత చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించి పవర్ పాయింట్ ఫైళ్ళను AVI, MPG, WMV, BMP images and MP3 audio గా మార్చుకోవచ్చు. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఫైళ్ళను ఒకేసారి వీడీయోలుగా మార్చుకొనే సదుపాయం కలదు.



E.M. Free PowerPoint Video Converter Main Functions:

- Two output mode(Auto/Interactive), Two compression mode(two compressions/a compression), Two run mode(slide/build), you can high-quality, simple, rapid convert PowerPoint file.
- One step to convert PowerPoint to AVI, MPEG, WMV.
- Extract and Convert PowerPoint to MP3 audio.
- Convert PowerPoint to BMP mage sequences.

E.M. Free PowerPoint Video Converter Key Features:

- Support PowerPoint 2000 / 2002 / 2003 / 2007.
- It could provide the best capability to convert PowerPoint to AVI, WMV, MPG, BMP, MP3.
- Batch conversion.
- Support attach other audio track (MP3/WMA/WAV).
- Customizable video crop and pad for exported video.
- Customizable trim.
- Very easy to use.

ధన్యవాదాలు

Wednesday, August 5, 2009

MojoPac - USB డ్రైవ్ ల కోసం వర్చువల్ ఆపరేటింగ్ సిస్టం


మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా సిస్టం కి మన USB డ్రైవ్ కనెక్ట్ చేసి ప్రత్యేక పోర్టబుల్ కంప్యూటింగ్ ఎన్విరాన్ మెంట్ కావాలనుకొంటే కనుక USB డ్రైవ్ లో MojoPac ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇది ఉచిత సాప్ట్ వేర్. MojoPac ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ సమయంలో USB డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకొని దానిలో ఇనస్టలేషన్ చేసుకోవాలి. MojoPac ఇనస్టలేషన్ చెయ్యబడిన USB డ్రైవ్ విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టం కలిగిన సిస్టం కి మాత్రమే కనెక్ట్ చేసినప్పుడు సెట్టింగ్స్ పూర్తి అయిన తర్వాత సెపరేట్ విండోస్ డెస్క్ టాప్ ఐకాన్ల సహితంగా వస్తుంది. MojoPac ఫైర్ ఫాక్స్, ఎమ్ ఎస్ ఆఫీస్ మొదలగు వాటిని సపోర్ట్ చేస్తుంది.

Features:
- Supports the majority of popular applications and games.
- Works on any USB storage device including flash drives, external hard drives, and iPods.

మరింత సమాచారం కోసం MojoPac సైట్ చూడండి.

డౌన్లోడ్: MojoPac


ధన్యవాదాలు

Tuesday, August 4, 2009

ఈ-బుక్ : Ubuntu Pocket Guide and Reference


ఉబుంటు ఒక పాపులర్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్...ఉబుంటు ఇనస్టలేషన్, కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకోవటానికి Ubuntu Pocket Guide and Reference అనే ఈ-బుక్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఉబుంటు వాడాలనుకున్నా లేదా ఆల్రెడీ వాడుతున్నా ఈ బుక్ ఉపయోగపడుతుంది. దీనిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


డౌన్లోడ్: Ubuntu Pocket Guide and Reference


ధన్యవాదాలు

Monday, August 3, 2009

Opera Unite - హోమ్/ఆఫీస్ సిస్టం ని వెబ్ సర్వర్ గా మార్చటానికి....

Opera Unite - a Web server on the Web browser .... Opera Unite ని ఉపయోగించి మన సిస్టం ని వెబ్ సర్వర్ గా మార్చెయ్యవచ్చు... దీంతో మన ఫైళ్ళను,ఫోటోలను, మ్యూజిక్ మొదలగునవి బంధుమిత్రులతో షేర్ చేసుకోవచ్చు.

Opera Unite ప్రయోజనాలు:

File Sharing:
The Opera Unite File Sharing service is simply the easiest way to share files from your computer. There is no need to worry about attaching loads of files to e-mails, or about single files being too large to send by e-mail. You don't have to sign up for third-party file sending applications, or set up an FTP service. All you need to do is send your friends the unique URL and they can instantly see your files.

Fridge:
A fun place for people to leave notes on your computer.
Friends and family will love leaving notes on your fridge. It's open to all and you get a notification when someone writes a note.

Media Player:
Access your complete home music library from wherever you are.
Run the Opera Unite Media Player at home and access your entire music library from anywhere you might be. No need to duplicate your music on different machines.

Photo Sharing:
Share your personal photos with friends around the world without the need to upload them.
Simply the easiest way to share photos from your computer, this service turns a folder full of photos on your computer into a fully-functional photo gallery in an instant.

The Lounge:
Invite your friends to a chat in The Lounge hosted on your computer.
Set up a chat server, aka The Lounge, on your computer, without any need for third-party Web sites or desktop applications.

Web Server:
Host your Web sites running from your own computer.
Turn your Opera browser into an instant Web server. It really is easy:
Install this service.
Provide the location of your Web site file folder.
Send the URL to your friends.

ముందుగా labs.opera.com కి వెళ్ళి Opera Unite ని డౌన్ లోడ్ చేసి ఇనస్టలేషన్ చెయ్యాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత ఓపెరా బ్రౌజర్ స్టార్ట్ చెయ్యాలి అదే మన వెబ్ సర్వర్ కూడా ...మెయిన్ మెనూలో Tools ----> Opera Unite Server ----> Enable Opera Unite సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఓపేరా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. Opera Unite Administration విండో లో ఇమేజెస్ షేర్ చెయ్యాలనుకొంటే కనుక Photo Sharing పై క్లిక్ చేసి బ్రౌజ్ చేసి కావలసిన ఫోటోలను యాడ్ చేసుకొన్న తర్వాత ఒక URL జెనెరేట్ అవుతుంది దాని ద్వారా మన ఫోటోలను చూసే అవకాశం వుంటుంది, ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ లో అవసరాన్ని బట్టి Public/Limited సెలెక్ట్ చేసుకోవచ్చు.

Opera Unite సెట్టింగ్స్ ఇనస్ట్రక్షన్ల కోసం ఈ క్రింది వీడియో చూడండి:




ధన్యవాదాలు