పీసీ మోనిటర్ లో డిఫెక్టివ్/ డెడ్ పిక్సెల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి DoIHaveADeadPixel అనే ఉచిత ఆన్ లైన్ యుటిలిటీ ఉపయోగపడుతుంది.
మోనిటర్ టెస్ట్ చేసేముందు స్క్రీన్ పై డస్ట్ లేకుండా చూసుకోవాలి తర్వాత DoIHaveADeadPixel సైట్ కి వెళ్ళి అక్కడ ఇవ్వబడిన బ్యాక్ గ్రౌండ్ కలర్ ని ఎంచుకొని కీబోర్డ్ పై ’F11' బటన్ ప్రెస్ చెయ్యాలి. ఒకవేళ డెడ్ పిక్సెల్ ఉంటే కనుక పైన చిత్రంలో చూపిన విధంగా మోనిటర్ పై ’.’ కనబడుతుంది.
వెబ్ సైట్: DoIHaveADeadPixel
ధన్యవాదాలు