Friday, March 25, 2011

sensr.net - రిమోట్ లో మీ ఇంటి లోని కదలికలను గమనించండి!!!

మనం ఇంట్లో లేనప్పుడు జరిగే ప్రతీ కదలికనూ రిమోట్ లో చూడటానికి sensr.net సైట్ ఉపయోగపడుతుంది. sensr.net పీసీ కెమేరా ద్వారా మన ఇంటిలోని కదలికల స్నాప్ షాట్స్ ని మనకు మెయిల్ లేదా మెసేజ్ ల రూపం లో పంపుతుంది. sensr అందించే URL కి వెళ్ళి వీడియో ఫీడ్ ని కూడా చూడవచ్చు.


sensr వెబ్ సర్వీస్ ఫీచర్లు:
  • A user friendly web service.
  • Lets you remotely monitor your home through a computer camera.
  • Detects motion and notifies you via email and text message.
  • Takes snapshots of instances when motion is detected.
  • Organizes these snapshots and lets you view them anytime.
  • Provides a URL for the live feed of the camera.
  • URL can be made public or private.

వెబ్ సైట్: sensr

నేను ఇంకా ట్రై చెయ్యలేదు, రేపు ట్రై చేస్తా!!!

ధన్యవాదాలు