
ప్రముఖ యాంటీవైరస్ సాప్ట్ వేర్ ని అందిస్తున్న AVG త్వరలో ఆన్‍లైన్ స్టోరేజీ ని అందించనుంది అదే AVG LiveKive . ఇది ప్రముఖ ఆన్‍లైన్ స్టోరేజ్ లను అందిస్తున్న Dropbox, SugarSync మరియు SpiderOak లకు ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. AVG LiveKive సుమారు 5 GB స్టోరేజ్ స్పేస్ ని ఇవ్వవచ్చని అంచనా!
దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని
AVG బ్లాగ్ లో చూడండి.
ధన్యవాదాలు