The Quintura Search Engine - ఒక Kids-friendly సెర్చ్ ఇంజిన్... దీనిలో లో చిన్న పిల్లలు పొరపాటున ఏదైనా పదం టైప్ చేసి సెర్చ్ కొడితే అసభ్యకరమైన సైట్ల వివరాలు చూపకుండా కేవలం G-rated సైట్ల వివరాలు మాత్రమే వస్తాయి. అంతేకాకుండా సెర్చ్ లో టైప్ చేసే అవసరం లేకుండా అక్కడ ఇవ్వబడిన ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదాలపై క్లిక్ చేసి సెర్చ్ రిజల్ట్స్ పొందవచ్చు.

ధన్యవాదాలు