పీసీ లో అనవసరమైన టెంపరరీ ఫైళ్ళను తొలగించటానికి ఉపయోగించే ప్రముఖ CCleaner ఇప్పుడు నెట్‌వర్క్ ఎడిషన్ కూడా లభిస్తుంది. నిజంగా ఇది నెట్‌వర్క్ అడ్మిన్స్ కి శుభవార్తే, వారి కోసమే ఈ ఎడిషన్ రూపొందించబడినది. ఈ క్రొత్త అప్లికేషన్ ఒకే పీసీ నుండి నెట్‌వర్క్ లోని అన్ని పీసీ లను స్కాన్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొత్తం వర్క్ గ్రూప్ లేదా అన్ని మెషీన్లను ఒకేసారి స్కాన్ చెయ్యవచ్చు.

ఉచిత ట్రయల్ వెర్షన్ మరియు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
డౌన్లోడ్: ట్రయల్ వెర్షన్
ధన్యవాదాలు