మీకు ఫోటోషాప్ ఫైల్ లేదా పవర్ పాయింట్ ఫైల్ మొదలగు ఫైల్ ఫార్మేట్లు రావచ్చు, కాని వాటిని ఓపెన్ చేసి చూడటానికి వాటికి సంబంధించిన అప్లికేషన్ సాప్ట్ వేర్ మన పీసీ లో ఇనస్టలేషన్ చేసి లేదు ఇప్పుడు ఏంచెయ్యాలి. అటువంటి వారు ఇప్పుడు తమ జీమెయిల్ ఫైళ్ళను గూగుల్ డాక్స్ ద్వారా ఓపెన్ చేసి చూడవచ్చు. Google Docs Viewer లో ఇప్పుడు 12 వివిధ రకాల ఫైల్ ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది అవి:
మీకు మెయిల్ లో వచ్చిన ఫైల్ ఎటాచ్మెంట్ క్రింద వున్న 'View' లింక్ పై క్లిక్ చేసి ఆ ఫైల్ ని గూగుల్ డాక్స్ ద్వారా చూడవచ్చు.
మరింత సమాచారం కోసం గూగుల్ డాక్స్ బ్లాగ్ చూడండి.
ధన్యవాదాలు