google body browser మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన గూగుల్ యొక్క లేటెస్ట్ ఎడ్యుకేషనల్ టూల్. చర్మము, కండరాలు, అవయవాలు, నాడులు మొదలగు వాటికి సంబంధించిన లేయర్ వ్యూని చూడవచ్చు. ఇమేజ్ లను మనకు కావలసిన విధంగా జూమ్-ఇన్ లేదా అవుట్ మరియు రొటేట్ చెయ్యవచ్చు. స్లైడర్ లో ఉన్న శరీర అవయవాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కనుక పైన ఉన్న సెర్చ్ ఆప్షన్ ద్వారా కావలసిన అవయవాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. హ్యూమన్ అనాటమీ గురించి తెలుసుకోవాలనుకొనే వారికి ఇదొక ఇన్ఫర్మేటిక్ వెబ్ సర్వీస్.
ఇటువంటివే మరికొన్ని టూల్స్: VisibleBody, Fleshmap మరియు Geeks Weigh In
వెబ్ సైట్: google body browser
ధన్యవాదాలు