Showing posts with label ఉబుంటు. Show all posts
Showing posts with label ఉబుంటు. Show all posts

Wednesday, June 22, 2011

ఉబుంటు 10.10 యూజర్ మాన్యువల్ ఫ్రీ డౌన్లోడ్!!


ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం నేర్చుకోవాలనుకొనే వాళ్ళు మరియు ట్రై చేద్దామనుకొనే వారికోసం 158 పేజీలు కలిగిన ఉబుంటు ౧౦.౧౦ యూజర్ గైడ్ ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ఉబుంటు మాన్యువల్ సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉబుంటు మాన్యువల్ లో ఇనస్టలేషన్, సాప్ట్ వేర్ మేనేజ్మెంట్, ట్రబుల్ షూటింగ్ మొదలగువాటికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి.

డౌన్లోడ్: Getting Started with Ubuntu 10.10

ధన్యవాదాలు

Monday, October 11, 2010

ఉబుంటు 10.10 ఫైనల్ రిలీజ్ డౌన్లోడ్ చేసుకోండి...



విండోస్ కి ప్రత్యామ్నాయమైన ప్రముఖ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉబుంటు 10.10 ఫైనల్ రిలీజ్ 10/10/10 విడుదల చెయ్యబడింది... ఎప్పటిలాగే ఉబుంటు 10.10 కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఉబుంటు 10.10 లోని ఒక క్రొత్త ఫీచర్ Unity interface for netbooks సంబంధించిన వీడియో:



డౌన్లోడ్: ఉబుంటు 10.10

ధన్యవాదాలు