ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్ అప్లికేషన్ డెవలపర్లు యూజర్ డాటా (UID) ని డాటా బ్రోకర్ల కు అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈ కారణంగానే వెబ్‌సైట్ పాలసీని అనుసరించి కొంతమంది అప్లికేషన్ డెవలపర్లను ఫేస్‌బుక్ బాన్ చేసింది. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ బ్లాగ్ పోస్ట్ ని ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ యూజర్లకు ఈ విషయం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే.
ఫేస్‌బుక్ బ్లాగ్ పోస్ట్ ని ఇక్కడ చూడండి
ధన్యవాదాలు