Monday, July 25, 2011

Zip2Fix - పాడైన Zip Archives నుండి ఫైళ్ళను extract చెయ్యటానికి!!!

ఉపయోగకరమైన ఎన్నో ఉచిత పోర్టబుల్ అప్లికేషన్లను అందిస్తున్న LeeLu Soft అందిస్తున్న మరో ఉచిత పోర్టబుల్ అప్లికేషనే Zip2Fix , ఇది పాడైన Zip Archives నుండి undamaged ఫైళ్ళను extract చెయ్యటానికి ఉపయోగపడుతుంది. 


Zip2Fix is a free portable tool to extract the undamaged files from a ZIP file when some of the files inside the archive are damaged.
The good files will be extracted into a new ZIP file.
Works with ZIP and SFX Zip files.
Simple to use and fast processing.

డౌన్లోడ్: Zip2Fix 

ధన్యవాదాలు

Friday, July 22, 2011

మీరు ఆధార్ కార్డ్ తీసుకున్నారా?

ఆధార్ అదేనండీ యూనిక్ ఐడీ కార్డ్ ...అది లేకపోతే వంట గ్యాస్, రేషన్ మరియు ప్రభుత్వం అందించే ఇతర రాయితీలు తీసుకోలేము. ఆధార్ నమోదు ప్రక్రియ మొదటి విడతగా అదిలాబాద్,అనంతపూర్, చిత్తూర్,తూర్పు గోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి మరియు శ్రీకాకుళం జిల్లాలలో ప్రారంభించారు.  సామాన్యులు ఆధార్ కార్డ్ నమోదుచేసుకుంటున్నా / తీసుకుంటున్నా మధ్యతరగతి వారినుండి మాత్రం స్పందన అంతంత మాత్రమే. ఆధారు కార్డ్ ఎన్‌రోల్ చేసుకోవటానికి సమీప నమోదు కేంద్రాన్ని సంప్రదించి ఎన్‌రోల్‌మెంట్ ఫార్మ్ నింపి అడ్రస్ ఫ్రూఫ్, ఫోటో ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఫ్రూఫ్ జతచేసి మనకు కేటాయించిన తారీఖున వెళితే కుటుంబ సభ్యుల అందరి ఫోటో, ఐరిస్,మరియు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఆధార్ కార్డ్ పోస్ట్ లో మనకు పంపిస్తారు. కొన్ని నమోదు కేంద్రాలలో డైరెక్ట్ గా ఫారం మరియు జతచెయ్యవలసిన పత్రాలతో వెళితే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యవచ్చు.       


ఇక ఆన్‌లైన్ లోకూడా ఎన్‌రోల్ చేసుకునే సదుపాయం కూడా కలదు దానికై ఇక్కడ క్లిక్ చెయ్యండి. సైట్ కి వెళ్ళిన తర్వాత రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి Get Deatils పై క్లిక్ చేసి మన వివరాలు ఎంటర్ చెయ్యాలి. రేషన్ కార్డ్ లేని వారు New Family Registration పై క్లిక్ చేసి తర్వాత Get Details పై క్లిక్ చెయ్యాలి.



ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫార్మ్ పీడీఎఫ్ ఫైల్ ని ఇదే సైట్ నుండి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ నమోదు కేంద్రాలు మరియు యితర సమాచారం కోసం సివిల్ సఫ్లై వారి సైట్ ఇక్కడ చూడండి.

Important Sites: AP AdhaarAP Civil Supplies ,  UIDAI


ధన్యవాదాలు

Thursday, July 21, 2011

Google Books Downloader - గూగుల్ బుక్స్ నుండి బుక్స్ డౌన్లోడ్ చేసుకోవటానికి!!!


గూగుల్ బుక్స్ నుండి బుక్స్ ని పీడీఎఫ్ లేదా ఇమేజ్ ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకోవటానికి Google Books Downloader అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీనిని Google Books Downloader సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని పీసీ లో ఇనస్టలేషన్ చేసుకోవాలి.

ముందుగా Google Books Downloader అప్లికేషన్ ని ఓపెన్ చెయ్యాలి, తర్వాత గూగుల్ బుక్స్ కి వెళ్ళి కావలసిన బుక్ ని ఎంచుకొని దాని URL ని కాపీ చేసుకోవాలి.  Google Books Downloader లో Google Book URL దగ్గర కాపీ చేసిన URL పేస్ట్ చెయ్యాలి. తర్వాత Output Format దగ్గర PDF లేదా JPEG సెలెక్ట్ చేసుకొని Output path ఇచ్చిన తర్వాత Start బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే బుక్ డౌన్లోడ్ అవుతుంది.



వెబ్ సైట్: Google Books Downloader
డౌన్లోడ్:  Google Books Downloader

ధన్యవాదాలు

Wednesday, July 20, 2011

Ustream - ఆన్ లైన్ లో ఏదైనా వేడుకని లైవ్ బ్రాడ్ కాస్టింగ్ చెయ్యటానికి!!!

మన ఇంట్లో/ కాలేజీ లో లేదా ఏ యితర వేడుకనైనా బంధుమిత్రులతో అంతర్జాలం లో లైవ్ పంచుకోవటానికి Ustream అనే ఆన్ లైన్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. పీసీ లో ఎటువంటి ఇనస్టలేషన్ అవసరం లేకుండా సైట్ లో కేవలం ఎకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. కావలసిందల్లా పీసీ/మొబైల్, నెట్, వెబ్ కామ్ ఉంటే సరిపోతుంది. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. లైవ్ బ్రాడ్ కాస్టింగ్ తో పాటు వీడియో రికార్డ్ చేసుకొనే సదుపాయం కూడా ఉంది.







వెబ్ సైట్: Ustream

ధన్యవాదాలు

Tuesday, July 19, 2011

PDFescape - ఆన్‍లైన్ పీడీఎఫ్ ఎడిటర్!!

PDFescape  అనే సైట్ కి వెళ్ళి పీడీఎఫ్ ఫైళ్ళను అప్ లోడ్ చేసి వాటి టెక్స్ట్, ఇమేజ్ మొదలగు ఫీల్డ్స్ ని ఎడిట్ చెయ్యవచ్చు. ఉచిత వెర్షన్ లో 10 MB సైజ్ కలిగిన పీడీఎఫ్ ఫైళ్ళను ఎడిట్ చెయ్యవచ్చు. అవసరం అనుకుంటే సైట్ లో  రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేకున్నా ఫైల్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు.

PDFescape  సైట్ కి వెళ్ళి Click Here To Use PDFescape Now Free! పై క్లిక్ చేసి తర్వాత Edit PDF Files పై క్లిక్ చేసి తర్వాత Upload PDF to PDFescape పై క్లిక్ చేసి ఎడిట్ చెయ్యవలసిన పీడీఎఫ్ పైల్ ని ఎంచుకొని Upload పై క్లిక్ చెయ్యాలి. ఫైల్ అప్ లోడ్ అయిన తర్వాత ఈ క్రింది చిత్రం లో చూపిన విధంగా ఎడమచేతి ప్రక్క మూడు టాబ్స్ Insert, Annotate, Page లలో ఉన్న టూల్స్ ని ఉపయోగించి మన పీడీఎఫ్ పైల్ ని ఎడిట్ చెయ్యవచ్చు.






ఎడిట్ చేసిన ఫైల్ ని సేవ్ చేసుకొని డౌన్లోడ్, ప్రింట్ మరియు షేర్ కూడా చేసుకోవచ్చు.






వెబ్ సైట్: PDFescape

ధన్యవాదాలు

Monday, July 18, 2011

షిర్డీ ఆన్‍లైన్ సేవలు ప్రారంభం!!!

షిర్డీ సాయిబాబా సంస్థాన్ వారు మొన్న గురుపూర్ణిమ నాడు ఆన్ లైన్ సేవలు ప్రారంభించారు. https://online.sai.org.in/ సైట్ కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్ లైన్ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు. దర్శనము, ఆరతి మరియు వసతి బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ-డొనేషన్ చెయ్యదలచుకున్నవారు కూడా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సహాయంతో పేమెంట్ చెయ్యవచ్చు. 

 
వెబ్ సైట్: https://online.sai.org.in/

Friday, July 15, 2011

పీసీ మెయింటెనెన్స్ కోసం Iobit నుండి కొన్ని ఉచిత సాప్ట్ వేర్లు!!!

పీసీ మెయింటెనెన్స్ కోసం Iobit కొన్ని ఉచిత సాప్ట్ వేర్స్ ని అందిస్తుంది, వాటి వివరాలు ఇక్కడ చూడండి:


Enjoy Our Freeware



Keep your PC Safe and SecureBoost PC Performance & Fix System Errors



Advanced SystemCare Free 4

No.1 System Utility with 100M Users

Free Software
 
  • Free Speed Up Computer
  • Free Registry Cleaner
  • Free Fix Windows Errors
  • Free Privacy Sweep

Smart Defrag 2

Speed Up Disk Automatically

Free Software
 
  • Free Defrag Hard Disk
  • Hard Drive Speed Up
  • Solid State Disk Defragment
  • Free & Powerful & Smart

Game Booster 2

Speeds Up PC for Fast Gaming

Free Software
 
  • One Click to Speed Up Game Play
  • Defragments Game Directory
  • Increases Gaming Stability
  • Safe, Secure, and Free

IObit Malware Fighter Free

Protect PC from the Hidden Spyware

Free Software
 
  • One-Click Solution
  • Complete PC Security Care
  • Very Fast and Light
  • Automatic and Frequent Updates

IObit Uninstaller

Completely Removes Unwanted Programs

Free Software
 
  • Portable Freeware
  • Toolbar Removal
  • All-Mighty Removal
  • Completely Removal

IObit Toolbox

All-in-one toolkit for diagnosing and fixing PC problems

Free Software
 
  • 26 powerful tools in one kit
  • Completely portable solution
  • Diagnose and fix PC problems
  • Clean and optimize system


Boost PC Performance & Fix System ErrorsKeep your PC Safe and Secure



Random Password Generator

Secure Password Generator and Manager

Free Software
 
  • Generate Random Password
  • Manage Generated Passwords
  • Customize Passwords
  • 100% Free & Clean

IObit Unlocker Beta

Solution for "cannot delete" problems on Windows

Free Software
 
  • Extremely Easy to Use
  • Quick After-unlock Operations
  • Unlock Multiple Files/Folders
  • Safe and Secure


సైట్: IOBIT

ధన్యవాదాలు