Friday, January 15, 2010

Comodo Time Machine - విండోస్ సిస్టం రిస్టోర్ కి ప్రత్యామ్నాయం

సిస్టం కి వైరస్ ఎటాక్ జరిగినప్పుడు లేదా టెస్టింగ్ సాప్ట్ వేర్లు ఇనస్టలేషన్ చేసినప్పుడు లేదా తెలియకుండా జరిగిన పొరపాటువలన సిస్టం కి డామేజ్ జరిగి మన కంప్యూటర్ సరిగా పనిచెయ్యనపుడు సాధారణంగా మనం విండోస్ సిస్టం టూల్స్ లో వచ్చే Sysytem Restore ని ఉపయోగించి అది సరిగ్గా పనిచేసిన రోజుకి తిరిగి తీసుకొని వెళ్ళవచ్చు. Sysytem Restore తో ఒక్కొక్కసారి సిస్టం రీస్టోర్ కాదు దీనిని మనం గమనించేవుంటాం. ప్రముఖ COMODO వారు విండోస్ సిస్టం రీస్టోర్ కి ప్రత్యామ్నాయంగా COMODO Time Machine CTM) అనే శక్తివంతమైన సిస్టం రోల్ బ్యాక్ యుటిలిటీని రూపొందించారు. CTM రిజిస్ట్రీ, ముఖ్యమైన ఆపరేటింగ్ సిస్టం ఫైళ్ళు, యూజర్ క్రియేటెడ్ డాక్యుమెంట్లు ఇలా సిస్టం మొత్తం రికార్డ్ యొక్క 'snapshots' తీసుకొంటుంది. 'snapshots' ని కావలసినప్పుడు తీసుకొనేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. వైరస్ లు ఎటాక్ చేసినప్పుడు లేదా క్రాష్ అయినప్పుడు ఈ స్నాప్ షాట్స్ ని ఉపయోగించి తిరిగి సిస్టం సరిగా పనిచేసేలా చెయ్యవచ్చు.



COMODO Time Machine ఫీచర్లు:

- Easy to use - even beginners can quickly create system snapshots with a few mouse clicks
- Provides instant and comprehensive system recovery after virus or spyware infections
- Instantly reclaim your machine after devastating system crashes
- Rollback the changes to ALL your documents - not just changes to system files and the registry
- Boot-up console allows you to rollback even when your system will not boot to Windows
- Test new software and network configurations in the knowledge that you can quickly switch back if problems develop
- Completely remove unwanted software installations without the need to uninstall or clean the registry
- Flexible restore options allow you to mount and browse snapshots to recover individual files or folders
- Right click on any file or folder to synchronize it with a snapshot version
- Schedule regular system snapshots to ensure highly relevant restore points
- Network administrators have another way to quickly fix user or software problems
- Libraries, Internet cafes and other publicly shared networks can schedule a total system restore at the end of each session

COMODO Time Machine ఉపయోగించేవిధానం:



మరింత సమాచారం కోసం COMODO Time Machine సైట్ ని చూడండి.

డౌన్లోడ్: COMODO Time Machine

ధన్యవాదాలు