Friday, May 29, 2009

Sarkari Naukri - ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ....

Sarkari Naukri అనే బ్లాగు లో కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల, యూనివర్సిటీలు, కోర్టులు , బ్యాంకులు మొదలగు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం లభిస్తుంది. పోస్ట్ నేమ్ మరియు లాస్ట్ డేట్ వివరాలు వుండటం వలన కావల్సిన వాటినే చూసుకోవచ్చు. ఉద్యోగార్ధులకు ఉపయోగపడే ఒక మంచి బ్లాగ్.... అప్ డేటెడ్ సమాచారం ఇక్కడ లభిస్తుంది... ఈ బ్లాగ్ వెనకవున్న వారి క్రుషి అభినందనీయం....



ధన్యవాదాలు

Thursday, May 28, 2009

CodySafe తో మీ ప్రోగ్రాములను మీ వెంటే తీసుకెళ్ళండి....

CodySafe is a software tool that turns any portable drive from a simple data carrier to a computer-on-stick. Carry your computer programs with you, manage them, launch them on any PC, and leave no footprint behind. Manage you documents, multimedia files and pictures on your removable media. These and other useful features as well as user-friendly and gratifying to the eye interface of the CodySafe make this software product exceptional, stylish and trendy.

Simply download CodySafe, install it on your portable drive and get the sense of real portability.



Enjoy operating you USB flash drive or portable hard disk. The management of your portable documents, multimedia files and pictures has never being that easy. Add and control your portable applications with maximum convenience. Enjoy the most stylish and elegant menu, designed using cutting-edge technologies especially for Windows Vista and Windows 7.


ధన్యవాదాలు

రైళ్ళ రాకపోకల సమాచారం కొరకు ’139' కి ఎస్ ఎమ్ ఎస్ పంపండి ....


రైళ్ళ రాకపోకలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవటానికి ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎస్ ఎమ్ ఎస్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ప్రయాణికులు ’139' అనే నంబర్ కు ఎస్ ఎమ్ ఎస్ చేసి సమాచారం పొందవచ్చు. అంతేకాక తాము ఎక్కవలసిన రైలు ప్రస్తుతం ఎక్కడవుంది , పి ఎన్ ఆర్ స్టేటస్, వసతి ఏర్పాట్లు, సీట్ల లభ్యత తదితర విషయాలను కూడా ఎస్ ఎమ్ ఎస్ ద్వారా పొందవచ్చు.ప్రతి ఎస్ ఎమ్ ఎస్ కు రూ.3 ఖర్చవుతుంది. PNR సమాచారం కోసం pnr అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి pnr number ఎంటర్ చేసి 139 కు ఎస్ ఎమ్ ఎస్ చెయ్యాలి.

సేకరణ: 28 మే 2009 నాటి ఈనాడు దినపత్రిక నుండి...


ధన్యవాదాలు

Tuesday, May 26, 2009

Six Revisions - Useful Information for Web Developers & Designers

Six Revisions అనే బ్లాగ్ లో Web Developers & Designers కు ఉపయోగపడే టిప్స్ మరియు ట్రిక్స్, ట్యుటోరియళ్ళు, ఉచిత సాప్ట్ వేర్ల మరియు వాటి ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్ల సమాచారం లభిస్తుంది. ట్యుటోరియళ్ళను స్క్రీన్ షాట్ల తో చాలా చక్కగా వివరించారు. AJAX, PHOTOSHOP, FLASH, PROJECT MANAGEMENT, JAVASCRIPT మొదలగు క్యాటగిరీల్లో సమాచారాన్ని వుంచారు.



Web Developers & Web Designers ఉపయోగపడే ఒక మంచి బ్లాగు.

ధన్యవాదాలు

KIDO'Z - పిల్లల కోసం ఒక చక్కని వెబ్ బ్రౌజర్

ఇంతకుముందు పోస్ట్ లో పిల్లల కోసం QUINTURA అనే చక్కటి సెర్చ్ ఇంజిన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడే సురక్షితమైన, ఆకర్షణీయమైన , కిడ్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ కలిగిన KIDO'Z అనే ఉచిత బ్రౌజర్ గురించి తెలుసుకుందాం...



KIDO'Z కంటే ముందుగా Adobe Air ని డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. తర్వాత KIDO'Z ఇనస్టలేషన్ కోసం KIDO'Z సైట్ కి వెళ్ళి ’Install Now' పై క్లిక్ చెయ్యాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత Parent Details ఎంటర్ చేసి ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ కూడా వుంది. టీవీ లాంటి ఎన్విరాన్మెంట్ ని కలిగి వీడియోలు , గేమ్స్ మరియు వెబ్ సైట్లు చూసుకొనే అవకాసం వుంది.

KIDO'Z ఫీచర్లు:
- Safe & free web environment for kids.
- Easy to use. Kids don't need to know how to read or write.
- KIDO'Z is personalized for your child.
- Direct access to the best sites, videos and games for kids on the net.

ధన్యవాదాలు


Friday, May 22, 2009

The Quintura Search Engine - పిల్లల కోసం ఒక సురక్షితమైన సెర్చ్ ఇంజిన్

The Quintura Search Engine - ఒక Kids-friendly సెర్చ్ ఇంజిన్... దీనిలో లో చిన్న పిల్లలు పొరపాటున ఏదైనా పదం టైప్ చేసి సెర్చ్ కొడితే అసభ్యకరమైన సైట్ల వివరాలు చూపకుండా కేవలం G-rated సైట్ల వివరాలు మాత్రమే వస్తాయి. అంతేకాకుండా సెర్చ్ లో టైప్ చేసే అవసరం లేకుండా అక్కడ ఇవ్వబడిన ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదాలపై క్లిక్ చేసి సెర్చ్ రిజల్ట్స్ పొందవచ్చు.




ధన్యవాదాలు

Thursday, May 21, 2009

ఇంటర్నెట్ షేర్ చెయ్యటానికి ఉత్తమ మరియు ఉచిత ఫ్రాక్సీ...


వివిధ కంప్యూటర్ల మధ్య ఇంటర్నెట్ షేర్ చెయ్యటానికి ఎన్నో ఉచిత ఫ్రాక్సీ సాప్ట్ వేర్లు నెట్ లో లభిస్తాయి... వాటిలో ఒక ఉత్తమ మరియు ఉచిత సాప్ట్ వేర్ Freeproxy . దీనిని ఉపయోగించటం చాలా సులువు దీనిలో Caching Server మరియు Website filter/blocker ఫంక్షన్లు వున్నాయి.

లాన్ సెట్టింగ్స్ క్లుప్తంగా:

౧. ముందుగా Freeproxy ని ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ లో ఇనస్టాల్ చెయ్యాలి.
౨. లాన్ నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ లో అయితే ఇంటర్నెట్ యాక్సెస్ కావాలో ఆ కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ తెరచి మెయిన్ మెనూ లోని Tools -> Internet Options -> Connections -> Lan Settings లో ముందుగా Automatically detect settings దగ్గర టిక్ (Select) చెయ్యాలి. తరువాత Use a proxy server for your LAN ను టిక్ చేసి Address దగ్గర ఐపి అడ్రస్ (ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ IP Address)ఎంటర్ చెయ్యాలి, Port దగ్గర 8080 ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు ’ఒకే’...’ఒకే’ ...చెయ్యాలి.

ఇనస్టలేషన్, సెట్టింగ్స్ మరియు ఇతర సమాచారం కోసం Freepry Documentation చూడండి.


ధన్యవాదాలు