FolderSize అనే పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించి హార్డ్ డిస్క్ లో వున్న ఫోల్డర్ల సైజ్ మరియు అవి ఆక్రమించిన స్పేస్ తెలుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న డ్రైవ్ ని వేగంగా ఎనలైజ్ చేసి ఫోల్డర్ వారీగా ఫలితాన్ని గ్రాఫికల్ రూపంలో చూపిస్తుంది. దీంతో హార్డ్ డిస్క్ లో ఏ ఫోల్డర్ ఎక్కవ ప్రదేశాన్ని ఆక్రమించిందో తెలుసుకోవచ్చు.
ఈ అప్లికేషన్ Windows Presentation Foundation (WPF) ఆధారంగా రూపొందించబడినది. మరింత సమాచారం మరియు అప్లికేషన్ డౌన్లోడ్ కొరకు FolderSize సైట్ ని చూడండి.
ధన్యవాదాలు