GNU Typist లేదా Gtypist అనే యూనివర్సల్ టైపింగ్ ట్యూటర్ ని ఉపయోగించి మన టైపింగ్ వేగాన్ని మెరుగుపర్చుకోవచ్చు మరియు యాక్యురసీని పెంచుకోవచ్చు. Gtypist లో వున్న ఎక్సర్ సైజ్ లను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చెయ్యటం ద్వారా టైపింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన అవసరానికి అణుగుణంగా ట్యుటోరియల్ ని మార్చుకోవచ్చు.
మరింత సమాచారం కోసం GNU Typist సైట్ ని సందర్శించండి.
డౌన్లోడ్: GNU Typist
ధన్యవాదాలు