pointy haired dilbert బ్లాగు లో మైక్రోసాప్ట్ Excel కి సంబంధించిన టిప్స్, చార్టులు తయారు చేసుకొనే విధానం ... యింకా ఎక్సెల్ ఫార్ములాలను ఉదాహరణ సహితంగా చాలా చక్కగా వివరించారు... మనకు ఉపయోగపడే కొన్ని వుచిత డౌన్లోడ్స్ కూడా వున్నాయి. ఎక్సెల్ క్రొత్తగా నేర్చుకొనే వారికి... ఆల్రెడీ ఉపయోగిస్తున్న వారికి ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సందేహాలు తీర్చుకోవటానికి ఫోరమ్ కూడా వుంది.

ధన్యవాదాలు