Thursday, September 17, 2009

ప్రొఫెషనల్స్ కోసం ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్లు

వేల రూపాయలు పెట్టి కొనే కమర్షియల్ సాప్ట్ వేర్ల కు ప్రత్యామ్నాయంగా అవే ఫీచర్లు లేదా ఒక్కొక్కసారి అంతకన్నా బెటర్ ఫీచర్లు కలిగిన ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్లు ఎన్నో అందుబాటులో వున్నాయి. కమర్షియల్ సాప్ట్ వేర్ల ప్రత్యామ్నాయ ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ల కోసం http://www.osalt.com/ సైట్ ని చూడవచ్చు.

అయితే ప్రొఫెషనల్స్ కి ఉపయోగపడే కొన్ని ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ల గురించి ఇప్పుడూ చూద్దాం...

మెడికల్ ఫ్రొఫెషన్:

౧. OpenEMR - OpenEMR is a free medical practice management, electronic medical records, prescription writing, and medical billing application. పేషెంట్ల మెడికల్/హెల్త్ హిస్టరీ మేనేజ్ చెయ్యటానికి, బిల్లింగ్/ పేమెంట్ వివరాలు తెలుసుకో్వటానికి, Medicines ఇన్వెంటరీ స్టేటస్ మొదలగు వాటికి ఈ సాప్ట్ వేర్ ఉపయోగపడూతుంది. Hospitals/ Medical Practitioners కి OpenEMR ఉపయోగపడవచ్చు. మరిన్ని వివరాలకు OpenEMR సైట్ చూడండి. ఈ అప్లికేషన్ కి సంబంధించిన డెమోలను కూడా OpenEMR సైట్ లో చూడవచ్చు.

౨. Amide's a Medical Imaging Data Examiner (AMIDE) : AMIDE ఒక మెడికల్ ఇమేజింగ్ టూల్..X-ray, MRI మరియు CAT స్కానింగ్ ల నుండి క్రియేట్ చెయ్యబడిన రేడియాలజీ ఇమేజ్ లను హ్యాండిల్ చెయ్యటానికి ఇది ఉపయోగపడుతుంది.

౩. Express Scribe: Express Scribe is free professional audio player software to assist the transcription of audio recordings. మెడికల్ Transcriptionists కి ఉపయోగపడే సాప్ట్ వేర్ ఇది. అలాంటిదే మరొక సాప్ట్ వేర్ Transcriber .


మీడియా :
౧. Traverso: మల్టీట్రాక్ ఆడియో రికార్డింగ్ మరియు ఎడిటింగ్ అప్లికేషన్. Traverso ప్రముఖ కమర్షియల్ అప్ల్లికేషన్స్ Sony Acid Pro మరియు Adobe Audition కి ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్. ఇటువంటిదే మరొకటి అందరికీ తెలిసిన ఓపెన్ సోర్స్ ఆడియో ఎడిటర్ Audacity.

౨. Avidemux : AVI ఫైళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రముఖ వీడియో ఎడిటింగ్ సాప్ట్ వేర్. మరొక సాప్ట్ వేర్ VirtualDub - video capture/processing utility.

౩. DVD Styler : DVDStyler is a cross-platform free DVD authoring application for the creation of professional-looking DVDs. It allows not only burning of video files on DVD that can be played practically on any standalone DVD player, but also creation of individually designed DVD menus. It is Open Source Software and is completely free.

౪. InfraRecorder : InfraRecorder is a free CD/DVD burning solution for Microsoft Windows. It offers a wide range of powerful features; all through an easy to use application interface and Windows Explorer integration.

విద్యాలయాల కోసం ఓపెన్ సోర్స్:
౧. Open admin for schools: ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ సాప్ట్ వేర్. స్టూడెంట్స్ ఫెర్ఫార్మెన్స్ మోనిటర్ చెయ్యటానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ మరియు ఫ్యామిలీ సమాచారం, అటెండెన్స్, రిపోర్ట్ కార్డ్ సిస్టం, ఫీ సిస్టం, పేరెంట్/ స్టూడెంట్ వ్యూయింగ్ మొదలగునవి వున్నాయి.

౨. Moodle : Moodle is a Course Management System (CMS), also known as a Learning Management System (LMS) or a Virtual Learning Environment (VLE). It is a Free web application that educators can use to create effective online learning sites.

౩. Evergreen : లైబ్రరీల కోసం ఉపయోగపడే లైబ్రరీ మెనేజ్మెంట్ సిస్టం. Evergreen- the highly-scalable software for libraries that helps library patrons find library materials, and helps libraries manage, catalog, and circulate those materials, no matter how large or complex the libraries. ఇటువంటిదే మరొక సాప్ట్ వేర్ NewGenLib.

IT ఫ్రొఫెషనల్స్ కోసం:
౧. Eclipse is an open source IDE that can be used for creating applications in languages such as Java, C, C++ and PHP. Netbeans - another Java IDE. #develop (short for SharpDevelop) is a free IDE for C#, VB.NET and Boo projects. ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ టెస్టింగ్ టూల్స్ కోసం http://www.opensourcetesting.org/ సైట్ చూడండి. ArgoUML Universal Modelling Language (UML) modelling tool.

సైంటిస్ట్ ల కోసం:

౧. స్టాటిస్టికల్ డాటా ఎనాలిసిస్ కోసం R-project ఉపయోగపడుతుంది, ఇటువంటిదే మరొక సాప్ట్ వేర్ PSPP


ఇంజనీర్ల కోసం

౧. TinyCAD is a program for drawing circuit diagrams commonly known as schematic drawings. It supports standard and custom symbol libraries. It supports PCB layout programs with several netlist formats and can also produce SPICE simulation netlists. Static Free Soft - Electric VLSI design system.

౨. OpenProj: ఇది ప్ర్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, మైక్రోసాప్ట్ ప్ర్రాజెక్ట్ కి ఇది ప్రత్యామ్నాయం. dotProject మరొక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్లికేషన్.

డిజైన్ ప్రొఫెషనల్స్ కోసం
౧. FreeCAD is a basic 3D CAD with advanced Motion Simulation capabilities. It is suitable for anyone interested in learning 3D CAD and Motion Simulation for free before using more sophisticated packages.

౨. Sweet Home 3D - ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఉపయోగపడే అప్లికేషన్.

Small & Medium Business వారి కోసం

౧. OpenERP: స్మాల్ & మీడీయమ్ బిజినెస్ కి ఉపయోగపడే Enterprise Resource Planning (ERP) ప్యాకేజ్. దీనిలో లాజిస్టిక్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ ఇలా వివిధ మాడ్యూల్స్ ఉన్నాయి.

౨. PhreeBooks (అకౌంటింగ్ సాప్ట్ వేర్) accounting was developed as an open source ERP (Enterprise Resource Planning) web-based application written for the small business community. PhreeBooks goal is to provide a low cost solution for small business concerns. ఇతర అకౌంటింగ్ సాప్ట్ వేర్లు - GnuCash, LedgerSMB, osFinancials, TurboCash.

౩. vtiger కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ ప్యాకేజ్ (CRM) ... Sugar CRM మరొక CRM ప్యాజేజ్

పైన చెప్పిన విషయాలు ప్రముఖ సాంకేతిక పత్రిక నుండి సేకరించబడినవి.

ధన్యవాదాలు