గణిత మేధావి Srinivasa Iyengar Ramanujan పుట్టిన రోజు ఈ రోజు (22-12-1887)
********
badongo.com ఉచిత అన్ లిమిటెడ్ స్టోరేజ్ ని అందిస్తుంది. ఫోటోస్, మ్యూజిక్, వీడియోస్ ఏదైనా ఫైల్ ఎటువంటి సైజ్ పరిమితి లేకుండా ఆన్ లైన్ లో స్టోర్ చేసుకోవచ్చు మరియు మేనేజ్ కూడా చెయ్యవచ్చు. అంతేకాకుండా లాగిన్ అకౌంట్ సహాయంతో డాటా ని ఎప్పుడైనా ఎక్కడినుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు. ఆన్ లైన్ లో స్టోర్ చెయ్యబడిన ఫైళ్ళ టెక్స్ట్ లింక్ ని అవసరమైన వారితో మెయిల్ లేదా ఫేస్ బుక్ లలో షేర్ చేసుకోవచ్చు. వ్యక్తిగత ఫైళ్ళను పాస్ వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
అయితే ఉచిత అకౌంట్ లో కొన్ని పరిధులు ఉన్నాయి రోజుకి 12 GB వరకు డాటా ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఇన్-యాక్టివ్ ఫైల్స్ 90 రోజుల తర్వాత తొలగించబడతాయి. ఉచిత అకౌంట్ కి మరియు ఇతర అకౌంట్ల తేడా ఇక్కడ చూడండి.
ధన్యవాదాలు