ఒక్కొక్కసారి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ ఓపెన్ చేసినప్పుడు Date and time Inaccurate అని సమస్య వచ్చి Adjust date చెయ్యమంటుంది. Adjust date పై క్లిక్ చేసి డేట్ మరియు టైమ్ సరి చేసినా కూడా అలానే ఎర్రర్ చూపిస్తూ అప్లికేషన్ ఓపెన్ అవదు.
ఇలాంటప్పుడు మన చెయ్యవలసిందల్లా PlayStore కి వెళ్ళి Whatsapp ని అప్‍డేట్ చేసుకోవటమే చాలా సింపుల్ కదా! ట్రై చెయ్యండి.
ధన్యవాదాలు