Friday, March 11, 2011

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో అనవసరమైన సైట్లను బ్లాక్ చెయ్యవచ్చు!!!

గూగుల్ లో సెర్చ్ చేసేటప్పుడు ఫ్యూచర్ లో సెర్చ్ రిజల్ట్స్ లో పలానా సైట్ రాకుడదనుకుంటే ఇప్పుడు యూజర్లు ఆ సైట్ ని బ్లాక్ చెయ్యవచ్చు. ఈ ఫీచర్ ఒకటి రెండ్రోజుల్లో గూగుల్ లో రానుంది. సెర్చ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ లో “Cached” ప్రక్కన “Block all example.com results.” అని వస్తుంది. ఇక్కడ example.com అనేది సైట్, "Block all....." పై క్లిక్ చేస్తే ఇక ఆ సైట్ ముందుముందు సెర్చ్ రిజల్ట్స్ లో కనబడదు.

బ్లాక్ చేసిన సైట్లను అన్ బ్లాక్ కూడా చెయ్యవచ్చు దాని కోసం “Manage blocked sites” పై క్లిక్ చేస్తే బ్లాక్ చేసిన సైట్ల వివరాలు వస్తాయి, అవసరమైన వాటిని కావాలనుకుంటే అన్ బ్లాక్ చెయ్యవచ్చు.

మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్  చూడండి.

ధన్యవాదాలు