Wednesday, August 5, 2009

MojoPac - USB డ్రైవ్ ల కోసం వర్చువల్ ఆపరేటింగ్ సిస్టం


మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా సిస్టం కి మన USB డ్రైవ్ కనెక్ట్ చేసి ప్రత్యేక పోర్టబుల్ కంప్యూటింగ్ ఎన్విరాన్ మెంట్ కావాలనుకొంటే కనుక USB డ్రైవ్ లో MojoPac ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇది ఉచిత సాప్ట్ వేర్. MojoPac ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ సమయంలో USB డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకొని దానిలో ఇనస్టలేషన్ చేసుకోవాలి. MojoPac ఇనస్టలేషన్ చెయ్యబడిన USB డ్రైవ్ విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టం కలిగిన సిస్టం కి మాత్రమే కనెక్ట్ చేసినప్పుడు సెట్టింగ్స్ పూర్తి అయిన తర్వాత సెపరేట్ విండోస్ డెస్క్ టాప్ ఐకాన్ల సహితంగా వస్తుంది. MojoPac ఫైర్ ఫాక్స్, ఎమ్ ఎస్ ఆఫీస్ మొదలగు వాటిని సపోర్ట్ చేస్తుంది.

Features:
- Supports the majority of popular applications and games.
- Works on any USB storage device including flash drives, external hard drives, and iPods.

మరింత సమాచారం కోసం MojoPac సైట్ చూడండి.

డౌన్లోడ్: MojoPac


ధన్యవాదాలు