Monday, September 12, 2011

Wondershare PDF to Word - పీడీఎఫ్ ఫైళ్ళను వర్డ్ లోకి మార్చటానికి!!

పీడీఎఫ్ డాక్యుమెంట్లను వర్డ్ లోకి మార్చటానికి  Wondershare PDF to Word అనే ఉచిత కన్వర్టర్ ఉపయోగపడుతుంది. ఇది పీడీఎఫ్ ఫైల్ లోని ఫార్మాట్ లేదా లేఅవుట్ లో ఎటువంటి మార్పులు లేకుండా యదాతధంగా వర్డ్ లోకి మారుస్తుంది. అంతేకాకుండా గరిష్టంగా 200 వరకు పీడీఎఫ్ ఫైళ్ళను ఒకేసారి వర్డ్ లోకి కన్వర్ట్ చెయ్యవచ్చు మరియు ఎన్‍క్రిఫ్ట్ చెయ్యబడిన పీడీఎఫ్ ఫైళ్ళను కూడా మార్చవచ్చు. మైక్రోసాప్ట్  వర్డ్ 2003/2007/2010 లోకి ఎక్స్‍పోర్ట్ చెయ్యటాన్ని సపోర్ట్ చేస్తుంది. 



పీడీఎఫ్ డాక్యుమెంట్ మొత్తం కాకుండా కావలసిన పేజీలను కూడా వర్డ్ లోకి మార్చుకోవచ్చు.

డౌన్లోడ్:  Wondershare PDF to Word  

ధన్యవాదాలు

Friday, September 9, 2011

Google Mobile Sites - మీ బిజినెస్ అవసరాల కోసం మొబైల్ సైట్ తయారుచేసుకోండి!!!

ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేకున్నా మొబైల్ వెబ్ సైట్లను సులువుగా తయారు చేసుకోవటానికి గూగుల్ లాంచ్ చేసిన క్రొత్త టూల్ Google Mobile Sites.  అదీ పూర్తిగా ఉచితంగా.




ఫీచర్లు:
  • A user-friendly web service.
  • Lets you instantly create mobile websites.
  • Offers various templates to cater to various business type.
  • Offers different color schemes.
  • Lets you modify website anytime.
మరింత సమాచారం కోసం గూగుల్ సైట్స్ చూడండి.



వెబ్ సైట్:  Google Mobile Sites

ధన్యవాదాలు


Simple IP Config - నెట్ వర్క్ సెట్టింగ్స్ మార్చటం ఇక చాలా సులువు!

Simple IP Config అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి ఎవరైనా చాలా ఈజీ గా నెట్ వర్క్ సెట్టింగ్స్ ఐన IP Address, Subnet Mask, Gateway, and DNS Server లను మార్చవచ్చు. 


Simple IP Config ని రన్ చేసినప్పుడు అడాప్టర్ల లిస్ట్ చూపిస్తుంది, కావలసిన దానిని ఎంచుకొని దానికి సంబంధించిన IP Settings, DNS Settings మార్చటం అవసరమైతే ఫైర్ వాల్ డిసేబుల్ చెయ్యటం మరియు DHCP ఎనేబుల్ చెయ్యవచ్చు.

డౌన్లోడ్: Simple IP Config

ధన్యవాదాలు

Thursday, September 8, 2011

Google Takeout - గూగుల్ అకౌంట్లలో ఉన్న మన డాటా ని డౌన్లోడ్ చేసుకోవటానికి!!!

గూగుల్ ప్రొడక్ట్స్ లో ఉన్న మన డాటా ని  డౌన్లోడ్ చేసుకోవటానికి Google Takeout అనే క్రొత్త వెబ్ సర్వీస్ ని గూగుల్ ప్రారంభించింది. ఫ్రొఫైల్ సమాచారం తో పాటు కాంటాక్ట్స్, బజ్ మరియు పికాసాల నుండి డాటా ని ZIP ఫైల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైన చెప్పినవి కాకుండా ఇతర ప్రొడక్ట్స్ ని కూడా త్వరలోనే గూగుల్ యాడ్ చెయ్యనుంది. 


వెబ్ సైట్: Google Takeout

ధన్యవాదాలు

Wednesday, September 7, 2011

Ringtone Maker - ఉచితంగా రింగ్ టోన్లు తయారుచేసుకోవటానికి!!

ఒక పాట నుండి మనకు నచ్చిన భాగాన్ని కట్ చేసుకొని రింగ్ టోన్ గా మార్చుకోవటానికి Ringtone Maker అనే ఉచిత ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఇది MP3 ఫైళ్ళను రింగ్ టోన్స్ గా మారుస్తుంది, అదీ కేవలం మూడే మూడు సులభమైన స్టెప్పుల్లో ... ముందుగా Ringtone Maker ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి తర్వాత ఈ క్రింది విధంగా చెయ్యండి.

Step 1: Pick a Song
Make Your Own Ringtone - Step 1

Just click button Choose a Song from My Computer.

Step 2: Cut Out the Best Part
Make Your Own Ringtone - Step 2

In this step, you'll select the best part of the song for your ringtone. Just drag the sliders to set the start and end point of the selection.

You can pre-listen the ringtone using the player buttons. You can also add some fade-in and fade-out effects to your ringtone.

Step 3: Get the Ringtone!
Make Your Own Ringtone - Step 3

Just click button Save Ringtone to My Computer. Then you can choose a location to save your ringtone file. 

When the ringtone file is saved, you can locate it by clicking button Locate in Windows Explorer, or start to create a new ringtone by clicking button Make a New Ringtone.

డౌన్లోడ్: Free Ringtone Maker

ధన్యవాదాలు 

Monday, September 5, 2011

Open Freely - వందకు పైగా వివిధ ఫార్మేట్లలో ఉన్న ఫైళ్ళను ఓపెన్ చెయ్యటానికి!!!

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



ఏదైనా ఫైల్ ని మన పీసీ లో ఓపెన్ చేసి చూడటానికి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మన పీసీ ముందుగానే ఇనస్టలేషన్ చెయ్యబడి ఉండాలి. అలా కాకుండా Open Freely అనే యూనివర్సల్ ఫైల్ ఓపెనర్ ని ఉపయోగించి వందకు పైగా వివిధ ఫైల్ టైప్ లను ఓపెన్ చేసి చూడవచ్చు మరియు ప్రింట్ కూడా చేసుకోవచ్చు. అదే  మైక్రోసాప్ట్ ఆఫీస్ ఫైల్స్ అయితే కనుక ఎడిట్ కూడా చేసుకొనే సదుపాయం కలదు. 


Open Freely తో డాక్యుమెంట్స్, ఆడియో/వీడియో, ఇమేజెస్, కంప్రెషన్ మొదలగు వాటికి సంబంధిన వివిధ ఫైల్ ఫార్మేట్లను ఓపెన్ చెయ్యవచ్చు, పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ చూడండి. 

ఇటువంటివే ఇతర సాప్ట్ వేర్లు : Universal Viewer, Free OPener 

డౌన్లోడ్:  Open Freely

ధన్యవాదాలు

Friday, September 2, 2011

Mikogo - వెబ్ కాన్ఫరెన్సింగ్, ఆన్‍లైన్ మీటింగ్ మరియు రిమోట్ సపోర్ట్ కోసం డెస్క్‍టాప్ షేరింగ్ టూల్!!

రిమోట్ లో ఉన్న మిత్రుల కంప్యూటర్ సమస్యలను పరిష్కరించాలా? ఆన్ లైన్ లో కాన్ఫరెన్స్ లు లేదా మీటింగ్స్ నిర్వహించాలా? అయితే  Mikogo అనే ఉచిత డెస్క్ టాప్ షేరింగ్ టూల్ మీకు ఉపయోగపడుతుంది. ఈ ఉచిత డెస్క్ టాప్ టూల్ ని ఉపయోగించి మన డెస్క్ టాప్ ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది తో షేర్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వెబ్ కాన్పరెన్స్ లు లేదా మీటింగ్స్ నిర్వహించవచ్చు మరియు రిమోట్ లో ఉన్న పీసీ కీబోర్డ్ మరియు మౌస్ కంట్రోల్ లోకి తీసుకొని అవతలి వారి పీసీ సమస్యలను పరిష్కరించవచ్చు. 


Mikogo ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ’Start Session' పై క్లిక్ చేస్తే Session ID   జెనెరేట్ అవుతుంది, దానిని కావలసిన వారితో పంచుకోవాలి. అవతలి వారు Mikogo సైట్ కి వెళ్ళి ’Join Session' పై క్లిక్ చేసి Session ID  ని ఎంటర్ చెయ్యాలి, అంతే....

మరింత సమాచారం కోసం Mikogo సైట్ చూడండి.

డౌన్లోడ్: Mikogo

ధన్యవాదాలు