JStock - స్టాక్ మార్కెట్ తాజా స్థితిగతులు తెలుసుకోవటానికి ఉపయోగపడే ఉచిత స్టాక్ మార్కెట్ సాప్ట్ వేర్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారికి సరైన నిర్ణయాలు తీసుకోవటం లో ఈ సాప్ట్ వేర్ సహాయపడగలదు. JStock ఉపయోగించి ప్రపంచం లోని వివిధ దేశాల స్టాక్ మార్కెట్ వివరాలు తెలుసుకోవచ్చు.
JStock ఫీచర్లు:
1. Supports 23 Worls Stock Markets.
2. Helps to manage portfolio, by calculating current net worth, recording buy and sell record.
3. Manges cash deposit and keeps track dividend payout.
4. Stock alert either through free SMS or e-mail or system tray message.
5. Maintenance of stock history information.
6. Keeps track of cash flow.
7. Exchange latest stock market tips with other investors.
JStock ఫైల్ డౌన్లోడ్ సైజ్ 16 MB, ఇనస్టలేషన్ చేసిన తర్వాత మెయిన్ మెనూ లోని Country లో India సెలెక్ట్ చేసుకొని, Edit లో Add Stocks లో Type of Stock సెలెక్ట్ చేసుకొంటే Real-Time Info లో స్టాక్ మార్కెట్ తాజా స్థితిగతులను చూడవచ్చు. JStock ని ఎలా ఉపయోగించాలో మెయిన్ మెనూ లోని Help లో చక్కగా వివరించారు.
డౌన్లోడ్ : JStock
ధన్యవాదాలు