తరచూ పలానా వెబ్ సైట్ హ్యాక్ చెయ్యబడిందని వింటూ ఉంటాం... సెక్యూరిటీ తక్కువగా ఉన్న వెబ్ సైట్లను హ్యాకర్లు సులభంగా చేస్తూ ఉంటారు... అలా హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటానికి గూగుల్ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది అదే Help for hacked sites . అది హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటం లో సహాయపడగలదు.
వెబ్ సైట్ ని రికవర్ చేసుకోవటానికి సైట్ ఓనర్ల కోసం వ్యాసాలు మరియు విడియోలను గూగుల్ రూపొందించింది, మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
హ్యాక్ అయిన తర్వాత రికవర్ చేసుకోవటానికే కాకుండా అసలు హ్యాక్ కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా గూగుల్ తెలియ చేస్తుంది. ధన్యవాదాలు