Thursday, May 29, 2008

పాత తెలుగు పాటల కోసం....


పాత తెలుగు పాటల కోసం http://oldtelugusongs.com/ కి వెళ్ళండి...

ధన్యవాదాలు

గూగుల్ డాక్స్ - Online Office Suit


గూగుల్ డాక్స్ - డాక్యుమెంట్లు, స్ప్రెడ్ షీట్ లు మరియు ప్రెజెంటేషన్ ల్ తో కూడిన ఆన్ లైన్ ఆఫీస్ సూట్ ని అందిస్తుంది. గూగుల్ డాక్స్ ని వుపయోంగించటానికి గూగుల్ ఎకౌంట్ తప్పనిసరి. http://docs.google.com కి వెళ్ళి యూజర్ ఐడి మరియు పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. "New" డ్రాప్ డౌన్ మెనూ లో డాక్యుమెంట్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రెజెంటేషన్ ఆప్షన్స్ వుంటాయి. డాక్యుమెంట్ ని క్లిక్ చేస్తే ఎడిటర్ వస్తుంది. ఇది MS Word లానే వుంటుంది...MS Word లోని కీబోర్డు షార్ట్ కట్ లూ ఇక్కడ అదేవిధంగా పని చేస్తాయి. టెక్స్ట్ ను టైప్ చేసిన తర్వాత "SAVE" చేసుకోవచ్చు, PDF, Word, HTML, RTF, Text లోకి మార్చుకొని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో షేర్ చేసుకోవచ్చు మరియి వివిధ సైట్ల లోకి డైరెక్ట్ గా అప్ లోడ్ చేసుకోవచ్చు.
అదే విధంగా స్ప్రెడ్ షీట్ లు (Excel)మరియు ప్రెజెంటేషన్ (Powerpoint)ల లో పని చేసుకోవచ్చు.
ఆన్ లైన్ ఆఫీస్ సూట్ ని అందిస్తున్న యితర సైట్లు http://zoho.com, http://www.thinkfree.com

Google Docs offering three services - Document, Spreadsheet and Presentation. Google account is required to these services. Go to http://docs.google.com and enter userID and password. Google Docs are similar to MS Word, Excel and Powerpoint. Other sites which are offering office suits online are http://zoho.com, http://www.thinkfree.com.

ధన్యవాదాలు

Wednesday, May 28, 2008

సాప్ట్ వేర్ డౌన్ లోడ్ (Software Downloads)



విండోస్, లైనక్స్, డ్రైవర్లు, గేములు, మొబైల్, యాంటి స్పైవేర్, యాంటీ వైరస్,పాటలు తదితర సాప్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోవటానికి ఇంటర్నెట్ లో ఎన్నో సైట్స్ వున్నాయి... అందులో కొన్ని http://softpedia.com/, http://www.download.com/, http://www.soft32.com/, http://majorgeeks.com, http://www.brothersoft.com/


To download various softwares from internet you can visit the above said websites.

ధన్యవాదాలు

Friday, May 23, 2008

ఫైల్ / ఫోల్డర్ క్రియేట్ చేయండి పేరు లేకుండా... (create file/folder with no name)

విండోస్ లో ఫైల్ కాని ఫోల్డర్ కాని పేరు (File Name/Folder Name) లేకుండా క్రియేట్ చెయ్యవచ్చా??? ... సాధారణంగా అయితే చెయ్యలేము...కాని ఈ విధంగా చేస్తే పేరు లేకుండా ఫైల్ కాని ఫోల్డర్ కాని క్రియేట్ చెయ్యవచ్చు...
౧. ముందుగా పేరు లేకుండా చెయ్యవలసిన ఫైల్ / ఫోల్డర్ మీద మౌస్ రైట్ క్లిక్ చేసి...’Rename' సెలెక్ట్ చెయ్యాలి
౨. [Alt] కీ హోల్డ్ చేసి 255 నంబరు ఎంటర్ చేస్తే ఖాళీ స్పేస్ వస్తుంది. ఇప్పుడు [Enter] కీ ప్రెస్ చెయ్యాలి...
ఇప్పుడు ఫైల్ / ఫోల్డర్ అవుతుంది పేరు లేకుండా...

Thursday, May 22, 2008

ఫోల్డ్రర్ లను లాక్ చేయటానికి సాప్ట్ వేర్...(Instant Lock )


సిస్టం లోని ఫోల్డ్రర్ లను లాక్ చేయటానికి Instant Lock సాప్ట్ వేర్ ని http://instantlock.net/download.asp నుండి దౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇనస్టలేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసి, ’ADD' బటన్ క్లిక్ చేసి లాక్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చెయ్యాలి. ’LoCK' బటన్ పై క్లిక్ చేస్తే ఫోల్డర్ లాక్ అవుతుంది, అది ఎవరికీ కనపడదు. ’OPEN' బటన్ పై క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. Easy, Fast and Secure ...ఫ్రీవేర్...డౌన్ లోడ్ సైజ్ 2 MB.

ధన్యవాదాలు

Wednesday, May 21, 2008

యాంటీ వైరస్ (Ashampoo® AntiVirus)


Ashampoo® AntiVirus - Easy and intuitive, Set it and forget it - దీనిని http://www2.ashampoo.com/webcache/html/1/product_2_0045__.htm నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇనస్టలేషన్ చేసిన తర్వాత కీ కోసం ఈ-మెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది వైరస్, వార్మ్, ట్రోజన్, డయలర్ లను సమర్ధవంతంగా తొలగిస్తుంది. యాంటీ వైరస్ రన్ అవుతున్నప్పుడు సిస్టం స్లో అవటం జరగదు.

ధన్యవాదాలు

Monday, May 19, 2008

అన్ఇనస్టల్లర్ ప్రోగ్రామ్ (Ashampoo® UnInstaller Platinum 2 )


కంప్యూటర్ లోని పాత ప్రోగ్రాముల గార్బేజ్ ని తొలగించటానికి Ashampoo® UnInstaller Platinum 2 బాగా వుపయోగపడుతుంది. దీనిని http://www2.ashampoo.com/webcache/html/1/product_2_0703__.htm నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఉపయోగించని షార్ట్ కట్ లను, ఖాళీ ఫోల్డర్ లను కనుక్కోవటానికి, రిడన్డంట్ ఫైల్స్ ని మరియు టెంపరరీ ఫైల్స్ ని తొలగించటానికి వుపయోగపడుతుంది. అన్ఇనస్టల్ల్లర్ ప్రోగ్రామ్లలో ఇది చాలా బెస్ట్... కీ కోసం ఈ-మెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకోవాలి...

ధన్యవాదాలు

Friday, May 16, 2008

కంప్యూటర్ పెర్పామెన్స్ పెంచటానికి...(Tune up your computer like a pro in Seconds)


కంప్యూటర్ పెర్పామెన్స్ పెంచటానికి Ashampoo® PowerUp XP Platinum 2 ని http://www2.ashampoo.com/webcache/html/1/product_2_0405__.htm నుండి డౌన్ లోడ్ చేసుకోండి. ఫ్రీ ప్రోడక్ట్ కీ కోసం ఈ-మెయిల్ ఐడి యివ్వండి. ఇది సిస్టమ్ మరియి డెస్క్ టాప్ ట్యూన్ చెయ్యటానికి బాగా వుపయోగపడుతుంది. దీనిలో లభ్యమయ్యే వివిధ ఆప్షన్స్ ద్యారా సిస్టమ్ స్టార్ట్ అప్ లో Temp Folder ను ఖాళీ చెస్తుంది, కుకీస్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్ ని డిలీట్ చేస్తుంది. ఇంకా ఎన్నో వుపయోగాలున్నాయి. ఒక్కసారి ట్రై చేయండి.

ధన్యవాదాలు

Thursday, May 15, 2008

పదవ తరగతి ఫలితాల వెబ్ సైట్లు

పదవ తరగతి ఫలితాలు ఈరోజు ఉదయం 11.15 ని. లకు విడుదల అవుతున్నయి...ఫలితాల కోసం క్రింది వెబ్ సైట్ల ను చూడండి:
schools9.com, nettlinxresults.net, manabadi.com, studentwala.com, myguruonline.net, pratibhaplus.com, greatgala.com, manabadi.co.in, results.webdunia.com, educationguide.co.in, brainparlour.com, sscresults.sol.net.in, groomingindia.com, examresults.net, results.sify.com, rediff.com, ourpathfinder.com

ధన్యవాదాలు

Wednesday, May 14, 2008

టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్షన్ సాప్త్ వేర్ (Text to Speech Conversion software)


Word, Excel, e-mail, PDF ఇంకా ఏదైనా ఫైల్స్ లోని టెక్స్ట్ ను చదవటానికి, టెక్స్ట్ ను MP3/Wav ఫైల్స్ లోకి మార్చటానికి Natural Reader సాప్ట్ వేర్ ని http://www.naturalreaders.com/ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.

ధన్యవాదాలు

Tuesday, May 13, 2008

ఎం.ఎస్.ఐ.టి ( MSIT) కోర్స్


IIIT, JNTU, AU, OU,SVU సంయుక్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఎం.ఎస్.ఐ.టి (MSIT)కోర్సు ను నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సు నోటిఫికేషన్, అడ్మిషన్, సిలబస్ మరియు యితర వివరాల కోసం http://msitprogram.net/ సైట్ ను చూడండి.

Monday, May 12, 2008

పీడీఎఫ్ క్రియేటర్

prdownloads.sourceforge.net/pdfcreator/PDFCreator-0_9_1_AFPLGhostscript.exe?download నుండి పీడీఎఫ్ క్రియేటర్ (PDF Creator)ను డౌన్ లోడ్ చేయండి. దీనిని ఇనస్టలేషన్ చేస్తే "PDFCreator" ప్రింటర్ గా "Printers and Faxes" గా add అవుతుంది. దీనిని వుపయోగించి Word, Excel, Powerpoint లనే కాక వివిధ అప్లికేషన్ సాప్ట్ వేర్ ల నుండి జెనెరేట్ అయ్యే రిపోర్ట్ లను కూడా PDF లోకి మార్చుకోవచ్చు. ఉదాహరణ కి Oracle, Access, Foxpro etc. ల నుండి జెనెరేట్ అయ్యే రిపోర్ట్ లను PDF లోకి మార్చుకోవచ్చు.

ఉదా: Word file ని PDF లోకి మార్చటానికి, ముందుగా PDF లోకి మార్చవలసిన ఫైల్ ని ఓపెన్ చేసి మెయిన్ మెనూ లో
File ---> Print మీద మౌస్ క్లిక్ చెయ్యాలి. ప్రింటర్ విండో ఓపెన్ అవుతుంది, దానిలో ప్రింటర్ నేమ్ దగ్గర "PDFCreator" అనే ప్రింటర్ ని సెలెక్ట్ చెయ్యాలి, "OK" మీద మౌస్ క్లిక్ చెయ్యాలి. ఫైల్ కి పేరు ఇచ్చి సేవ్ చెయ్యండి.

ధన్యవాదాలు

ఫ్రీ ఎస్.ఎమ్.ఎస్ (FREE SMS)


ఇండియా లో ఎక్కడికైనా ఎస్.ఎమ్.ఎస్ (SMS) వుచితంగా పంపాలను కొంటే మీరు మీ వివరాలను http://freesms8.com/SignUp.aspx ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. పాస్ వార్డ్ మీ మొబైల్ కి పంపబడుతుంది. దానిని తర్వాత మార్చుకోవచ్చు. మనం పంపే సందేశం (ఎస్.ఎమ్.ఎస్ ) తో పాటు చిన్న add కూడా పంపబడుతుంది. (FREE SMS)

ధన్యవాదాలు

Friday, May 9, 2008

ఆపిల్ క్విక్ టైమ్ ప్లేయర్


.Mov ఫార్మాట్ లో వుండే సినిమాలను చూడటానికి ఆపిల్ క్విక్ టైమ్ ప్లేయర్ (Apple Quicktime )ని http://www.apple.com/quicktime/download/ నుండి డౌన్ లోడ్ చేసుకోండి. ఇది ఫ్రీవేర్.

ధన్యవాదాలు

DivX మీడియా ప్లేయర్

divX ఫార్మాట్ లో వుండే వీడియో లను ప్లే చేయటానికి DivX మీడియా ప్లేయర్ ని http://www.divx.com/divx/windows/?lang=en నుండి డౌన్ లోడ్ చేసుకోండి.

Thursday, May 8, 2008

ఒరా-01034 ఒరాకిల్ నాట్ ఎవైలబుల్

విండోస్ ఎక్స్పీ లో ఒరాకిల్ 8i ఇనస్టలేషన్ చేశారా? ఒరాకిల్ కి కనెక్ట్ అవుతుంటే ఒరా-01034 ఒరాకిల్ నాట్ ఎవైలబుల్ ఎర్రర్ వస్తుందా?
దానికి కారణాలు 1.ఒరాకిల్ మొదలు అయి వుండక పోవచ్చు 2.సిస్టమ్ గ్లోబల్ ఏరియా (SGA) లో ప్రాబ్లం వుండవచ్చు మరియు OS ప్రాబ్లం కూడా అయి వుండవచ్చు.


ఒరా-01034 ఒరాకిల్ నాట్ ఎవైలబుల్ ఎర్రర్ సరి చేయటానికి ఈ క్రింద విధంగా చెయ్యండి:

Start ----> Run ----> svrmgrl తర్వాత ’ఒకే’ క్లిక్ చేయండి

DOS మోడ్ లో SVRMGR ప్రాంప్ట్ వస్తుంది, క్రింద చెప్పిన కమాండ్స్ ఎంటర్ చెయ్యాలి
SVRMGR> connect internal
SVRMGR> shutdown abort;
SVRMGR> startup

ఇప్పుడు ఒరాకిల్ కనెక్ట్ అవుతుంది

ధన్యవాదాలు

Tuesday, May 6, 2008

సర్కారిటెల్ డాట్ కామ్ (కామన్ మాన్ friendly స్పెసిఫిక్ పోర్టల్)


http://sarkaritel.com/ - కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల, మంత్రిత్వ శాఖల, వివిధ డిపార్టుమెంటుల, ప్రభుత్వరంగ సంస్ధల, విశ్వవిద్యాలయాల ఇంకా మరెన్నో ప్రభుత్వ సంస్ధల... చిరునామా, దూరవాణి, ఫాక్స్, వెబ్ సైట్ వివరాలు పొందుపరచబడిన వుపయోగకరమైన వెబ్ సైట్.

ధన్యవాదాలు

Monday, May 5, 2008

ఇంటర్నెట్ షేరింగ్


మీ ఆఫీసులో లోకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) వుందా? ఒకే కంప్యూటర్ లో ఇంటర్నెట్ కనెక్షన్ వుందా ? నెట్ వర్క్ లోని మిగతా కంప్యూటర్ల లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ కావాలా? అయితే ccproxy ని http://www.youngzsoft.net/ccproxy/client.htm నుండి డౌన్ లోడ్ చేయండి. ఇదే సైట్ లో లాన్ (LAN)సెట్టింగ్స్ గురించి కూడా వివరించారు. ఇది మేనేజబుల్ proxy చాలా చక్కగా పని చేస్తుంది.

లాన్ సెట్టింగ్స్ క్లుప్తంగా:

౧. ముందుగా ccproxy ని ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ లో ఇనస్టాల్ చెయ్యాలి.
౨. లాన్ నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ లో అయితే ఇంటర్నెట్ యాక్సెస్ కావాలో ఆ కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ తెరచి మెయిన్ మెనూ లోని Tools -> Internet Options -> Connections -> Lan Settings లో ముందుగా Automatically detect settings దగ్గర టిక్ (Select) చెయ్యాలి. తరువాత Use a proxy server for your LAN ను టిక్ చేసి Address దగ్గర ఐపి అడ్రస్ (ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ IP Address)ఎంటర్ చెయ్యాలి, Port దగ్గర 808 ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు ’ఒకే’...’ఒకే’ ...చెయ్యాలి.

ఇంటర్నెట్ యాక్సెస్ చెయ్యటానికి లాన్ నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ రెడీ...

ధన్యవాదాలు...

Thursday, May 1, 2008

టోడ్ ఫర్ ఒరాకిల్ ( డాటా ఇంపోర్టింగ్ టూల్)



మీ table డాటా Dbase, Text, Excel, Ms-Access and Ms Windows Clipboard లో వుందా, దానిని ఒరాకిల్ (Oracle) లోకి ఇంపోర్ట్ చెయ్యాలను కొంటున్నారా? అయితే దాని కోసం ఒక చిన్న టూల్ వుంది అదే టోడ్ (TOAD)... ఇది ఫ్రీవేర్ వుచితంగా http://www.toadsoft.com/toad_oracle.htm నుండి download చేసుకోవచ్చు. డాటా ఇంపోర్ట్ చేసే విధానాన్ని వీడియో ట్యుటోరియల్ (http://toadsoft.com/demo_vids.html) ద్వారా చాలా చక్కగా వివరించారు.

అయితే యింక ఆలస్యం దేనికి TOAD DOWNLOAD చేయండి...డాటా ఇంపోర్ట్ చేయండి ఒరాకిల్ లోకి...

ధన్యవాదాలు,

మీ శ్రీని