Friday, December 30, 2011

ఉపయోగకరమైన ౧౦౧ వెబ్ సైట్లు!!

అంతర్జాలంలో ఉపయోగకరమైన ౧౦౧ వెబ్ సైట్ల వివరాలు ఇక్కడ చూడండి:

01. screenr.com – వెబ్ ఆధారిత స్క్రీన్ రికార్డర్.
02. bounceapp.com – ఏదైనా వెబ్ సైట్ యొక్క మొత్తం పేజీ స్క్రీన్ షాట్ కాప్చర్ చెయ్యటానికి
03. goo.gl – పొడవైన URLs ని పొట్టిగా చెయ్యటానికి.
04. untiny.me – పొట్టి URLs చాటున దాగున్న అసలైన URLs తెలుసుకోవటానికి.
05. qClock – ఏదైనా నగరం యొక్క లోకల్ టైమ్ తెలుసుకోవటానికి.
06. copypastecharacter.com – మన కీబోర్డ్ పై లేని స్పెషల్ క్యారక్టర్లను ఇక్కడ నుండి కాపీ చేసుకోవచ్చు.
07. postpost.com – ట్విట్టర్ కోసం ప్రత్యేక సెర్చ్ ఇంజిన్ .
08. lovelycharts.com –  ఫ్లోచార్ట్ లు, నెట్ వర్క్ డయాగ్రమ్స్ తయారుచేసుకోవటానికి.
09. iconfinder.com –  వివిధ ఐకాన్ల కోసం .
10. office.com –  ఆఫీస్ డాక్యుమెమ్ట్ల కోసం టెంప్లేట్స్, క్లిప్ ఆర్ట్స్ మరియు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవటానికి.
11. followupthen.com – ఈ-మెయిల్ రిమైండర్స్ సులభంగా సెట్ చెయ్యటానికి.
12. jotti.org – ఈ-మెయిల్ అటాచ్ మెంట్లు మరియు ఫైళ్ళను వైరస్ స్కానింగ్ చెయ్యటానికి.
13. wolframalpha.com – వివిధ ప్రశ్నలకు సమాధానాల కోసం.
14. printwhatyoulike.com – వెబ్ పీజీలలో కావలసిన భాగాన్నే ప్రింట్ చేసుకోవటానికి.
15. joliprint.com – బ్లాగ్ కంటెంట్ ని రీఫార్మేట్ చేసుకోవటానికి.
16. ctrql.org – RSS feeds కోసం సెర్చ్ ఇంజిన్.
17. e.ggtimer.com – ఆన్ లైన్ టైమర్.
18. coralcdn.org – హెవీ ట్రాఫిక్ ఉన్న సైట్లను coral CDN ద్వారా యాక్సెస్ చెయ్యటానికి.
19. random.org –random numbers పిక్ చెయ్యటానికి.
20. pdfescape.com – బ్రౌజర్ లోనే పీడీఎఫ్ పైళ్ళను ఎడిట్ చెయ్యటాని.
21. viewer.zoho.com – PDFs మరియు Presentations ప్రివ్యూ చూడటానికి.
22. tubemogul.com – యూట్యూబ్ మరియు ఇతర సైట్లలోకి వీడీయోలు అప్ లోడ్ చెయ్యటానికి.
23. dabbleboard.com – virtual whiteboard.
24. scr.im – స్పామ్ బారిన పడకుండా ఆన్ లైన్ లో ఈ-మెయిల్ అడ్రస్ షేర్ చేసుకోవటానికి.
25. spypig.com –   email read receipts పొందటానికి .
26. sizeasy.com – ఏదైనా వస్తువు యొక్క సైజ్ కంపేర్ చెయ్యటానికి.
27. myfonts.com/WhatTheFont – ఫాంట్ పేరు తెలుసుకోవటానికి.
28. google.com/webfonts – ఓపెన్ సోర్స్ ఫాంట్ల కలెక్షన్.
29. regex.info – ఫోటోగ్రాఫ్స్ లో దాగిఉన్న డాటా తెలుసుకోవటానికి.
30. livestream.com – డెస్క్ టాప్ లైవ్ స్ట్రీమ్ చెయ్యటానికి.
31. iwantmyname.com – డొమైన్స్ సెర్చ్ చెయ్యటానికి.
32. homestyler.com – ఇంటి ప్లాన్ ని రీడిజైన్ చెయ్యటానికి.
33. join.me – వెబ్ ద్వారా స్క్రీన్ ని కావలసిన వారితో షేర్ చెయ్యటానికి.
34. onlineocr.net – OCR Tool.
35. flightstats.com - విమానాల రాకపోకలు తెలుసుకోవటానికి.
36. wetransfer.com – పెద్ద ఫైళ్ళను ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చెయ్యటానికి.
37. pastebin.com – ఆన్ లైన్ టెంపరరీ క్లిప్ బోడ్.
38. polishmywriting.com – spelling లేదా grammatical తప్పులు తెలుసుకోవటానికి.
39. marker.to – web page హైలైటర్.
40. typewith.me – ఒకే డాక్యుమెంట్ ని ఒకరి కన్నా ఎక్కువమంది టైప్ చెయ్యటానికి.
41. whichdateworks.com – ఈవెంట్ ప్లానర్.
42. everytimezone.com –  వరళ్డ్ టైమ్ జోన్స్.
43. gtmetrix.com – సైట్ ఫెర్ఫామెన్స్ మెజర్ చెయ్యటానికి.
44. noteflight.com – మ్యూజిక్ షీట్స్ ప్రింట్ చెయ్యటానికి.
45. imo.im - ఒకేచోట Skype, Facebook, Google Talk, etc ద్బారా చాట్ చెయ్యటానికి.
46. translate.google.com – web pages లను PDFs and Office documents మార్చటానికి.
47. kleki.com –  paintings మరియు sketches క్రియేట్ చెయ్యటానికి.
48. similarsites.com – ఒకేలా ఉందే కొత్త సైట్లను కనుగొనటానికి.
49. wordle.net –  tag clouds తయారుచేసుకోవటానికి.
50. bubbl.us – mind-maps మరియు brainstorm ఐడియాలు క్రియేట్ చెయ్యటానికి.
51. kuler.adobe.com – get color ideas, also extract colors from photographs.
52. liveshare.com – ఫోటో ఆల్బమ్ షేర్ చేసుకోవటానికి.
53. lmgtfy.com – when your friends are too lazy to use Google on their own.
54. midomi.com – పాట టైటిల్ తెలుసుకోవటానికి.
55. bing.com/images – మొబైల్ ఫోన్ల కోసం సరిపడే వాల్ పేపర్లు
56. faxzero.com – ఆన్ లైన్ లో ఫాక్స్ పంపటానికి.
57. feedmyinbox.com – RSS feeds ఈ-మెయిల్ లో పొందటానికి.
58. ge.tt – ఫైళ్ళను ఆన్ లైన్ లో పంపటానికి.
59. pipebytes.com – 
ఫైళ్ళను ఆన్ లైన్ లో పంపటానికి..
60. tinychat.com – ప్రైవేట్ చాట్ రూమ్ క్రియేట్ చేసుకోవటానికి.
61. privnote.com – create text notes that will self-destruct after being read.
62. boxoh.com – track the status of any shipment on Google Maps – alternative.
63. chipin.com – ఆన్ లైన్ లో ఫండ్స్ రైజ్ చెయ్యటానిక్.
64. downforeveryoneorjustme.com – మీ ఫేవరేట్ వెబ్ సైట్ ఆఫ్ లైన్ లో ఉందో లేదో తెలుసుకోవటానికి.
65. ewhois.com – reverse Analytics lookup.
66. whoishostingthis.com – ఏదైనా సైట్ యొక్క వెబ్-హోస్ట్ తెలుసుకోవటానికి.
67. google.com/history – వెబ్ హిస్టరీ తెలుసుకోవటానికి.
68. aviary.com/myna – ఆన్ లైన్ ఆడియో ఎడిటర్.
69. disposablewebpage.com – టెంపరరీ వెబ్ పేజ్ లను క్రియేట్ చేసుకోవటానికి.
70. urbandictionary.com – వెబ్ డిక్షనరీ.
71. seatguru.com – విమానాలలోని సీటింగ్ విధానాన్ని గురించి తెలుసుకోవటానికి.
72. sxc.hu –  స్టాక్ ఇమెజ్ లను డౌన్లోడ్ చేసుకోవటానికి.
73. zoom.it – హై-రిసొల్యూషన్ ఇమేజ్ లను బ్రౌజర్ లోనే స్క్రాల్ చెయ్యకుండా చూడటానికి.
74. scribblemaps.com –  కస్టమ్ గూగుల్ మాప్స్ క్రియేట్ చేసుకోవటానికి.
75. alertful.com –  ఈ-మెయిల్ రిమైండర్స్ సెట్ చేసుకోవటానికి.
76. encrypted.google.com – గూగుల్ లో సెర్చ్ చేసేటప్పుడు ISP  తెలియకుండా చెయ్యటానికి.
77. formspring.me –  ఆసక్తికరమైన ప్రశ్నలు అడగటం లేదా సమాధానం చెప్పటానికి.
78. sumopaint.com – లేయర్ ఆధారిత ఆన్ లైన్ ఇమేజ్ ఎడిటర్. 
79. snopes.com – స్కామ్ మెయిల్స్ గురించి తెలుసుకోవటానికి.
80. typingweb.com – ఉచిత టైపింగ్ ట్యూటర్.
81. mailvu.com – వెబ్ కామ్ సహాయంతో వీడియో ఈ-మెయిల్స్ పంపటానికి.
82. timerime.com – ఆడియో, వీడియో మరియు ఇమేజ్ లతో timelines క్రియేట్ చెయ్యటానికి.
83. stupeflix.com –  ఇమేజ్ లను వీడియోలుగా మార్చటానికి.
84. safeweb.norton.com – ఏదైన వెబ్ సైట్ సురక్షితమా కాదా తెలుసుకోవటానికి.
85. teuxdeux.com –  ఆకర్షణీయమైన to-do అప్లికేషన్.
86. deadurl.com – డెడ్ URLs తిరిగి పనిచేసేలా చూడటానికి.
87. minutes.io –  మీటింగ్స్ లో సులభంగా మినిట్స్ తయారుచేసుకోవటానికి.
88. youtube.com/leanback –  TV mode లో యూట్యూబ్ ఛానెల్స్ చూడటానికి.
89. youtube.com/disco – వీడియో ప్లే లిస్ట్ క్రియేట్ చేసుకోవటానికి.
90. talltweets.com – 140 characters కలిగిన ట్వీట్స్ పంపటానికి.
91. pancake.io – డ్రాప్ బాక్స్ అకౌంట్ తో ఉచితంగా వెబ్ సైట్ క్రియేట్ చేసుకోవటానికి.
92. builtwith.com – ఏదైనా వెబ్ సైట్ యొక్క టెక్ ప్రొఫైల్ తెలుసుకోవటానికి.
93. woorank.com – వెబ్ సైట్ ఎనాసిలిస్ & ఇంటర్నెట్ మార్కెటింగ్.
94. mixlr.com – వెబ్ ద్వారా లైవ్ ఆడియో బ్రాడ్ కాస్ట్ చెయ్యటానికి.
95. radbox.me – ఆన్ లైన్ వీడియోలను బుక్ మార్క్ చేసుకొని తర్వాత చూడటానికి.
96. tagmydoc.com – డాక్యుమెంట్లకు లేదా పెజెంటేషన్లకు QR COde జతచెయ్యటానికి.
97. notes.io – భ్రౌజర్ లో షార్ట్ టెక్స్ట్ నోట్స్ వ్రాసుకోవటానికి.
98. ctrlq.org/html-mail – HTML ఈ-మెయిల్స్ పంపటానికి.
99. fiverr.com – $5 కోసం పని చేసేవారిని అద్దెకు తీసుకోవటానికి.
100. otixo.com – ఆన్ లైన్ స్టోరేజ్ అకౌంట్లైన Dropbox, Google Docs, etc లను ఒకే చోటనుండి యాక్సెస్ చెయ్యటానికి.
101. ifttt.com –  ఆన్ లైన్ అకౌంట్లను అనుసంధానం చెయ్యటానికి.


సేకరణ : డిజిటల్ ఇన్స్పిరేషన్ నుండి

ధన్యవాదాలు

Thursday, December 29, 2011

Otixo - వివిధ ఆన్ లైన్ స్టోరేజ్ అకౌంట్లను ఒకేచోటనుండి యాక్సెస్ చెయ్యటానికి!

వివిధ ఆన్ లైన్ స్టోరేజ్ సర్వీసెస్ అయిన డ్రాప్ బాక్స్, గూగుల్ డాక్స్, సుగర్ సింక్, బాక్స్.నెట్, FTP మొదలగు వాటిని ఒకే చోట నుండి యాక్సెస్/మేనేజ్ చెయ్యటానికి Otixo అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఇక్కడ అన్ని అకౌంట్లను ఒకేసారి యాక్సెస్ చెయ్యవచ్చు మరియు అవసరమైతే్ ఒక సర్వీస్ నుండి ఫైళ్ళను మరొక దానిలోకి కాపీ / పేస్ట్ చెయ్యవచ్చు.


Otixo సైట్ కి వెళ్ళి ముందుగా సైన్-అప్ చెయ్యాలి. లాగిన్ అయిన తర్వాత కావలసిన క్లౌడ్ సర్వీస్ ని ఎంచుకొని దానిని Authorize చెయ్యవలసి ఉంటుంది.  ఒకటి కన్నా ఎక్కువ క్లౌడ్ సర్వీసెస్ ఉన్న వారికి ఈ ఆన్ లైన్ అప్లికేషన్ బాగా ఉపయోగపడుతుంది. 



వెబ్ సైట్: Otixo

ధన్యవాదాలు

Monday, December 26, 2011

AnyMeeting - ఆన్ లైన్ వెబ్ కాన్ఫరెన్సింగ్ సర్వీస్!

AnyMeeting అనే ఉచిత ఆన్‍లైన్ వెబ్ సర్వీసింగ్ ని ఉపయోగించి కొలీగ్స్ లేదా మిత్రుల గుంపు తో ఆన్ లైన్ లో మీటింగ్ మరియు కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు.  ముందుగా ఈ సైట్ కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి లేదా ఫేస్ బుక్ అకౌంట్ తో కూడా సైన్-అప్ చెయ్వవచ్చు.  ఒకసారి ఈ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత AnyMeeting డాష్ బోర్డ్ కి రీడైరెక్ట్ చెయ్యబడుతుంది. అక్కడ Start Webinar మరియు Schedule Webinar అనే రెండు బటన్లు ఉంటాయి. కావలసిన దానిపై క్లిక్ చెయ్యాలి. వెంటనే మీటింగ్ స్టార్ట్ చెయ్యాలంటే కనుక Start Webinar పై క్లిక్ చెయ్యాలి. వెబినార్ లో పాల్గొనే వారికి AnyMeeting URL ని  ఈ-మెయిల్/ఐఎమ్/ సోషల్ నెట్వర్క్ ద్వారా మెసేజ్ పంపవచ్చు. గరిష్టంగా 200 మంది వరకు మీటింగ్ లో పాల్గొనవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్, స్క్రీన్ షేరింగ్,  టెక్స్ట్ మెసేజింగ్, రికార్డిండ్, పోలింగ్, సర్వే మొదలగునవి దీని ప్రత్యేకతలు.  

మరింత సమాచారం కోసం http://www.anymeeting.com/ సైట్ చూడండి.



వెబ్ సైట్: http://www.anymeeting.com/

ధన్యవాదాలు

Thursday, December 22, 2011

badongo - ఉచిత అన్ లిమిటెడ్ ఆన్ లైన్ స్టోరేజ్!



గణిత మేధావి Srinivasa Iyengar Ramanujan పుట్టిన రోజు ఈ రోజు (22-12-1887)

********

badongo.com  ఉచిత అన్ లిమిటెడ్ స్టోరేజ్ ని అందిస్తుంది.  ఫోటోస్, మ్యూజిక్, వీడియోస్ ఏదైనా ఫైల్  ఎటువంటి సైజ్ పరిమితి లేకుండా ఆన్ లైన్ లో స్టోర్ చేసుకోవచ్చు మరియు మేనేజ్ కూడా చెయ్యవచ్చు. అంతేకాకుండా లాగిన్ అకౌంట్ సహాయంతో డాటా ని ఎప్పుడైనా ఎక్కడినుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.  ఆన్ లైన్ లో స్టోర్ చెయ్యబడిన ఫైళ్ళ టెక్స్ట్ లింక్ ని అవసరమైన వారితో మెయిల్ లేదా ఫేస్ బుక్ లలో షేర్ చేసుకోవచ్చు.  వ్యక్తిగత ఫైళ్ళను పాస్ వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. 



అయితే ఉచిత అకౌంట్ లో కొన్ని పరిధులు ఉన్నాయి రోజుకి 12 GB  వరకు డాటా ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఇన్-యాక్టివ్ ఫైల్స్ 90 రోజుల తర్వాత తొలగించబడతాయి. ఉచిత అకౌంట్ కి మరియు ఇతర అకౌంట్ల తేడా ఇక్కడ చూడండి.


వెబ్ సైట్: http://www.badongo.com/

ధన్యవాదాలు

Tuesday, December 20, 2011

DoIHaveADeadPixel - మోనిటర్ లో డెడ్ పిక్సెల్స్ తెలుసుకోవటానికి!

పీసీ మోనిటర్ లో డిఫెక్టివ్/ డెడ్ పిక్సెల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి DoIHaveADeadPixel అనే ఉచిత ఆన్ లైన్ యుటిలిటీ ఉపయోగపడుతుంది. 


 మోనిటర్ టెస్ట్ చేసేముందు స్క్రీన్ పై డస్ట్ లేకుండా చూసుకోవాలి తర్వాత   DoIHaveADeadPixel  సైట్ కి వెళ్ళి అక్కడ ఇవ్వబడిన బ్యాక్ గ్రౌండ్ కలర్ ని ఎంచుకొని కీబోర్డ్ పై ’F11' బటన్ ప్రెస్ చెయ్యాలి. ఒకవేళ డెడ్ పిక్సెల్ ఉంటే కనుక పైన చిత్రంలో చూపిన విధంగా మోనిటర్ పై ’.’ కనబడుతుంది.

వెబ్ సైట్: DoIHaveADeadPixel

ధన్యవాదాలు

Friday, December 16, 2011

Comodo Unite: రిమోట్ కంప్యూటర్ యాక్సెస్, స్వంత VPN క్రియేట్ చేసుకోవటానికి!

అనేక ప్రముఖ ఉచిత అప్లికేషన్లను అందిస్తున్న కొమోడో  Comodo Unite అనే అప్లికేషన్ ని ఉచితంగా అందిస్తుంది. Comodo Unite ని ఉపయోగించి వివిధ కంప్యూటర్ల మధ్య  సులభంగా సురక్షితమైన స్వంత VPN (Virtual Private Network) ని క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో వివిధ కంప్యూటర్ల మధ్య ఫైళ్ళ సులభంగా షేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా లోకల్ ఏరియా నెట్ వర్క లో లా ఒక పీసీ నుండి మరొక పీసీ ని సులభంగా యాక్సెస్ చెయ్యవచ్చు మరియు గ్రూప్ ఛాటింగ్ సదుపాయం కూడా కలదు.


Comodo Unite ని నెట్ వర్క్ లో యాక్సెస్ చెయ్యవలసిన అన్ని కంప్యూటర్లలో ఇనస్టలేషన్ చేసుకోవాలి.

మరింత సమాచారం కొరకు Comodo Unite సైట్ చూడండి.

డౌన్లోడ్: Comodo Unite

ధన్యవాదాలు