ప్రొఫెషనల్ ఫోటో ఎడిటింగ్ సాప్ట్ వేర్ అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది PhotoShop. Photoshop లాగా మరియు దాని కన్నా ఎక్కువ ఫీచర్లు కలిగిన ఉచిత సాప్ట్ వేర్ల వివరాలు క్రింద యిస్తున్నాను.
1. GIMP
2. Krita
3. Paint.Net
4. ChocoFlop
5. Cinepaint
6. Pixia
7. Pixen
8. Picnik
9. Splashup
10. Adobe Photoshop Express
ధన్యవాదాలు