అవుననే అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). సెల్‍ఫోన్ లు దీర్ఘకాలంగా వాడటం వలన వాటి నుండి విడుదలయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వలన మెదడుకి glioma అనే కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. International Agency for Research on Cancer (IARC) పరిశోధనలు చేసి చెప్పింది వారి మాటల్లోనే "We reached this conclusion based on a review of human evidence showing increased risk of glioma, a malignant type of brain cancer, in association with wireless phone use."
దీనిపై మరిన్ని ఆర్టికల్స్ ని ఈ క్రింద లింకులలో చూడండి: