విండోస్ కి ఆల్టర్ నేటివ్ లైనక్స్, ఎమ్ ఎస్ ఆఫీస్ కి ఓపెన్ ఆఫీస్, ఫోటో షాప్ కి జింప్, ఆటోక్యాడ్ కి క్యూక్యాడ్... యిలా వేల రూపాయలు పెట్టికొనే కమర్షియల్ సాప్ట్ వేర్ల కు ప్రత్యామ్నాయంగా అవే ఫీచర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఫీచర్లు కలిగిన ఉచిత ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్లు చాలా వున్నాయి... వాటి సమారం కోసం http://www.osalt.com/ ని చూడండి. ఈ సైట్ లో కొన్ని ప్రముఖ కమర్షియల్ సాప్ట్ వేర్లు వాటి కి తగిన ప్రత్యామ్నాయ ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్లు వాటికి సంబంధించిన వెబ్ సైట్ వివరాలు పొందుపర్చారు.
ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ల కోసం వెదికే వారికి ఈ సైట్ ఉపయోగపడుతుంది.
ధన్యవాదాలు