
డాటాబేస్ అంటే ఏమిటి? డాటాబేస్ ఆర్కిటెక్చర్, మోడల్స్, ఇంటిగ్రేషన్, DBA రోల్ , సెక్యూరిటీ, డిజాస్టర్ రికవరీ ఇలా డాటాబేస్ కి సంబంధించిన ఆర్టికల్స్ కోసం Database Guides సైట్ ని సందర్శించండి. ఇక్కడ SQL, ODBC, JDBC ల గురించి చక్కగా వివరించారు. డాటాబేస్ కి సంబంధించి ఇది ఒక మంచి సైట్ అని చెప్పవచ్చు.
ధన్యవాదాలు