Sunday, December 27, 2009

giveawayoftheday.com - ఖరీదైన సాప్ట్ వేర్ల ను ఉచితంగా పొందటానికి...

giveawayoftheday.com సైట్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే అనేక లైసెన్స్ డు సాప్ట్ వేర్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. Give away of the day అంటూ ప్రతిరోజూ అనేక లైసెన్స్ డు సాప్ట్ వేర్లను ఉచితంగా అందిస్తున్నారు. ఉచిత సాప్ట్ వేర్లు ఆ ఒక్కరోజుకు మాత్రమే పరిమితం. పబ్లిసిటీ లో భాగంగా ఖరీదైన సాప్ట్ వేర్ల ను డెవలపర్లు ఉచితంగా యిస్తున్నారు...giveawayoftheday.com సైట్ నుండి సాప్ట్ వేర్లు డౌన్లోడ్ చేసుకోవటానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ మరియు పరిమితి లేవు.

సైట్: giveawayoftheday.com

ధన్యవాదాలు

Saturday, December 26, 2009

7 Quick Fix 1.0 - విండోస్ 7 లో వచ్చే 21 కామన్ ప్ర్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యటానికి పోర్టబుల్ అప్లికేషన్

ఇంతకుముందు విండోస్ ఎక్స్పీ లో వచ్చే 40 వరకు వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యటానికి XP QuickFix అనే పోర్టబుల్ అప్లికేషన్ ని అందించిన Leelu Soft ఇప్పుడు విండోస్ 7 లో వచ్చే 21 కామన్ ప్రాబ్లమ్స్ ని పిక్స్ చెయ్యటానికి 7 Quick Fix 1.0 అనే పోర్టబుల్ అప్లికేషన్ రూపొందించింది. 7 Quick Fix 1.0 ఇనస్టలేషన్ చెయ్యనవసరం లేదు ఉపయోగించటం కూడా చాలా సులువు.ప్రతి విండోస్ 7 కంప్యూటర్ లో వుండవలసిన సాప్ట్ వేర్. మరిన్ని వివరాలకు Leelu Soft బ్లాగ్ ని చూడండి.

డౌన్లోడ్: 7 Quick Fix 1.0 (సైజ్: 472 KB)

ధన్యవాదాలు

Tuesday, December 15, 2009

Microsoft Photo Story 3 - డిజిటల్ ఫోటోలను స్లైడ్ షోస్ గా మార్చటానికి ...

మైక్రోసాప్ట్ ఫోటో స్టోరీ 3 ని ఉపయోగించి మన దగ్గర వున్న డిజిటల్ ఫోటోల నుండి అందమైన స్లైడ్ షోస్ తయారుచేసుకోవచ్చు. జెన్యూన్ మైక్రోసాప్ట్ విండోస్ కస్టమర్లు ఫోటో స్టోరీ 3 సాప్ట్ వేర్ ని మైక్రోసాప్ట్ సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ లను ఒకేఒక క్లిక్ తో కలర్ అడ్జస్ట్ మెంట్, రెడ్ ఐ కరెక్షన్, ఎడిట్, రొటేట్ చేసుకోవచ్చు మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టైటిల్స్, మన వాయిస్ తో ఇమేజ్ నెరేషన్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా జత చెయ్యవచ్చు. చివరగా స్లైడ్ షో ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఈ-మెయిల్ ద్వారా యితరులకు పంపే అవకాశం వుంది.
మైక్రోసాప్ట్ ఫోటో స్టోరీ 3 ని ఉపయోగించే విధానం:సైట్: మైక్రోసాప్ట్ ఫోటో స్టోరీ 3

డౌన్లోడ్: మైక్రోసాప్ట్ ఫోటో స్టోరీ 3

ధన్యవాదాలు

Friday, December 11, 2009

GMER - రూట్ కిట్ డిటెక్టర్ మరియు రిమూవర్

సిస్టం ఫైల్స్ మరియు ప్రాసెస్సెస్ ని టాంపర్ చేసి ఆపరేటింగ్ సిస్టం కంట్రోల్ ని సీజ్ చెయ్యటానికి హ్యాకర్లు రూట్ కిట్ అనే ప్రోగ్రామ్ ని ఉపయోగిస్తారు. సిస్టం లోని రూట్ కిట్ లను కనుగొని వాటిని తొలగించటానికి GMER ఉపయోగపడుతుంది. hidden process, hidden threads, hidden modules, hidden services, hidden files, hidden Alternate Data Streams, hidden registry keys, drivers hooking SSDT, drivers hooking IDT, drivers hooking IRP calls, and inline hooks మొదలగు వాటి కోసం GMER స్కాన్ చేస్తుంది.


GMER runs on Windows NT/W2K/XP/VISTA

డౌన్లోడ్: GMER

Wednesday, December 9, 2009

FixWin - Windows 7/Vista రిపేర్ మరియు ఫిక్స్ చెయ్యటానికి ఉచిత పోర్టబుల్ యుటిలిటీ

ప్రముఖ విండోస్ క్లబ్ వారిచే రూపొందించబడిన FixWin అనే ఉచిత పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించి Windows 7 లేదా Vista లో యూజర్లకు కామన్ గా వచ్చే సుమారు 50 ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యవచ్చు. FixWin మన సిస్టం లో ఇనస్టలేషన్ చెయ్యబడిన ఆపరేటింగ్ సిస్టం ను కనుగొని దానికి అనుగుణంగా ఫిక్సెస్ ని చూపిస్తుంది.


50 problems … 1 solution … FixWin is the Windows Doctor all have been waiting for!

మరింత సమాచారం కోసం విండోస్ క్లబ్ సైట్ ని చూడండి.
డౌన్లోడ్: FixWin

ధన్యవాదాలు

Tuesday, December 8, 2009

kngine.com - విప్లవాత్మక సిమాంటిక్ సెర్చ్ ఇంజిన్

Kngine - ఒక వెబ్ 3.0 సెర్చ్ ఇంజిన్. యూజర్ ఇచ్చే సెర్చ్ ఇన్ పుట్స్ కి సంబంధించిన అర్ధవంతమైన మరియు దగ్గరగా వుండే సెర్చ్ ఫలితాలను ఇవ్వటం కోసం రూపొందించబడినది.


kngine గురించి వారి మాటల్లోనే :

Kngine is revolutionary Semantic Search Engine and Question Answer Engine designed to provide meaningful search result, such as: Semantic Information about the keyword/concept, Answer the user’s questions, Discover the relations between the keywords/concepts, and link the different kind of data together, such as: Movies, Subtitles, Photos, Price at sale store, User reviews, and Influenced story.

We working on new indexing technology to unlock meaning; rather than indexing the document in Inverted Index fashion, Kngine tries to understand the documents and the search queries in order to provide meaningful search result.

Kngine వెబ్ సైట్: http://kngine.com/


ధన్యవాదాలు

Friday, December 4, 2009

గూగుల్ Public DNS సెటప్ వీడియో

ఒక వెబ్ సైట్ ని మన బ్రౌజర్ నుండి యాక్సెస్ చెయ్యటానికి, దానికి సంబంధించిన వెబ్ సర్వర్ హోస్ట్ చెయ్యబడిన డొమైన్ యొక్క ఐపి అడ్రస్ అవసరమవుతుంది, ఆ ఐపిని వెతకటం లో Public DNS Server మనకు సహాయపడుతుంది. వెబ్ సర్ఫింగ్ "faster, safer and more reliable" గా వుండటం కోసం గూగుల్ తమ స్వంత Public DNS Service ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. సాధారణంగా DNS Server Address ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) ఇస్తారు, దానిని ప్రత్యామ్నాయంగా గూగుల్ DNS Server IP address యివ్వవచ్చు, అవి 8.8.8.8 మరియు 8.8.4.4, ఇది పూర్తిగా ఉచితం.

Google Public DNS వలన ప్రయోజనాలు:
- Speed up your browsing experience.
- Improve your security.
- Get the results you expect with absolutely no redirection.

Windows XP లో Google DNS ని Setup చెయ్యటానికి వీడియో:Windows 7 / Vista లో Google DNS ని Setup చెయ్యటానికి వీడియో:ధన్యవాదాలు

Thursday, December 3, 2009

StartUpLite - కంప్యూటర్ StartUp వేగాన్ని పెంచటానికి ఉచిత అప్లికేషన్

కాలం గడుస్తున్నకొద్దీ మన కంప్యూటర్ లో వివిధ ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసుకొంటూ పోతూ, అనవసరమైనవి తొలగించకుండా వుంటే కనుక కొన్ని అనవసర ప్రోగ్రాములు సిస్టం స్టార్ట్ అప్ లో స్టార్ట్ అయ్యి కంప్యూటర్ Startup ప్రాసెస్ మందగింపచేస్తాయి. సాధారణంగా విండోస్ లో డీఫాల్ట్ గా వుండే msconfig కమాండ్ ని ఉపయోగించి Startup లో అనవసర ప్రోగ్రాములను డిసేబుల్ చేస్తూవుంటాం, అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే msconfig - Startup లో కేవలం ప్రోగ్రాముల పేర్లు మాత్రమే వుంటాయి అవి సిస్టం ప్రోగ్రాములా లేదా యితర అనవసర ప్రోగ్రాములా, దేనిని వుంచాలి లేదా దేనిని తొలగించాలి అని తెలుసుకోవటం కొద్దిగా కష్టం. అయితే StartUpLite అనే సింపుల్ అప్లికేషన్ ని ఉపయోగించి సురక్షితంగా మరియు సమర్ధవంతంగా స్టార్ట్ అప్ లో స్టార్ట్ అయ్యే అనవసర ప్రోగ్రాములను డిసేబుల్ లేదా అనవసర స్టార్ట్ అప్ ఎంట్రీలను తొలగించటం ద్వారా కంప్యూటర్ త్వరగా స్టార్ట్ అవుతుంది. msconfig లో లా కాకుండా ఇక్కడ ప్రతి ఎంట్రీ కి సంబంధించిన క్లుప్త సమాచారం వుంటుంది, దీంతో వుంచవలసిన లేదా తొలగించవలసిన ఎంట్రీలను నిర్ణయించుకోవటం సులభమవుతుంది.
StartUpLite ఒక మంచి స్టార్ట్ అప్ మేనేజర్ అని చెప్పవచ్చు. మరింత సమాచారం కోసం StartUpLite సైట్ ని చూడండి.

డౌన్లోడ్: StartUpLite (సైజ్: 199.70 KB)

ధన్యవాదాలు

Friday, November 27, 2009

On-Screen Keyboard Portable - కీలాగర్ల నుండి రక్షణ పొందటానికి వర్చువల్ కీబోర్డ్

కీలాగర్ అనే ప్రోగ్రామ్ లు మన కంప్యూటర్ లో చేరి కీబోర్డ్ పై టైప్ చేసే స్ట్రోక్స్ ని ఫైళ్ళ రూపంలో హ్యాకర్లకు చేరవేస్తాయి. ఆన్ లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు కీలాగర్ల నుండి చాలా జాగ్రత్తగా వుండాలి, దీనికి తరుణోపాయం వర్చువల్ కీబోర్డ్ లను ఉపయోగించటమే. కొన్ని యాంటీవైరస్ సాప్ట్ వేర్లలో వర్చువల్ కీబోర్డ్ అంతర్గతంగానే వుంటుంది, అలానే కొన్ని ఆన్ లైన్ పేమెంట్ల సైట్లలో కూడా వర్చువల్ కీబోర్డ్ వుంటుంది. ఒకవేళ యాంటీవైరస్ సాప్ట్ వేర్లలో మరియు సైట్లలో వర్చువల్ కీబోర్డ్ లేని పక్షంలో On-Screen Keyboard Portable ఉపయోగపడుతుంది.


మరింత సమాచారం కోసం On-Screen Keyboard Portable సైట్ ని చూడండి.

డౌన్లోడ్: On-Screen Keyboard

ధన్యవాదాలు

Wednesday, November 25, 2009

Virtual Drive Manager - వర్చువల్ డ్రైవ్స్ మేనేజ్ చెయ్యటానికి ఉచిత పోర్టబుల్ యుటిలిటీ

Virtual Drive Manager అనే చిన్న ఉచిత పోర్టబుల్ యుటిలిటీని ఉపయోగించి వర్చువల్ డ్రైవ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇనస్టలేషన్ అవసరం లేకుండా కావలసిన ఫోల్డర్ వర్చువల్ డ్రైవ్ ని వేగంగా క్రియేట్ చెయ్యటానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి క్రియేట్ చెయ్యబడిన వర్చువల్ డ్రైవ్ లు సిస్టం రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా అలానే వుంటాయి. ఎంత వేగంగా అయితే వర్చువల్ డ్రైవ్ క్రియేట్ చేస్తామో అంతే వేగంగా దానిని తొలగించవచ్చు.

మరింత సమాచారం కోసం Virtual Drive Manager సైట్ ని చూడండి.

డౌన్లోడ్: Virtual Drive Manager (సైజ్: 560 KB)

ధన్యవాదాలు

Tuesday, November 24, 2009

SMSjosh - ఉచిత సంక్షిప్త సందేశాలు పంపటానికి మరొక సైట్

ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపటానికి చాలా వెబ్ సైట్లు వున్నాయి ... గత మాసం కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం లో SMSjosh సైట్ గురించి తెలుసుకోవటం జరిగింది... SMSjosh నుండి కూడా ఇతర సైట్ల మాదిరిగా ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపవచ్చు కాకపోతే ఈ సైట్ లో ఇతర సైట్ల లా ప్రకటనల గజిబిజీ మరియు కన్పూజన్ లేకుండా చూడచక్కగా వుంది అంతేకాకుండా ఉచిత అకౌంట్ లో ఒకేసారి 5 మొబైల్ నంబర్లకు గరిష్టంగా 120 అక్షరాల వరకు మెసేజ్ పంపవచ్చు.


వెబ్ సైట్: SMSjosh

ధన్యవాదాలు

Monday, November 23, 2009

Google Chrome OS కి సంబంధించిన వీడియో మరియు స్క్రీన్ షాట్లు

Google Chrome OS కి సంబంధించిన సమాచారాన్ని Official Google Blog లో చూడవచ్చు.

What is Google Chrome OS? (వీడియో)క్రోమ్ OS కి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు:
1. Chrome OS Application Menu:

2. Chrome OS Media Browser:

3. Cloud Storage:

4. Arrington from TechCrunch :

5. Switching between Chrome instances :

ధన్యవాదాలు

Stereomood - ఎమోషనల్ ఇంటర్నెట్ రేడియో

మంచి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని మరియు ఆనందాన్ని యిస్తుంది. మన మూడ్ బట్టి పాటలు వినాలంటే కనుక Stereomood సైట్ కి వెళ్ళాల్సిందే ... అక్కడ మన మూడ్ మరియు యాక్టివిటీలకు అనుగుణంగా పాటలను వుంచారు...కావలసిన మూడ్/యాక్టివిటీ లింక్ పై క్లిక్ చేసి పాటలను వినవచ్చు.


వెబ్ సైట్: Stereomood
ధన్యవాదాలు

CutMyPic - Cut & Customize your picture

CutMyPic అనే వెబ్ సైట్ కి వెళ్ళి ఇమేజ్ లో కావల్సిన భాగాన్ని సెలెక్ట్ కొని రీ-సైజ్ చేసుకోవచ్చు అదీ కేవలం మూడేమూడు స్టెప్పుల్లో


స్టెప్ ౧. CutMyPic సైట్ కి వెళ్ళి ’Browse' పై క్లిక్ చేసి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ’Go' పై క్లిక్ చెయ్యాలి.

స్టెప్ ౨. ఇమేజ్ లో కావల్సిన భాగాన్ని సెలెక్ట్ చేసుకొని ’Preview' బటన్ పై క్లిక్ చేసి ప్రివ్యూ చూసిన తర్వాత ’Done' పై క్లిక్ చెయ్యాలి.

స్టెప్ ౩. ఇప్పుడు ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఈ-మెయిల్ కూడా పంపవచ్చు.

ఇలాంటివే మరికొన్ని వెబ్ సైట్లు Pixenate, rsizr, Resize Your Image .

ధన్యవాదాలు

GreenPrint తో ప్రింటింగ్ వ్యయాన్ని తగ్గించుకోండి...

సర్వత్రా గ్లోబల్ వార్మింగ్ పై చర్చలు జరుపుతున్న ఈ సందర్భంలో.... పేజీల ప్రింటింగ్ తగ్గించండి...చెట్లను కాపాడండి నినాదంతో GreenPrint ముందుకు వచ్చింది. సాధారణంగా వెబ్ పేజీలను ప్రింట్ చేసేటప్పుడు కావలసిన టెక్స్ట్ తో పాటు అనవసర ఇమేజ్లతో వ్రుధాగా ఒకటి లేదా రెండు పేజీలు ప్రింట్ అవటం జరుగుతుంది. దీనిని అరికట్టడానికి GreenPrint వుపయోగపడుతుంది. GreenPrint తో అనవసర చిత్రాలను తొలగించి కావలసిన పుటల్ని మాత్రమే ముద్రించే అవకాశం వుంది. దీనితో కాగితాలను తక్కువగా వాడి చెట్లను కాపాడి పర్యావరణ పరిరక్షణలో మనవంతు క్రుషి కి ప్రయత్నిద్దాం. GreenPrint ఉచిత వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేస్తే అది మన కంప్యూటర్ లో ఒక ప్రింటర్ గా జతచెయ్యబడుతుంది . ఇనస్టలేషన్ సమయంలో Do you know? అంటూ పర్యావరణం మరియు కాగితాల వ్రుధా కి సంబంధించిన విషయాలను మనం చూడవచ్చు. వెబ్ పేజెస్ ప్రింట్ చేసే సమయంలో GreenPrint ఓపెన్ అవుతుంది, అక్కడ అనసర చిత్రాలు మరియు పేజీలను తొలగించి ఇప్పుడు డీఫాల్ట్ గా వున్న నార్మల్ ప్రింటర్ లో ప్రింట్ చేసుకోవచ్చు లేదంటే పీడీఎఫ్ లోకి కూడా మార్చుకోవచ్చు.
గ్రీన్ ప్రింట్ ఉపయోగించే విధానానికి సంబంధించిన వీడియో ట్యుటోరియల్:డౌన్లోడ్: GreenPrint (సైజ్: 9 MB)

ధన్యవాదాలు

Friday, November 20, 2009

PHOTOSnack - ఉచితంగా ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి...

PHOTOSnack - ఆన్ లైన్ లో ప్రొఫెషనల్ ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి ఒక సులభమైన మార్గం ... ముందుగా photosnack అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.స్టెప్ ౧. UPLOAD: PHOTOSnack సైట్ కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత 'Make a Slideshow' పై క్లిక్ చెయ్యాలి, టెంఫ్లేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ’Upload Photos' పై క్లిక్ చేసి గరిష్టంగా 250 MB వరకు ఒక్కొక్క ఫైల్ సైజ్ 10 MB వరకు jpg, jpeg, png and gif ఫార్మేట్ లో వున్న ఫైళ్ళను అప్ లోడ్ చేసుకోవాలి.

స్టెప్ ౨. CUSTOMIZE: Customize Album లో ఆల్బమ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, ఇమేజ్ జతచెయ్యవచ్చు, వ్యక్తిగత లోగో జత చెయ్యవచ్చు. అలాగే Navigation లో స్లైడ్ షో స్పీడు, యూజర్ ఇంటరాక్షన్ మరియు ఆటో హైడ్ కంట్రోల్స్ సెట్ చేసుకోవచ్చు.

స్టెప్ ౩. SHARE: తయారుచేసుకొన్న ఆల్బమ్ ని ఇతరులతో పంచుకోవటానికి లింక్ మరియు ఎంబెడ్ కోడ్ వస్తాయి.

ధన్యవాదాలు

Thursday, November 19, 2009

Microsoft Office Professional Plus 2010 Beta డౌన్లోడ్ చేసుకోండి

మైక్రోసాప్ట్ ఆఫీస్ ఫ్రొఫెషనల్ ప్లస్ 2010 బీటా ఇప్పుడు డౌన్లోడ్ కి సిద్ధంగా వుంది, ఇది అక్టోబర్ 2010 వరకు పనిచేస్తుంది. మైక్రోసాప్ట్ ఆఫీస్ ఫ్రొఫెషనల్ ప్లస్ 2010 రెగ్యులర్ Word, Excel, Powerpoint, Access, Outlook, OneNote తో పాటు InfoPath, Publisher, SharePoint Workspace, Communicatior వున్నాయి. ఫైల్ డౌన్లోడ్ సైజ్ 700 MB వరకు వుంటుంది మరియు ఇనస్టలేషన్ కొరకు 3GB వరకు డిస్క్ స్పేస్ అవసరం.

1. Microsoft Word 2010 Features
2. Microsoft Excel 2010 Features
3. Microsoft PowerPoint 2010 Features
4. Microsoft Access 2010 Features

మరింత సమాచారం కోసం మైక్రోసాప్ట్ సైట్ చూడండి.
డౌన్లోడ్: Microsoft Office Professional Plus 2010 Beta (సైజ్ : 700 MB)

ధన్యవాదాలు

Wednesday, November 18, 2009

Draw Anywhere - Create diagrams online. No download, no-install!

Draw Anywhere సైట్ కి వెళ్ళి ఆన్ లైన్ లోనే ఫ్లోచార్ట్స్, నెట్ వర్క్ డయాగ్రమ్స్, ఆర్గనైజేషన్ చార్ట్స్, ఫ్లోర్ ప్లాన్స్ మరియు లే అవుట్లు యిలా వివిధ రకాల ఫ్లోచార్ట్స్ మరియు డయాగ్రమ్స్ తయారుచేసుకోవచ్చు. ఉచిత బేసిక్ అకౌంట్ తో ఉచితంగా 3 డయాగ్రమ్స్ తయారుచేసుకోవచ్చు. 3 డయాగ్రమ్స్ లలో అవసరం లేని వాటిని తొలగించి మరల డయాగ్రమ్స్ తయారుచేసుకోవచ్చు అంటే గరిష్టంగా మూడు డయాగ్రమ్స్ సేవ్ చేసుకోవచ్చు. తయారుచేసుకొన్న డయాగ్రమ్స్ ని సేవ్ చేసుకోవచ్చు , షేర్ కూడా చేసుకోవచ్చు మరియు పీడీఎఫ్ లేదా ఇమేజ్ ఫైల్ గా ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.సైట్ లో వున్న షేప్స్ కాకుండా మన స్వంత ఇమేజ్ లను కూడా అప్ లోడ్ చేసుకొని డయాగ్రమ్ తయారిలో వుపయోగించుకోవచ్చు.

Draw Anywhere ... డయాగ్రమ్స్ తయారుచెయ్యటానికి ఉపయోగించే ఖరీదైన సాప్ట్ వేర్ల కు మంచి ప్రత్యామ్నాయం... ఎటువంటి ఇనస్టలేషన్ లేకుండా ఆన్ లైన్ లోనే డయాగ్రమ్స్ తయారుచేసుకోవచ్చు.

వెబ్ సైట్: Draw Anywhere

ధన్యవాదాలు

Tuesday, November 17, 2009

Auto Shutdown - కావలసిన సమయానికి విండోస్ షట్ డౌన్, లాగ్ ఆఫ్, రీస్టార్ట్ చెయ్యటానికి

Auto Shutdown అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి మన సిస్టం కావలసిన సమయానికి Shutdown, Log Off లేదా Restart చెయ్యవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్ ... Set దగ్గర Shutdown, Log Off లేదా Restart చెయ్యవలసిన సమయం ఎంటర్ చేసి Action దగ్గర Shutdown, Log Off, Restart లలో ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని Start బటన్ పై క్లిక్ చెయ్యాలి, అప్లికేషన్ సిస్టం ట్రే లో కూర్చుంటుంది. సెట్ చేసిన సమయానికి సిస్టం Shutdown, Log Off లేదా Restart అవుతుంది.డౌన్లోడ్: Auto Shutdown

ఇది Windows XP, Windows Vista మరియు Windows 7 లలో పనిచేస్తుంది.

ధన్యవాదాలు

XP Quick Fix Plus - విండోస్ XP లో వచ్చే 40 వరకు కామన్ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యటానికి ...

XP QuickFix అనే ఉచిత పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించి విండోస్ XP లో సాధారణంగా వచ్చే 25 వరకు సమస్యలను ఫిక్స్ చెయ్యవచ్చు. Leelu Soft ఇప్పుడు XP QuickFix Plus పేరుతో రూపొందించిన అప్లికేషన్ లో విండోస్ XP లో వచ్చే 40 కామన్ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యవచ్చు.

XP Quick Fix Plus ని ఉపయోగించటం చాలా సులువు మరియు ఇనస్టలేషన్ చెయ్యనవసరం లేదు. జిప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేస్తే రెండు ఫైళ్ళు వస్తాయి ... వాటిలో LFX.exe మెయిన్ GUI ప్రోగ్రామ్ దీనిలోనే 40 ప్రాబ్లమ్స్ కి ఫిక్సెస్ వున్నాయి, రెండవది QFC.exe ఇది కమాండ్ లైన్ యుటిలిటీ దీనిలో ౫ ఫిక్సెస్ వున్నాయి.మరింత సమాచారం కోసం XP QuickFix Plus సైట్ ని చూడండి.

డౌన్లోడ్: XP Quick Fix Plus (సైజ్: 550 KB)

ధన్యవాదాలు

Friday, November 6, 2009

IE7Pro - ద అల్టిమేట్ యాడ్ ఆన్ ఫర్ ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్

ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ లో తప్పకుండా వుండవలసిన యాడ్ ఆన్ IE7Pro , Tabbed Browsing Management, Spell Check, Inline Search, Super Drag Drop, Crash Recovery, Proxy Switcher, Mouse Gesture, Tab History Browser, Web Accelerator, User Agent Switcher, Webpage Capturer, AD Blocker, Flash Block, Greasemonkey like User Scripts platform, User Plug-ins, MiniDM, Google sponsored search,IE Faster మొదలగు ఫీచర్లు IE7Pro లో వున్నాయి. దీనిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, సైజ్ 2.50MB మాత్రమే. డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ స్టేటస్ బార్ పై IE7Pro ఐకాన్ వస్తుంది, దానిపై మౌస్ రైట్ క్లిక్ చేసి కావలసిన సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.IE7Pro ఫీచర్స్ మరియు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: IE7Pro

ధన్యవాదాలు

Wednesday, November 4, 2009

MediaPortal - Windows Media Center కి ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్

MedaPortal అనే ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ ని Windows Media Center కి ఖచ్చితమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. విండోస్ మీడియా సెంటర్ రాని విండోస్ ఎడిషన్ లో దీనిని ఉపయోగించవచ్చు, MedaPortal ని ఉపయోగించి ఫేవరేట్ మ్యూజిక్ మరియు రేడియో వినవచ్చు, వీడీయోలు స్టోర్ లేదా చూడవచ్చు, లైవ్ టీవీ చూడవచ్చు మరియు ఒక షెడ్యూల్ ప్రకారం రికార్డ్ చెయ్యవచ్చు యిలా యింకా చాలా ప్రయోజనాలు వున్నాయి.

MediaPortal Features కోసం http://www.team-mediaportal.com/features.html లో చూడండి.డౌన్లోడ్: MediaPortal (సైజ్: 22 MB)

ధన్యవాదాలు

Jotti's malware scan - 20 యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్కాన్ చేసుకోండి...

Jotti's malware scan సైట్ లో దాదాపు 20 ప్రముఖ యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్కాన్ చేసుకోవచ్చు. Jotti's malware scan సైట్ కి వెళ్ళి ’Browse' పై క్లిక్ చేసి స్కాన్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Submit file' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఫైల్ అప్ లోడ్ చెయ్యబడి దాదాపు ౨౦ ప్రముఖ యాంటీ వైరస్ ప్రోగ్రాములైన Bit Defender, Clam AV, NOD 32, Mormon, AVG, A-Squared, Dr. Web, Avast మొ. వాటితో ఫైల్ స్కాన్ చెయ్యబడి స్కాన్ రిజల్ట్ చూపెడుతుంది.వెబ్ సైట్ : Jotti's malware scan

ధన్యవాదాలు

Tuesday, November 3, 2009

ADrive - 50 GB వరకు ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ స్పేస్

ADrive - 50 GB వరకు ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ స్పేస్ మరియు బ్యాక్ అప్ సదుపాయాన్ని అందిస్తుంది. మన సిస్టం లో వున్న మ్యూజిక్ లేదా వీడియో ఫైళ్ళను అప్ లోడ్ చేసుకొని ఎక్కడ నుండైనా యాక్సెస్ చేసుకోవచ్చు.

ADrive ఫీచర్లు:
౧. Completely free 50GB online space for Individual and Personal use.
౨. You can upload entire folders and directory.
౩. You can easily share any file with your friends. When you choose the Share option for any file, ADrive will generate a unique URL for that. Anyone can download you file directly by clicking on that unique URL.
Access files from anywhere.
౪. Access files from anywhere.
౫. ADrive lets you edit your Word and Excel files online directly using Zoho editor.

ఉచిత వెర్షన్ లో డెస్క్ టాప్ బ్యాక్ అప్ టూల్ రాదు, దీంతో ఆటోమాటిక్ గా బ్యాక్ అప్ తీసుకోలేము. దాని కోసం ధర్డ్ పార్టీ బ్యాక్ అప్ సర్వీసెస్ వాడాలి.

ADrive ని ఉపయోగించాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకొని, ఈ-మెయిల్ కి పంపబడిన లింక్ పై క్లిక్ చేసి ఎకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి.

మరింత సమాచారం కోసం ADrive సైట్ ని చూడండి.


సైట్ : ADrive

ధన్యవాదాలు

Friday, October 30, 2009

Sothink Photo Album Maker - ఫ్లాష్ ఫోటో ఆల్బమ్స్ తయారుచేసుకోవటానికి ...

Sothink Photo Album Maker అనే ఫ్రీవేర్ ని ఉపయోగించి ప్రొఫెషనల్ లుకింగ్ స్లైడ్ షో ఫ్లాష్ ఆల్బమ్స్ తయారుచేసుకోవచ్చు. ఆల్బమ్స్ తయారుచేసుకోవటానికి ఈ ప్రోగ్రామ్ లో బిల్ట్-ఇన్ టెంప్లేట్స్ ఉన్నాయి. దీనిని ఉపయోగించటం సులువు మరియు ఇది jpeg, jpg, bmp మరియు png ఇమేజ్ ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఫోటో ఎడిటింగ్ ఫంక్షన్లు కూడా ఈ ప్రోగ్రామ్ లో వున్నాయి. మీ ఆల్బమ్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా జత చేసుకోవచ్చు.Sothink Photo Album Maker ఫీచర్లు:

౧. The photo formats can be *.jpeg, *.jpg, *.bmp, *.png, etc.
౨. Free to Crop, Rotate, Mirror the photo as well as set Saturation, Brightness and Red-eye Removal.
౩. Add favorite background music and set unique album style to personalize your album.
౪. Generate the album as SWF/EXE, or directly upload the generated album to Sothink photo album sharing site.

మరింత సమాచారం కోసం Sothink Photo Album Maker సైట్ చూడండి.డౌన్లోడ్: Sothink Photo Album Maker

ధన్యవాదాలు

Wednesday, October 28, 2009

DriveImage XML V2.12 - హార్డ్ డిస్క్ లాజికల్ డ్రైవ్స్ మరియు పార్టీషన్స్ ని బ్యాక్ అప్ తీసుకోవటానికి...

DriveImage XML అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి మొత్తం డిస్క్ లేదా కావలసిన పార్టీషన్ ని బ్యాక్ అప్ తీసుకోవచ్చు మరియి RAID డ్రైవ్ లను కూడా బ్యాక్ అప్ తీసుకొనే సదుపాయం కలదు. సిస్టం క్రాష్ అయినప్పుడు బ్యాక్ అప్ నుండి డాటా రీస్టోర్ కూడా చేసుకోవచ్చు.

Product Highlights:
- Backup logical drives and partitions to image files
- Browse images, view and extract files
- Restore images to the same or a different drive
- Copy directly from drive to drive
- Schedule automatic backups
- Run DriveImage from WinPE boot CD-ROM

DriveImage XML ని ఉపయోగించే విధానాన్ని క్రింద యివ్వబడిన వీడియో లో చూడండి:ఇది Windows XP, 2003, Vista, లేదా Windows 7 లలో పనిచేస్తుంది

డౌన్లోడ్: DriveImage XML (సైజ్: 1.78 MB)

ధన్యవాదాలు

Monday, October 26, 2009

Ninite - కావలసిన విండోస్ అప్లికేషన్లను సెలెక్ట్ చేసుకొని ఒకే ఒక క్లిక్ తో ఇనస్టలేషన్ చేసుకో్వటానికి...

Ninite వెబ్ సైట్ లో కొన్ని ఉచిత విండోస్ అప్లికేషన్లను పొందుపర్చారు... వాటిలో కావలసిన విండోస్ అప్లికేషన్లను సెలెక్ట్ చేసుకొని ఒకే ఒక క్లిక్ తో ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. Ninite విండోస్ ఎక్స్పీ, విస్టా, 7 లలో రన్ అవుతుంది. Web Browsers, Messaging, Media, Imaging, Documents, Anti-Virus, Runtimes, File Sharing, Other, Utilities, Compression, Developer Tools యిలా వివిధ క్యాటగిరీల్లో ఉపయోగకరమైన వివిధ అప్లికేషన్లు ఉన్నాయి.క్రొత్తగా ఆపరేటింగ్ సిస్టం ఇనస్టలేషన్ చేసిన తర్వాత వివిధ అప్లికేషన్లను ఇనస్టలేషన్ చేసుకొనే వారికి Ninite బాగా ఉపయోగపడుతుంది.

ధన్యవాదాలు

gcal2excel - Google Calendar To Excel Converter

gcal2excel అనే జావా ఆధారిత డెస్క్ టాప్ అప్లికేషన్ ని ఉపయోగించి రెండు తేదీల మధ్య వున్న గూగుల్ క్యాలెండర్ ఈవెంట్లను మైక్రోసాప్ట్ ఎక్సెల్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. gcal2excel ని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు, సైట్ నుండి జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేసి Gcal2Excel అనే అప్లికేషన్ ని రన్ చేస్తే క్రింద చూపబడిన విండో వస్తుంది. అక్కడ జీ మెయిల్ యూజర్ నేమ్, పాస్ వార్డ్, గూగుల్ క్యాలెండర్ ఐడి మరియు ఏతేదీల మధ్య అయితే ఈవెంట్లను డౌన్లోడ్ చేసుకోవాలో ఆ తేదీలను ఎంటర్ చేసి క్రిందవున్న ’Create' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇచ్చిన రెండు తేదీల మధ్యవున్న గూగుల్ క్యాలెండర్ ఈవెంట్లు ఎక్సెల్ లోకి మార్చబడతాయి. మెయిన్ అప్లికేషన్ వున్న ఫోల్డర్ లోనే ఎక్సెల్ ఫైల్ కూడా సేవ్ చెయ్యబడుతుంది.డౌన్లోడ్: gcal2excel (3MB)

ధన్యవాదాలు

Friday, October 23, 2009

SmartScreen Filter - ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8 లోని సేఫ్టీ ఫీచర్

SmartScreen Filter ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8 లో ఒక మంచి సేఫ్టీ ఫీచర్... ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లోని SmartScreen Filter ని ఎనేబుల్ చెయ్యటం ద్వారా Phishing attacks, ఆన్ లైన్ ఫ్రాడ్ మరియు వివిధ సైట్ల నుండి వ్యాపించే malicious software/ మాల్వేర్ల నుండి రక్షణ పొందవచ్చు. దీనిని ఎనేబుల్ చెయ్యటానికి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8 ని ఓపెన్ చేసి Safety ఆప్షన్ కి వెళ్ళి అక్కడ వున్న SmartScreen Filter ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వున్న Turn On SmartScreen Filter పై కిక్ చెయ్యగా వచ్చే Microsoft SmartScreen Filter డైలాగ్ బాక్స్ లో ’OK' క్లిక్ చెయ్యాలి.
SmartScreen Filter is a feature in Internet Explorer that helps detect phishing websites. SmartScreen Filter can also help protect you from installing malicious software or malware, which are programs that demonstrate illegal, viral, fraudulent, or malicious behavior.

SmartScreen Filter helps to protect you in three ways:

౧.It operates in the background as you browse the web, analyzing webpages and determining if they have any characteristics that might be suspicious. If it finds suspicious webpages, SmartScreen will display a message giving you an opportunity to provide feedback and advising you to proceed with caution.

౨.SmartScreen Filter checks the sites you visit against an up-to-the-hour, dynamic list of reported phishing sites and malicious software sites. If it finds a match, SmartScreen Filter will show you a red warning notifying you that the site has been blocked for your safety.

౩. SmartScreen Filter also checks files downloaded from the web against the same dynamic list of reported malicious software sites. If it finds a match, SmartScreen Filter will show a red warning notifying you that the download has been blocked for your safety.

ధన్యవాదాలు

Thursday, October 22, 2009

FolderSize - హార్డ్ డిస్క్ లోని ఫోల్డర్ల సైజ్ మరియు అవి ఆక్రమించిన స్పేస్ తెలుకోవటానికి పోర్టబుల్ అప్లికేషన్

FolderSize అనే పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించి హార్డ్ డిస్క్ లో వున్న ఫోల్డర్ల సైజ్ మరియు అవి ఆక్రమించిన స్పేస్ తెలుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న డ్రైవ్ ని వేగంగా ఎనలైజ్ చేసి ఫోల్డర్ వారీగా ఫలితాన్ని గ్రాఫికల్ రూపంలో చూపిస్తుంది. దీంతో హార్డ్ డిస్క్ లో ఏ ఫోల్డర్ ఎక్కవ ప్రదేశాన్ని ఆక్రమించిందో తెలుసుకోవచ్చు.ఈ అప్లికేషన్ Windows Presentation Foundation (WPF) ఆధారంగా రూపొందించబడినది. మరింత సమాచారం మరియు అప్లికేషన్ డౌన్లోడ్ కొరకు FolderSize సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Tuesday, October 20, 2009

బ్లాగింగ్ ట్యుటోరియల్స్ మరియు ఉచిత టెంప్లేట్స్ కోసం ఒక మంచి సైట్

మీరు క్రొత్తగా బ్లాగ్ ని ప్రారంభించాలను కొంటున్నారా... ఆల్రెడీ వున్న బ్లాగ్ ని అందంగా మరియు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనుకొంటే కనుక బ్లాగింగ్ ట్యుటోరియల్స్ మరియు ఉచిత టెంప్లేట్స్ కోసం http://www.blogspottutorial.com/ సైట్ ని సందర్శించండి. ఇక్కడ ట్యుటోరియళ్ళు సచిత్రంగా స్క్రీన్ షాట్ల తో స్టెప్ బై స్టెప్ సులభంగా అర్ధమయ్యేరీతిలో ఉంటాయి. అలానే ఉచిత టెంప్లేట్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇది బ్లాగర్స్ కి ఉపయోగపడే ఒక మంచి సైట్...

Blogger కీ బోర్డ్ షార్ట్ కట్స్:

[Ctrl] + [B] - Bold
[Ctrl] + [I] - Italic
[Ctrl] + [L] - Blockquote
[Ctrl] + [Z] - Undo
[Ctrl] + [Y] - Redo
[Ctrl] + [Shift] + [A] - Add hyperlink
[Ctrl] + [Shift] + [P] - Preview
[Ctrl] + [D] - Save as draft
[Ctrl] + [P] - Publish
[Ctrl] + [S] - Save
[Ctrl] + [G] - Indic script transliteration

ధన్యవాదాలు

విండోస్ 7 కీబోర్డ్ షార్ట్ కట్స్...

సిస్టం మీద పనిచేసేటప్పుడు కీబోర్డ్ షార్ట్ కట్స్ తెలిస్తే మౌస్ తో క్లిక్ చేసే దాని కన్నా వేగంగా పనిచెయ్యవచ్చు. విండోస్ 7 కి సంబంధించిన కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం ...

Start-Menu Searches: Windows key

This carryover from Vista is arguably one of Windows’ must underused and undervalued features. A simple tap of the Windows key activates the Start menu, where you can type the first few letters of a program name, Control Panel setting, Word document, or whatever and then hit Enter to launch it. Why reach for the mouse?

Minimize (Almost) All Windows: Win + Home

This combo lets you send all open windows packing--except the one that’s currently active. Sure beats clicking Minimize on a bunch of individual windows. When you tap the shortcut a second time, it restores all previously open windows.

Make Windows Transparent: Win + Space

This is the keyboard equivalent of mousing over the transparency tool in the right corner of the System Tray--great for those times when you need to something on the desktop (like a gadget) but don’t want to minimize all your windows. After tapping Win-Space, your windows will stay see-through until you let go of the Windows key.

Quick-Launch Taskbar Apps: Win + (1-9)

As you know, Windows 7 makes it a snap to “pin” frequently used programs to the taskbar. But did you also know that these programs are automatically assigned a number and corresponding Windows-key shortcut? Just press Windows-1 to launch the first pinned program (the one closest to the Start button), Windows-2 to launch the next one, and so on. Fastest app-launching known to man! Except, of course, for this…

Quick-Launch Any App: Hotkey

Like Vista before it, Windows 7 lets you assign a quick-launch hotkey to any installed program. Just right-click the program’s icon, choose Properties, and then click the Shortcut tab. Click once in the Shortcut key field, then press the hotkey combo you want to assign (Ctrl-Shift-H, for instance). Click OK and you’re done! Assuming you have a good memory, app launching doesn’t get any faster than this.

Dock Active Windows: Win + Left or Right Arrow

A great shortcut for users with widescreen monitors, this combo docks the active window to the left or right half of the screen (depending on which arrow you tap), at the same time maximizing it top-to-bottom.

Magnify Your View: Win + (+)

Windows 7’s built-in magnifier lets you zoom in wherever you place your cursor. Just tap Win-plus (that’s the Windows key and the plus key) to enable the magnifier and set a 200% zoom level. When you mouse to any edge of the screen, your view scrolls accordingly. The more you tap the keys, the higher the zoom. Of course, you can just as easily zoom out again with Win-minus.

Open Presentation Settings: Win + P

Good news for business users constantly struggling to get Windows to cooperate with projectors: A quick tap of Win-P activates a monitor-settings panel. Click Duplicate or Projector only to send your display to the big screen, or Extend if you’ve connected a second monitor and want extra screen real estate.

Create a New Folder: Ctrl + Shift + N

Forget the old way of creating new folders. In Windows 7, all it takes is a tap of Ctrl-Shift-N. This works in any open Explorer window, but also on the desktop. After the new folder appears, just type in a name as usual and hit Enter.

Bring Gadgets to the Fore: Win + G

Now that Windows’ gadgets are no longer relegated to the Sidebar, they’re free to sit anywhere on your desktop. Of course, that means they can get obscured by other windows. As you now know, a tap of Win-Space makes those windows temporarily see-through, but what if you want to put the gadgets on top of your windows? No problem: Just tap Win-G.

మూలం: పీసీ వార్ల్డ్

ధన్యవాదాలు

Wednesday, September 30, 2009

Microsoft Security Essentials డౌన్ లోడ్ చేసుకోండి ....

Microsoft Security Essentials provides real-time protection for your home PC that guards against viruses, spyware, and other malicious software.

Microsoft Security Essentials పూర్తి వెర్షన్ డౌన్ లోడ్ కి సిద్ధంగా వుంది, దీనిని మైక్రోసాప్ట్ సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ సైట్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, కాకపోతే దీనిని ఇనస్టలేషన్ చేసుకోవటానికి మన సిస్టంలో జెన్యూన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం తప్పనిసరిగా వుండాలి.Key Features:

- Comprehensive malware protection
- Simple, free download
- Automatic updates
- Easy to use

ధన్యవాదాలు

Thursday, September 24, 2009

CamStudio - ఉచిత స్క్రీన్ రికార్డింగ్ సాప్ట్ వేర్

CamStudio - ఉచిత ఓపెన్ సోర్స్ స్క్రీన్ రికార్డింగ్ సాప్ట్ వేర్. CamStudio is able to record all screen and audio activity on your computer and create industry-standard AVI video files and using its built-in SWF Producer can turn those AVIs into lean, mean, bandwidth-friendly Streaming Flash videos (SWFs).
CamStudio can also add high-quality, anti-aliased (no jagged edges) screen captions to your recordings in seconds and with the unique Video Annotation feature you can even personalise your videos by including a webcam movie of yourself “picture-in-picture” over your desktop.

And if all that wasn’t enough, CamStudio also comes with its own Lossless Codec that produces crystal clear results with a much smaller filesize compared with other more popular codecs, like Microsoft Video 1.

- You can use it to create demonstration videos for any software program
Or how about creating a set of videos answering your most frequently asked questions?
- You can create video tutorials for school or college class
- You can use it to record a recurring problem with your computer so you can show technical support people
- You can use it to create video-based information products you can sell
- You can even use it to record new tricks and techniques you discover on your favourite software program, before you forget them


ధన్యవాదాలు

Tuesday, September 22, 2009

The Invoice Machine - ఆన్ లైన్ లో ఇన్ వాయిస్ లు తయారుచేసుకోవటానికి ...

The Invoice Machine ని ఉపయోగించి ఆన్ లైన్ లో ఇన్ వాయిస్ లు తయారుచేసుకోవచ్చు. ఇది చిన్న వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా సైట్ లో యూజర్ ఐడి, పాస్ వార్డ్, కంపెనీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ క్లైంట్ల వివరాలు ఎంటర్ చేసుకొని కావలసిన విధంగా ఇన్ వాయిస్ లు తయారు చేసుకోవచ్చు. ఇన్ వాయిస్ లని డైరెక్ట్ గా క్లైంట్ల మెయిల్ ఐడి లకు పీడీఎఫ్ రూపంలో పంపవచ్చు మరియు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ వివరాలు కూడా ఎంటర్ చేసుకొనే సదుపాయం కలదు మరియు ఇన్ వాయిస్ హిస్టరీ కూడా చూడవచ్చు.The Invoice Machine ని ఉపయోగించే ముందు డెమో చూడవచ్చు, దీనిని ఉపయోగించటం చాలా సులువు.

వెబ్ సైట్:The Invoice Machine

ధన్యవాదాలు

Friday, September 18, 2009

మైక్రోసాప్ట్ నుండి ఉచిత వెబ్ అప్లికేషన్లు

మైక్రోసాప్ట్ కొన్ని వెబ్ అప్లికేషన్లను ఉచితంగా అందిస్తోంది... వాటిలో కొన్నింటిని ఉపయోగించాలంటే మైక్రోసాప్ట్ లైవ్ అకౌంట్ వుండాలి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం:

౧. Office Live: ఈ సర్వీస్ ఉపయోగించి 5 GB వరకు ఆన్ లైన్ లో ఫైల్స్ స్టోర్ చేసుకోవచ్చు మరియు ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. వార్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ ఫైళ్ళను బ్రౌజర్ లో చూడవచ్చు.౨. My Phone:
Microsoft My Phone syncs information between your mobile phone and the web, enabling you to:
- Back up and restore your phone's information to a password-protected web site
- Access and update your contacts and appointments through your web account
- Share photos on your phone with family and friends.౩. Live Safety Scanner:
Windows Live OneCare safety scanner is a free service designed to help ensure the health of your PC.

- Check for and remove viruses
- Get rid of junk on your hard disk
- Improve your PC's performance

౪. SkyDrive:
Windows Live SkyDrive works well on any Windows or Macintosh computer with Firefox 1.5 or higher, or Internet Explorer 6 or higher. 25 GB of free online storage, available from any computer with Internet access. You can create personal, shared, and public folders and you can decide who has access to each folder.౫. Office Live Small Business:
Office Live Small Business provides your company with everything needed to create a professional web presence for free, including easy-to-use website design and management tools, and 100 email accounts. You also get a free suite of professional business applications that will allow you to manage customers, projects, and documents and easily share information with employees, customers, suppliers and vendors. All this is security-enhanced, managed, and maintained by Office Live Small Business.

౬. Live Sync:
With this service, you can keep important files up to date on all your computers, PC or Mac. This will also help you to share folders to sync files with friends or coworkers very easily. There is an option to sign in to the Sync website for remote access to any computer where you’ve installed Sync.

౭. Silverlight Streaming:
Microsoft® Silverlight™ Streaming by Windows Live™ is a companion service for Silverlight that makes it easier for developers and designers to deliver and scale rich media as part of their Silverlight applications. The service offers web designers and developers a free and convenient solution for hosting and streaming cross-platform, cross-browser media experiences and rich interactive applications that run on Windows™ and Mac.

౮. The Microsoft® Translator:
The Microsoft® Translator is a free online translation service for worldwide web. You can type or paste text on the site that you want to translate and choose your translation language before you click translate. The Microsoft® Translator webpage widget allows you to bring real-time, in-place translations to your web site as well.

౯. Live Mesh :
With Live Mesh, you can synchronize, share and access files with all of your devices, so you always have the updated copy of your files. It’s very simple and easy that you can now access your files from any device or from the web, easily share them with others, and get notified whenever someone changes a file. The best of all this service is powered by Microsoft and absolutely free for everyone.ధన్యవాదాలు

PDFtoExcel - మోస్ట్ యాక్యురేట్ పీడీఎఫ్-టు-ఎక్సెల్ కన్వర్టర్

PDFtoExcel అనే ఉచిత ఆన్ లైన్ టూల్ ని ఉపయోగించి సులభంగా , త్వరగా మరియు యాక్యురేట్ గా పీడీఎఫ్ డాక్యుమెంట్లను ఎక్సెల్ లోకి మార్చుకోవచ్చు. అదీ కేవలం మూడే మూడు స్టెప్పుల్లో....ముందుగా http://www.pdftoexcelonline.com/ సైట్ కి వెళ్ళాలి... తర్వాత క్రింది విధంగా చెయ్యాలి...

స్టెప్ ౧. Step1 లో ’Choose File' పై క్లిక్ చేసి ఎక్సెల్ లోకి కన్వర్ట్ చెయ్యవలసిన పీడీఎఫ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ ౨. Step2 లో .XLS సెలెక్ట్ చేసుకోవాలి (అక్కడ ఒకే ఆప్షన్ వుంది కాబట్టి .XLS సెలెక్ట్ అవుతుంది).
స్టెప్ ౩. Step3 లో ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేసి 'Convert' పై క్లిక్ చెయ్యాలి, పీడీఎఫ్ కన్వర్ట్ చెయ్యబడి ఎక్సెల్ ఫైల్ మన మెయిల్ ఐడి కి పంపబడుతుంది.

మరింత సమాచారం PDFtoExcel

ధన్యవాదాలు

Thursday, September 17, 2009

ప్రొఫెషనల్స్ కోసం ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్లు

వేల రూపాయలు పెట్టి కొనే కమర్షియల్ సాప్ట్ వేర్ల కు ప్రత్యామ్నాయంగా అవే ఫీచర్లు లేదా ఒక్కొక్కసారి అంతకన్నా బెటర్ ఫీచర్లు కలిగిన ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్లు ఎన్నో అందుబాటులో వున్నాయి. కమర్షియల్ సాప్ట్ వేర్ల ప్రత్యామ్నాయ ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ల కోసం http://www.osalt.com/ సైట్ ని చూడవచ్చు.

అయితే ప్రొఫెషనల్స్ కి ఉపయోగపడే కొన్ని ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ల గురించి ఇప్పుడూ చూద్దాం...

మెడికల్ ఫ్రొఫెషన్:

౧. OpenEMR - OpenEMR is a free medical practice management, electronic medical records, prescription writing, and medical billing application. పేషెంట్ల మెడికల్/హెల్త్ హిస్టరీ మేనేజ్ చెయ్యటానికి, బిల్లింగ్/ పేమెంట్ వివరాలు తెలుసుకో్వటానికి, Medicines ఇన్వెంటరీ స్టేటస్ మొదలగు వాటికి ఈ సాప్ట్ వేర్ ఉపయోగపడూతుంది. Hospitals/ Medical Practitioners కి OpenEMR ఉపయోగపడవచ్చు. మరిన్ని వివరాలకు OpenEMR సైట్ చూడండి. ఈ అప్లికేషన్ కి సంబంధించిన డెమోలను కూడా OpenEMR సైట్ లో చూడవచ్చు.

౨. Amide's a Medical Imaging Data Examiner (AMIDE) : AMIDE ఒక మెడికల్ ఇమేజింగ్ టూల్..X-ray, MRI మరియు CAT స్కానింగ్ ల నుండి క్రియేట్ చెయ్యబడిన రేడియాలజీ ఇమేజ్ లను హ్యాండిల్ చెయ్యటానికి ఇది ఉపయోగపడుతుంది.

౩. Express Scribe: Express Scribe is free professional audio player software to assist the transcription of audio recordings. మెడికల్ Transcriptionists కి ఉపయోగపడే సాప్ట్ వేర్ ఇది. అలాంటిదే మరొక సాప్ట్ వేర్ Transcriber .


మీడియా :
౧. Traverso: మల్టీట్రాక్ ఆడియో రికార్డింగ్ మరియు ఎడిటింగ్ అప్లికేషన్. Traverso ప్రముఖ కమర్షియల్ అప్ల్లికేషన్స్ Sony Acid Pro మరియు Adobe Audition కి ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్. ఇటువంటిదే మరొకటి అందరికీ తెలిసిన ఓపెన్ సోర్స్ ఆడియో ఎడిటర్ Audacity.

౨. Avidemux : AVI ఫైళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రముఖ వీడియో ఎడిటింగ్ సాప్ట్ వేర్. మరొక సాప్ట్ వేర్ VirtualDub - video capture/processing utility.

౩. DVD Styler : DVDStyler is a cross-platform free DVD authoring application for the creation of professional-looking DVDs. It allows not only burning of video files on DVD that can be played practically on any standalone DVD player, but also creation of individually designed DVD menus. It is Open Source Software and is completely free.

౪. InfraRecorder : InfraRecorder is a free CD/DVD burning solution for Microsoft Windows. It offers a wide range of powerful features; all through an easy to use application interface and Windows Explorer integration.

విద్యాలయాల కోసం ఓపెన్ సోర్స్:
౧. Open admin for schools: ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ సాప్ట్ వేర్. స్టూడెంట్స్ ఫెర్ఫార్మెన్స్ మోనిటర్ చెయ్యటానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ మరియు ఫ్యామిలీ సమాచారం, అటెండెన్స్, రిపోర్ట్ కార్డ్ సిస్టం, ఫీ సిస్టం, పేరెంట్/ స్టూడెంట్ వ్యూయింగ్ మొదలగునవి వున్నాయి.

౨. Moodle : Moodle is a Course Management System (CMS), also known as a Learning Management System (LMS) or a Virtual Learning Environment (VLE). It is a Free web application that educators can use to create effective online learning sites.

౩. Evergreen : లైబ్రరీల కోసం ఉపయోగపడే లైబ్రరీ మెనేజ్మెంట్ సిస్టం. Evergreen- the highly-scalable software for libraries that helps library patrons find library materials, and helps libraries manage, catalog, and circulate those materials, no matter how large or complex the libraries. ఇటువంటిదే మరొక సాప్ట్ వేర్ NewGenLib.

IT ఫ్రొఫెషనల్స్ కోసం:
౧. Eclipse is an open source IDE that can be used for creating applications in languages such as Java, C, C++ and PHP. Netbeans - another Java IDE. #develop (short for SharpDevelop) is a free IDE for C#, VB.NET and Boo projects. ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ టెస్టింగ్ టూల్స్ కోసం http://www.opensourcetesting.org/ సైట్ చూడండి. ArgoUML Universal Modelling Language (UML) modelling tool.

సైంటిస్ట్ ల కోసం:

౧. స్టాటిస్టికల్ డాటా ఎనాలిసిస్ కోసం R-project ఉపయోగపడుతుంది, ఇటువంటిదే మరొక సాప్ట్ వేర్ PSPP


ఇంజనీర్ల కోసం

౧. TinyCAD is a program for drawing circuit diagrams commonly known as schematic drawings. It supports standard and custom symbol libraries. It supports PCB layout programs with several netlist formats and can also produce SPICE simulation netlists. Static Free Soft - Electric VLSI design system.

౨. OpenProj: ఇది ప్ర్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, మైక్రోసాప్ట్ ప్ర్రాజెక్ట్ కి ఇది ప్రత్యామ్నాయం. dotProject మరొక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్లికేషన్.

డిజైన్ ప్రొఫెషనల్స్ కోసం
౧. FreeCAD is a basic 3D CAD with advanced Motion Simulation capabilities. It is suitable for anyone interested in learning 3D CAD and Motion Simulation for free before using more sophisticated packages.

౨. Sweet Home 3D - ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఉపయోగపడే అప్లికేషన్.

Small & Medium Business వారి కోసం

౧. OpenERP: స్మాల్ & మీడీయమ్ బిజినెస్ కి ఉపయోగపడే Enterprise Resource Planning (ERP) ప్యాకేజ్. దీనిలో లాజిస్టిక్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ ఇలా వివిధ మాడ్యూల్స్ ఉన్నాయి.

౨. PhreeBooks (అకౌంటింగ్ సాప్ట్ వేర్) accounting was developed as an open source ERP (Enterprise Resource Planning) web-based application written for the small business community. PhreeBooks goal is to provide a low cost solution for small business concerns. ఇతర అకౌంటింగ్ సాప్ట్ వేర్లు - GnuCash, LedgerSMB, osFinancials, TurboCash.

౩. vtiger కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ ప్యాకేజ్ (CRM) ... Sugar CRM మరొక CRM ప్యాజేజ్

పైన చెప్పిన విషయాలు ప్రముఖ సాంకేతిక పత్రిక నుండి సేకరించబడినవి.

ధన్యవాదాలు

Friday, September 11, 2009

esyPlanner - ఉచిత క్యాలెండర్ మరియు ప్లానర్ సాప్ట్ వేర్

esyPlanner - ని ఉపయోగించి నోట్స్ మరియు క్యాలెండర్ మేనేజ్ చేసుకోవచ్చు, పాస్ వార్డ్స్ సేవ్ చేసుకోవచ్చు, ఖర్చులు నమోదు చేసుకోవచ్చు మరియు డయరీ వ్రాసుకోవచ్చు.esyPlanner నిజంగానే ఈజీ ప్లానర్ ... వివిధ రంగులను ఉపయోగించి ప్లానర్ ని ఆకర్షణీయంగా తయారుచేసుకోవచ్చు.

డౌన్లోడ్ : esyPlanner

ధన్యవాదాలు

మన కంప్యూటర్ రిపేర్ చేసుకోవటానికి ఉపయోగపడే వెబ్ సైట్ ....

fixing my computer అనే వెబ్ సైట్ లో మన కంప్యూటర్ రిపేర్ చేసుకోవటానికి ఉపయోగపడే ట్యుటోరియల్స్ ఉన్నాయి.... డాటా రికవరీ, బ్యాక్ అప్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ టిప్స్, హార్డ్ వేర్ ఇనస్టలేషన్ గైడ్స్ యిలా చాలానే వున్నాయి. డాటా రికవరీ, బ్యాక్ అప్, సెక్యూరిటీ మొదలగు వాటికి సంబంధించిన టూల్స్ వివరాలు కూడా వున్నాయి. సిస్టం ట్రబుల్ షూటింగ్ కి సంబంధించిన ఫ్లోచార్ట్స్ వున్నాయి.హార్డ్ వేర్ ట్రబుల్ షూటింగ్ నేర్చుకోవాలనుకొనే వారికి ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది.

ధన్యవాదాలు

Tuesday, September 8, 2009

కమర్షియల్ సాప్ట్ వేర్ల ప్రత్యామ్నాయ ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ల కోసం ...

విండోస్ కి ఆల్టర్ నేటివ్ లైనక్స్, ఎమ్ ఎస్ ఆఫీస్ కి ఓపెన్ ఆఫీస్, ఫోటో షాప్ కి జింప్, ఆటోక్యాడ్ కి క్యూక్యాడ్... యిలా వేల రూపాయలు పెట్టికొనే కమర్షియల్ సాప్ట్ వేర్ల కు ప్రత్యామ్నాయంగా అవే ఫీచర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఫీచర్లు కలిగిన ఉచిత ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్లు చాలా వున్నాయి... వాటి సమారం కోసం http://www.osalt.com/ ని చూడండి. ఈ సైట్ లో కొన్ని ప్రముఖ కమర్షియల్ సాప్ట్ వేర్లు వాటి కి తగిన ప్రత్యామ్నాయ ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్లు వాటికి సంబంధించిన వెబ్ సైట్ వివరాలు పొందుపర్చారు.ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ల కోసం వెదికే వారికి ఈ సైట్ ఉపయోగపడుతుంది.

ధన్యవాదాలు

Monday, September 7, 2009

JStock - ఉచిత స్టాక్ మార్కెట్ సాప్ట్ వేర్

JStock - స్టాక్ మార్కెట్ తాజా స్థితిగతులు తెలుసుకోవటానికి ఉపయోగపడే ఉచిత స్టాక్ మార్కెట్ సాప్ట్ వేర్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారికి సరైన నిర్ణయాలు తీసుకోవటం లో ఈ సాప్ట్ వేర్ సహాయపడగలదు. JStock ఉపయోగించి ప్రపంచం లోని వివిధ దేశాల స్టాక్ మార్కెట్ వివరాలు తెలుసుకోవచ్చు.JStock ఫీచర్లు:
1. Supports 23 Worls Stock Markets.
2. Helps to manage portfolio, by calculating current net worth, recording buy and sell record.
3. Manges cash deposit and keeps track dividend payout.
4. Stock alert either through free SMS or e-mail or system tray message.
5. Maintenance of stock history information.
6. Keeps track of cash flow.
7. Exchange latest stock market tips with other investors.

JStock ఫైల్ డౌన్లోడ్ సైజ్ 16 MB, ఇనస్టలేషన్ చేసిన తర్వాత మెయిన్ మెనూ లోని Country లో India సెలెక్ట్ చేసుకొని, Edit లో Add Stocks లో Type of Stock సెలెక్ట్ చేసుకొంటే Real-Time Info లో స్టాక్ మార్కెట్ తాజా స్థితిగతులను చూడవచ్చు. JStock ని ఎలా ఉపయోగించాలో మెయిన్ మెనూ లోని Help లో చక్కగా వివరించారు.

డౌన్లోడ్ : JStock

ధన్యవాదాలు

Monday, August 31, 2009

CPU Speed Professional - ప్రాసెసర్ స్పీడ్ తెలుసుకోవటానికి ఉచిత సాప్ట్ వేర్

CPU Speed Professional అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి Intel మరియు AMD ప్రాసెసర్ల రియల్ స్పీడ్ తెలుసుకోవచ్చు. CPU Speed Professional ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకొన్న తర్వాత ప్రోగ్రామ్ ఓపెన్ చేసి Test CPU Speed పై క్లిక్ చేస్తే సిస్టం లోని ప్రాసెస్సర్ స్పీడ్ చూపిస్తుంది. అంతే కాకుండా CPU వివరాలు కూడా తెలుసుకోవచ్చు.డౌన్లోడ్: CPU Speed Professional

ధన్యవాదాలు

Wednesday, August 26, 2009

ToYcon - ఇమేజ్ లను ఐకాన్ల గా మార్చటానికి ఉచిత సాప్ట్ వేర్

ToYcon అనే ఉచిత అప్ప్లికేషన్ ని ఉపయోగించి ఇమేజ్ లను ఐకాన్ల గా మార్చుకోవచ్చు. దీనిని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు. జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేసిన తర్వాత ToYcon అనే ఫైల్ ఓపెన్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది.
ఐకాన్ గా మార్చవలసిన ఇమేజ్ ఫైల్ ని డ్రాగ్ చేసి Toycon బాక్స్ లో డ్రాప్ చేస్తే ఇమేజ్ ఫైల్ ఐకాన్ గా మారుతుంది. ఏ ఫోల్డర్ నుండి అయితే ఇమేజ్ డ్రాగ్ చేశామో అదే ఫోల్డర్ లో ఐకాన్ సేవ్ చెయ్యబడుతుంది. ToYcon JPG, BMP, PNG, TGA మరియు GIF ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది. డీఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవటానికి ToYcon బాక్స్ పై రైట్ క్లిక్ చెయ్యాలి.

మరింత సమాచారం కోసం ToYcon సైట్ ని చూడండి.

డౌన్లోడ్: ToYcon

ధన్యవాదాలు