Wednesday, March 16, 2011

రూపురేఖలు మార్చుకున్న Blogger!!!

గూగుల్ బ్లాగర్ ని అభివ్రుధ్ధి చేస్తూవస్తుంది, దానిలో భాగం గానే ఇప్పుడు మరిన్ని క్రొత్త ఫీచర్లైన template designer, comments spam filtering, web fonts ఇలా చాలా ఫీచర్లను బ్లాగర్ లో యాడ్ చేసింది. డాష్ బోర్డ్ ని యూజర్-ఫ్రెండ్లీ గా మార్చేసింది.Blogger చోటుచేసుకున్న మార్పుల గురించి తెలుసుకోవటానికి బ్లాగర్ బజ్ ని చూడండి.

ధన్యవాదాలు